ముఖ్యమైన తేదీలు - ప్రాముఖ్యత


జనవరి
  • జనవరి 9 : ప్రవాస భారతీయుల  దినోత్సవం
  • జనవరి  12 : జతీయ యువజన దినోత్సవం ( వివేకానంద జయంతి )
  • జనవరి  15 : సైనిక దినోత్సవం 
  • జనవరి  19 : ప్రపంచ శాంతి దినం
  • జనవరి 25: భారత పర్యాటక దినం
  • జనవరి 26: భారత గణతంత్ర దినోత్సవం,  ఇంటర్నెషనల్ కస్టమ్స్ డే
  • జనవరి 30: అమర వీరుల సంస్మరణ దినం  , ( గాంధీజీ వర్ధంతి )
ఫిబ్రవరి
  • ఫిబ్రవరి 14:  ప్రేమికుల రోజు ( వాలెంటైన్స్ డే )
  • ఫిబ్రవరి 28:  జాతీయ సైన్స్  దినోత్సవం ( C.V. రామన్ జయంతి )
 మార్చి
  • మార్చి 8:   ప్రపంచ మహిళా దినోత్సవం 
  • మార్చి 21: ప్రపంచ అటవీ దినం
  • మార్చి 22: ప్రపంచ నీటి దినం
  • మార్చి 23: ప్రపంచ వాతావరణ దినం
  • మార్చి 24: క్షయ  దినోత్సవం
ఏప్రిల్
  • ఏప్రిల్  7 :  ఆరోగ్య దినం ( వరల్డ్ హెల్త్ డే )
  • ఏప్రిల్ 14 : డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి
  • ఏప్రిల్ 22 : ప్రపంచ ధరిత్రీ దినం
  • ఏప్రిల్ 23:  ప్రపంచ పుస్తకాల దినం
  • ఏప్రిల్ 24   :మానవ ఏక్తాదివస్
  • ఏప్రిల్ 30   : బాల కార్మికుల దినోత్సవం
మే
  • మే 1 : ప్రపంచ కార్మిక దినోత్సవం 
  • మే 3 : ప్రపంచ పత్రికా స్వాతంత్ర్యదినం
  • మే 2 వ ఆదివారం : మద్సర్ డే
  • మే 11 : జాతీయ సాంకేతిక దినం
  • మే 12:  అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
  • మే 15 : అంతర్జాతీయ కుటుంబదినం
  • మే 24 : కామన్వెల్త్ దినం
  • మే 31 : పోగాకు వ్యతిరేక దినం













Tags: ముఖ్యమైన తేదీలు - ప్రాముఖ్యత ,date Importance ,Importance Date , Telugu General Knowledge , Maripeda, dvr-gk,gk-dvr, తెలుగు, జనరల్ నాలెడ్జ్,  తెలుగు జనరల్ నాలెడ్జ్, ముఖ్యమైన తేదీలు

Followers