కేరళ


  • కేర అనగా కొబ్బరి కాయ
  • భారత్ లో మే చివరి వారం లోను జూన్  మొదటివారం లో నైరుతి ఋతుపవనాలు మొదటి సారిగా కేరళ లో ప్రవేశిస్తాయి
  • రబ్బరు ఉత్పత్తి  లో ప్రధమ స్థానం  రాష్ట్రం కేరళ
  • మలబారు తీరం -కేరళ
  • పెరియార్ నది కలదు
  • అక్షరాస్యత లో  ప్రధమ స్థానం గల - కేరళ 
  • పుష్పజలాలు కలిగిన  రాష్ట్రం -కేరళ
  • కథాకళి నృత్యానికి ప్రసిద్ది -కేరళ
  • స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువ గల రాష్ట్రం -కేరళ
  • వెనిస్ ఆఫ్ సి ఈస్ట్  - కొచ్చిన్
  • చర వంశీకులు కేరళ వారు
  • రాజమలై వన్యమృగ సంరక్షణ కేంద్రం కలదు
  • సుగంధ ద్రవ్యాలు ఉద్యానవనం  కేరళ
  • వాస్కోడిగామా సమాధి కాలికట్ లో కలదు. 
Tags:  కేరళ, kerala , రాష్ట్రం -కేరళ,కేరళ రాష్ట్రం.

భారత్ లో సరస్సులు


  • కొల్లేరు ( మంచి నీరు )                            -  పశ్చిమ గోదావరి జిల్లా
  • చిలక సరస్సు (ఉప్పునీరు )                    -   ఒరిస్సా
  • పుష్కర్  సరస్సు                                  -   రాజస్తాన్ 
  • పులికాట్  సరస్సు  (ఉప్పునీరు )             -   నెల్లూరు- తమిళనాడు మధ్య 
  • దమయంతి సరస్సు                             -    విశాఖపట్నం 
  • లోక్టాక్ సరస్సు                                   -    మణిపూర్ 
  • పిచోలా సరస్సు                                  -   ఉదయపూర్ 
  • నారాయణ సరోవరం                            -    గుజరాత్ 
  • భీమ్ టాల్ సరస్సు                             -  ఉత్తరాంచల్ 
  •  అష్టముది సరస్సు                            -   కేరళ
Tags: భారత్ లో సరస్సులు, సరస్సు, కొల్లేరు సరస్సు, పులికాట్  సరస్సు

వారన్ హేస్టింగ్

  • బ్రిటిష్ మొదటి  గవర్నర్ జనరల్ - వారన్ హేస్టింగ్ (1773-1785)
  • స్వతంత్ర భారత ప్రధమ గవర్నర్ జనరల్
  • రెండవ మైసూర్ యుద్ధ సమయంలో  గవర్నర్ జనరల్
  • కలకత్తా ను బెంగాల్ రాష్ర్ట రాజధానిగా చేసాడు 
  • జిల్లా సూపర్ వైజర్లను కలక్తర్లుగా మార్చాడు 
  • ద్వంద్వ పరిపాలన రద్దు చేసాడు 
  • రెవిన్యూ విధానం ప్రవేశపెట్టాడు
  • సివిల్ క్రిమినల్ కోర్టులు  స్థాపించాడు
Tags: వారన్ హేస్టింగ్ , varan hestingh ,vaaran hesting,


విద్యా రంగము -ఎబ్రివేషన్స్


APPEP   - Andhra Praddesh Primary Education Project
AVRC    - Audio Visual Research Centres
CABE    - Central Advisory Board for Education
CASE     - Centre for Advanced studies in Eduction 
IASE     - Instritute of Advanced Studies In Education
MHRD  - Minisrty of Human Resource Development
MML    - Minimum Level of Learning
NCERT - National Council of Educational Rasearch and Training 
NSS     - National Service Scheme.
OBB     - Operation Black Board
SCERT - State Council of Educational Research and Training
UGC    - University Grants Commission.

Tags: విద్యా రంగము - ఎబ్రివేషన్స్, ఎబ్రివేషన్స్ ,జనరల్ నాలెడ్జ్ , విద్యా రంగము, విద్యా,జనరల్ నాలెడ్జ్,

Followers