APPSC - ఎపిపిఎస్‌సి పరీక్షలకోసం సబ్జెక్ట్ మెటీరియల్



1) ‘ప్రపంచ పదులు’ పుస్తక రచయత ఎవరు?
1. గుంటూరు శేషేంద్రశర్మ 2. డాక్టర్ ఎన్.గోపి 3. డాక్టర్ సి.నారాయణరెడ్డి 4. ఆరుద్ర
 
2) ‘ఆంధ్ర కవితాపితామహుడు’అనే బిరుదు గల ప్రబంధ కవి?
1. పింగళి సూరన 2. రామరాజభూషణుడు 3. అయ్యలరాజు రామభద్రుడు 4. అల్లసాని పెద్దన
 
3) తాపీ ధర్మారావు ఒక...
1. అభ్యుదయ కవి 2. విప్లవ కవి 3. నవలా రచయిత 4. కథకుడు
 
4) ‘సరస్వతీ పుత్రుడు’ - బిరుదు గల కవి ఎవరు?
1. విశ్వనాథ సత్యనారాయణ 2. శ్రీశ్రీ 3. గుర్రం జాషువా
4. పుట్టపర్తి నారాయణాచార్యులు
5) కరుణ రసమునకు స్థాయి భావముగా దేనిని పేర్కొంటారు?
1. శోకము 2. శమము 3. భయము 4. హాసము
6) ఆంధ్ర స్కాట్ బిరుదుగల తెలుగు కవి ఎవరు?
1. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ 2. చిలకమర్తి లక్ష్మీనరసింహం
3. పానుగంటి లక్ష్మీనరసింహం 4. కొక్కొండ వెంకటరత్నం
7) సమాన ధర్మంననుసరించి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఏ అలంకారం?
1. రూపకం 2. ఉపమాన అలంకారం 3. ఉత్ప్రేక్ష 4. యమకం
8) ‘తృణ కంకణం’ రచించినది ఎవరు?
1. రాయప్రోలు సుబ్బారావు 2. గురజాడ వేంకట అప్పారావు 3. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ 4. వేదుల సత్యనారాయణ
9) కన్యాశుల్కం నాటక రచయిత ఎవరు?
1. శ్రీనాధుడు 2. రాయప్రోలు సుబ్బారావు 3. శ్రీశ్రీ 4. గురజాడ వేంకట అప్పారావు
10) వేమన కవి వాడిన పద్యాలు?
1. తేట గీతి 2. కంధం 3. ద్విపద 4. ఆటవెలది
11) సిద్ధేంద్రయోగి రూపొందించిన నృత్యం?
1. భామాకలాపము 2. భామా విలాపం
3. భామా కలసం 4. భామా వివాహం
12) ‘మృచ్ఛకటికం’ వ్రాసినది ఎవరు?
1. శూద్రకుడు 2. దూర్జటి 3. కాళిదాసు 4. అల్లసాని పెద్దన్న
13) ‘క్రీడాభిరామం’ ఏ రచనా ప్రక్రియ?
1. వీధి నాటకం 2. హాస్య నాటకం 3. అభినవ నాటకం 4. వ్యంగ్య నాటకం
14) ‘గాలివాన’ కథానిక రచయిత?
1. శ్రీశ్రీ 2. పాలగుమ్మి పద్మరాజు 3. డాక్టర్ దాశరధి 4. తాపీ ధర్మారావు
15) సుమతీ శతకకర్త ఎవరు?
1. బద్దెన 2. వేమన 3. పోతన 4. మారద వెంకయ్య
16) ‘రంగనాధ రామాయణం’ ఏ ఛందస్సులో వ్రాయబడింది?
1. కందము 2. ఆటవెలది 3. సీసము 4. ద్విపద
17) ‘్భక్త కవి’ ఎవరు?
1. నన్నయ 2. ఎర్రన 3. పోతన 4. తిక్కన
18) తెలుగులో మొట్టమొదటి చందోలక్షణ గ్రంథం ఏది?
1. ఆంధ్ర శబ్ధ చింతామణి 2. కవిజనాశ్రయం 3. అప్ప కవీయం 4. బాల వ్యాకరణం
19) గోనబుద్దారెడ్డి ఏ శతాబ్దమునకు చెందిన కవి?
1. 12 2. 13 3. 14 4. 15
20) తొలి తెలుగు పదం?
1. నాగలి 2. నాగబు 3. నాగిని 4. నాగు
21) ఆంధ్ర పురాణం వ్రాసిన కవి?
1. జంధ్యాల పాపయ్యశాస్ర్తీ 2. మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీ 3. కందుకూరి 4. తిరుపతి కవులు
22) నౌకా చరిత్ర వ్రాసిన కవి?
1. త్యాగయ్య 2. అన్నమయ్య 3. క్షేత్రయ్య 4. శ్యామశాస్ర్తీ
23) ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించే రోజు?
1. సెప్టెంబర్ 5 2. సెప్టెంబర్ 15 3. సెప్టెంబర్ 1 4. అక్టోబర్ 8
24) ‘శాంతిదూత’ అని ఎవరిని పిలుస్తారు?
1. గాంధీజీ 2. నెహ్రూ 3. ఇందిరాగాంధీ 4. లాల్‌బహదూర్‌శాస్ర్తీ
25) ‘వసంత రాజీయం’ ఎవరి రచన?
1. కుమారగిరి రెడ్డి 2. జంధ్యాల పాపయ్యశాస్ర్తీ
3. శ్రీశ్రీ 4. డాక్టర్ సి.నారాయణరెడ్డి
26) ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అని గానం చేసిన కవి?
1. శ్రీశ్రీ 2. డాక్టర్ దాశరధి 3. డాక్టర్ ఎన్.గోపి 4. వేములవాడ భీమకవి
27) భారతంలో ఎన్ని పర్వాలుంటాయి?
1. 15 2. 18 3. 12 4. 16
28) ‘జేబుదొంగ’ నవలా రచయిత ఎవరు?
1. విశ్వనాథ సత్యనారాయణ 2. శ్రీశ్రీ 3. డాక్టర్ దాశరధి 4. డాక్టర్ సి.నారాయణరెడ్డి
29) ‘పారిజాతాపహరణం’ గ్రంథం రచయిత?
1. నంది తిమ్మన 2. జంధ్యాల పాపయ్యశాస్ర్తీ 3. గురజాడ 4. అడవి బాపిరాజు
30) ‘దేశ భాషలందు తెలుగులెస్స’ అని పలికినవారు?
1. కాళిదాసు 2. తిమ్మరుసు 3. అల్లసాని పెద్దన 4. శ్రీకృష్ణ దేవరాయలు
31) ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ గీత రచయిత?
1. దాశరధి కృష్ణమాచార్య 2. శంకరంబాడి సుందరాచారి
3. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ 4. మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీ
32) ‘మాకొద్దీ తెల్లదొరతనము’అన్న జాతీయ గీత రచయిత?
1. గురజాడ వేంకట అప్పారావు 2. గరిమెళ్ళ సత్యనారాయణ
3. రాయప్రోలు సుబ్బారావు 4. డాక్టర్ దాశరధి
33) తెలుగు నవలల్లో మొదటి నవల ఏది?
1. రాజశేఖర చరిత్ర 2. రంగరాజ చరిత్ర
3. మంజువాణీ విజయం 4. మహాశే్వత
34) దృశ్యకావ్యములకు మరొకపేరు?
1. నాటికలు 2. రూపకములు 3. కావ్యములు 4. నాటకములు
35) ‘ఊర్వశి’ రచయిత?
1. దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తీ 2. శ్రీశ్రీ 3. డాక్టర్ ఎన్.గోపి 4. విశ్వనాథ
36) రూపకములు ఎన్ని రకాలు?
1. ఆరు 2. పది 3. ఎనిమిది 4. ఐదు
37) విశ్వనాధ వారికి జ్ఞానపీఠం బహుమతిని తెచ్చిన కావ్యం ఏది?
1. రామాయణ కల్పవృషణం 2. వేయి పడగలు 3. ఏకవీర 4. నర్తనశాల
38) మహిళా దినోత్సవం?
1. అక్టోబర్ 2 2. మార్చి 8 3. డిసెంబర్ 10 4. జనవరి 30
39) ‘కథాకళి’ ఏ రాష్ట్ర నృత్యం?
1. కేరళ 2. పంజాబ్ 3. ఆంధ్ర రాష్ట్రం 4. కర్ణాటక
40) జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తెలుగు కవులు ఎంతమంది?
1. ఒక్కరు 2. ముగ్గురు 3. ఇద్దరు 4. ఎవరూ లేరు
41) ఆగమ సంధికి ఉదాహరణ?
1. పేదరాలు 2. మా ఊరు 3. బిరుదాలు 4. నాత్మ
42) ముత్యాల సరాలలోని మాత్రల సంఖ్య?
1. 14 2. 16 3. 12 4. 11
43) ‘శ్రీకృష్ణ భారతమును’ వ్రాసిన కవి?
1. శ్రీపాద కృష్ణమూర్తిశాస్ర్తీ 2. కందుకూరి 3. పుట్టపర్తి నారాయణాచార్యులు 4. మధునాపంతుల
44) సులక్షణసారం ఏ గ్రంథం?
1. ఛందోగ్రంథం 2. వ్యాకరణ గ్రంథం
3. కథాగ్రంథం 4. అలంకార గ్రంథం
45) ద్రోణాచార్య అవార్డు ఈ రంగానికి చెందినది?
1. వైద్యం 2. క్రీడలు 3. సినిమా రంగం 4. సాహిత్యరంగం
46) తెలుగులో తొలి కథాకావ్యం దశకుమార చరిత్ర రచించినది ఎవరు?
1. తిక్కన 2. కేతన 3. మారన 4. నన్నయ
47) ‘విజయ సేనము’ అనే ప్రబంధం రచించింది ఎవరు?
1. కేతన 2. నన్నయ 3. తిక్కన 4. ఎర్రన్న
48) ‘కృష్ణ శతకం’ రచయిత ఎవరు?
1. నన్నయ 2. తిక్కన 3. కేతన 4. ఎర్రన్న
49) ‘కేయూర బాహు చరిత్ర’ రచించింది ఎవరు?
1. మంచెన 2. తిక్కన 3. మారన 4. పెద్దన
50) నిర్వచనోత్తర రామాయణ గ్రంథ రచయిత?
1. ఎర్రన్న 2. నన్నయ 3. తిక్కన 4. మారన
51) ‘అభినవ భారతి’ అనే బిరుదు గల కవి?
1. తిక్కన 2. మంచెన 3. మారన 4. వేములవాడ భీమకవి
52) తెలుగు తొలి పురాణం మార్కండేయ పురాణం రచయిత?
1. మారన 2. కేతన 3. తిక్కన 4. నన్నయ
53) శ్రీనాథుడు ఏ శతాబ్దివాడు?
1. 14 2. 15 3. 16 4. 12
 
 
జవాబులు:
1) 3, 2) 4, 3) 1, 4) 4, 5) 1, 6) 2, 7) 3, 8) 1, 9) 4, 10) 4, 11) 1, 12) 1, 13) 1, 14) 2, 15) 1, 16) 4, 17) 3, 18) 2, 19) 2, 20) 2, 21) 2, 22) 1, 23) 1, 24) 2, 25) 1, 26) 2, 27) 2, 28) 1, 29) 1, 30) 4, 31) 2, 32) 2, 33) 2, 34) 2, 35) 1, 36) 2, 37) 1, 38) 2, 39) 1, 40) 3, 41) 1, 42) 1, 43) 1, 44) 4, 45) 2, 46) 2, 47) 3, 48) 2, 49) 1, 50) 3, 51) 2, 52) 1, 53) 1.
Tags : బద్దెన ,వేమన , పోతన ,మారద వెంకయ్య , శ్రీశ్రీ , పాలగుమ్మి పద్మరాజు , డాక్టర్ దాశరధి ,తాపీ ధర్మారావు,  శూద్రకుడు, దూర్జటి ,కాళిదాసు, అల్లసాని పెద్దన్న ,APPSC - ఎపిపిఎస్‌సి పరీక్షలకోసం సబ్జెక్ట్ మెటీరియల్ ,Telugu, GK Bits, చరిత్ర - మొట్టమొదటి వ్యక్తులు,తెలుగు జనరల్ నాలెడ్జి, జనరల్ నాలెడ్జి, బద్దెన ,వేమన , పోతన ,మారద వెంకయ్య , శ్రీశ్రీ , పాలగుమ్మి పద్మరాజు , డాక్టర్ దాశరధి ,తాపీ ధర్మారావు,  శూద్రకుడు, దూర్జటి ,కాళిదాసు, అల్లసాని పెద్దన్న

భారత రాజ్యాంగం -బిట్స్



1. రాజ్యాంగ పరిహార హక్కును రాజ్యాంగం యొక్క ఆత్మ మరియు హృదయం అని ఎవరు వర్ణించారు?
(డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌)
2. ఆత్యయిక పరిస్థితులలో 'ప్రాథమిక హక్కులను' నిలుపు చేసే అధికారం ఎవరికి వుంది? (రాష్ట్రపతి)
3. 'ప్రాథమిక విధులు' ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చ బడ్డాయి? (42వ సవరణ)
4. ఆదేశ సూత్రాల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? (శ్రేయోరాజ్య స్థాపన)
5. ఎన్నవ రాజ్యాంగ సవరణ 'ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులపై అధిక్యత'ను కల్పిం చింది?(42వ రాజ్యాంగ సవరణ)
6. ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా తిరిగి 'ప్రాథమిక హక్కు లకే ఆదేశ సూత్రాలపై ఆధిక్యత' ను కల్పించబడింది?
(44వ సవరణ)
7. మనదేశానికి కార్యనిర్వహణ అధిపతి ఎవరు? (రాష్ట్రపతి)
8. పార్లమెంటు ఆమోదించిన ప్రతి బిల్లు ఎవరి ఆమోదం పొందితేే చట్టమవుతుంది? (రాష్ట్రపతి)
9. 'సామ్యవాద, లౌకిక, జాతీయ సమైక్యత' పదాలను ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు?
(42వ రాజ్యాంగ సవరణ)
10. 'రాజ్యాధిపతిని ప్రజలేఎన్నుకొనే రాజ్యాన్ని' ఏమంటారు?
(గణతంత్ర రాజ్యం)
11. జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న అధి కరణం ఏది?(అధికరణం 370)
12. జమ్మూ - కాశ్మీర్‌ రాజ్యాంగాధి నేతను పూర్వం ఏమని పిలిచే వారు? (సదర్‌-యి-రియాసత్‌)
13. ప్రస్తుతం రాజ్యాంగాధినేతను ఏమని పిలుస్తున్నారు? (గవర్నర్‌)
14. జమ్మూ-కాశ్మీర్‌ ప్రభుత్వ అధినేతను పూర్వం ఏమని పిలిచేవారు?(ప్రధానమంత్రి)
15. ప్రస్తుతం ప్రభుత్వ అధినేతను ఏమని పిలుస్తున్నారు?
(ముఖ్యమంత్రి)
16. రాజ్యాంగసవరణలో అతి సుదీర్ఘ మైన సవరణ ఏది? (44వ రాజ్యాంగ సవరణ)
17. 'మినీ రాజ్యాంగం' అని పేరు పొందిన సవరణ ఏది? (42వ రాజ్యాంగ సవరణ)
18. రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌లో 'అధికార విభజన' గురించి తెలిపారు?
(7వ షెడ్యూలు)
19. దేశ పాలనకు సంబంధించిన అంశా లను రాజ్యాంగం ఎన్ని జాబితాల క్రింద విభజించింది? (3 జాబితాలు. 1. కేంద్ర జాబితా 2. రాష్ట్ర జాబితా 3. ఉమ్మడి జాబితా)
20. కేంద్ర జాబితాలోని పాల నాంశాలపై చట్ట నిర్మాణాధికారం ఎవరికి ఉంది? (పార్లమెంటు)
21. రాష్ట్ర జాబితాలోని పాలనాంశా లపై చట్టాలను ఎవరు ఆమోదిస్తారు?
(రాష్ట్ర శాసనసభ)
22. ఉమ్మడి జాబితాలోని ఒక అంశంపై కేంద్ర, రాష్ట్రాలు ఆమోదించిన చట్టా లలో వైరుధ్యం ఉంటే ఎవరిచట్టం అమలులోకి వస్తుంది? (కేంద్రచట్టం)
23. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం 'ఎన్నికల సంఘం' భారతదేశంలో ఏర్పాటైంది? (నిబంధన 324)
24. ఎన్నికల సంఘానికి అధ్యక్షుడు ఎవరు? (ప్రధాన ఎన్నికల కమిషనర్‌)
25. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఏవిధంగా తొలగించవచ్చు?
(హాజరై, ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యులలో మూడింట రెండు వంతుల మెజారిటీతో పార్లమెంటు అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా)
26. ప్రధానమంత్రికి ఇచ్చే జీతభత్యాలను ఎవరు యిస్తారు? (పార్లమెంటు)
27. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడు కానప్ప టికి, రెండు సభల కార్యకలాపాలలో పాల్గొనే అధికారం ఎవరికి ఉంది? (అటార్ని జనరల్‌)
28. విధి నిర్వహణలో భారతదేశంలోని అన్ని న్యాయస్థానాలలోకి ప్రవేశించే అర్హత ఎవరికిఉంది? (అటార్ని జనరల్‌)
29. మన రాజ్యాంగాన్ని అనుసరించి సార్వ భౌమాధికారం ఎవరి చేతుల్లో వుంది? (ప్రజలు)
30. రాజ్యాంగంను అనుసరించి, మన దేశంయొక్క పేరు ఏమిటి?
(భారత్‌ / ఇండియా)
31. మన రాజ్యాంగంలో 'ప్రాథమిక బాధ్యతలు' అనే అంశాన్ని ఎప్పుడు చేర్చారు? (1976)
32. ఈ మధ్య రాజ్యాంగంలోని ఏ అధి కరణకు సవరణ చేయాలనే అంశం చర్చలోనికి వచ్చింది?
(356వ అధికరణం)
33. 356వ అధికరణం దేనికి సంబం ధించినది? (రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనకు సంబంధించినది)
34. ఎవరి అధ్యక్షతన 'రాష్ట్రాల పునర్విభజన సంఘం' నియమించ బడింది?
(జస్టిస్‌ ఫజల్‌ అలి)
35. 77వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏయే భాషలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చారు?
(నేపాలి, మణిపురి, కొంకణి)

Tags  భారత రాజ్యాంగం -బిట్స్ ,Political Science, Civics, GK Bits, 44వ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ,శ్రేయోరాజ్య స్థాపన

నినాదాలు- ఇచ్చిన వ్యక్తులు



1) ‘స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరుతాను’ అన్నదెవరు?- బాలగంగాధర తిలక్

2) ’డిల్లీ చలో’, ‘జై హింద్’ నినాదాలు ఇచ్చిందెవరు- సుభాష్‌చంద్రబోస్

3) ‘ప్రతి కంటినుండి కారే కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం’ అని పలికిన జాతీయోద్యమ నాయకుడు ఎవరు?
జవహర్‌లాల్ నెహ్రూ

4) ‘జై జవాన్- జై కిసాన్’ అన్నదెవరు?- లాల్‌బహదూర్‌శాస్ర్తీ

5) ‘వేదాలకు మరలండి’ అన్నదెవరు?-  దయానంద సరస్వతి


6) ‘ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన, తేడా ఏమీ లేకుండా, అనుమానం ఏమీలేకుండా మేమందరం అన్నదమ్ములం’అని పలికిన నాయకుడు ఎవరు?
 వి.డి.సావర్కర్

7) ‘చేయండి లేదా చావండి’ (డూ ఆర్ డై) అని క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో పిలుపునిచ్చినదెవరు?
 మహాత్మాగాంధీ
8) ‘నాకు రక్తానివ్వండి మీకు స్వాతంత్య్రం ఇస్తాను’ అని పలికినదెవరు-  సుభాష్ చంద్రబోస్

9) ‘బెంగాల్ విభజన తర్వాత భారతదేశంలో నిజమైన చైతన్యం పెంపొందిందని బెంగాల్ విభజన దినం బ్రిటీష్ సామ్రాజ్య పతన దినంగా పరిగణించాలని’ పేర్కొన్న జాతీయోద్యమ నాయకుడు ఎవరు?- మహాత్మాగాంధీ

10) ‘పిచ్చాసుపత్రుల వెలుపల ఉన్న పిచ్చివారు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు’ అని పలికిన మితవాద నాయకుడు ఎవరు?- గోపాలకృష్ణ గోఖలే

11) ‘అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో గాని, ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అన్న గొప్ప సంఘ సంస్కర్త ఎవరు?
 కందుకూరి వీరేశలింగం

12) ‘రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు’ అని పల్కిన జాతీయోద్యమ నాయకుడు ఎవరు?-అరబిందో ఘోష్

13) ‘ఆధునిక విద్య, విజ్ఞానాలను ఆర్జించకుండా మన జాతి పురోగమించడం సాధ్యంకాదు’ అని ప్రబోధించినవారు ఎవరు?-  రాజారామ్మోహన్‌రాయ్

14) ‘హిందువులు, ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళు లాంటివారు’ అని పలికిన జాతీయోద్యమ నాయకుడు ఎవరు?- సయ్యద్ అహ్మద్‌ఖాన్

15) ‘పోరాడితే పోయేది ఏమీలేదు బానిస సంకెళ్ళు తప్ప ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ అని పిలుపునిచ్చిందెవరు?-  కార్ల్‌మార్క్స్

16) ‘మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బంధితుడే’ అన్నదెవరు?- రూసో

17) ‘నీకు బానిసగా ఉండుటకు ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటం కూడా ఇష్టపడకూడదు’ అన్నవారు ఎవరు?- అబ్రహం లింకన్

18) 'భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించిన వాడవుతాడు’ అని పలికిన ఆర్థికవేత్త ఎవరు?- మాల్థన్

19) ‘మానవ పరిణామక్రమాన్ని ఒక గంట సినిమా తీస్తే అందులో 59 ని. శిలాయుగానికే సరిపోతుంది’ అని పలికినదెవరు?- హైమెనీలెనీ

20) ‘నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని’ అన్నదెవరు?- 14వ లూయి 

21) ‘స్ర్తిలకు ప్రసవం ఎలాగో దేశానికి స్వాతంత్య్రం అలాగే..’ అని పిలుపునిచ్చినదెవరు?- ముస్సోలినీ


22) ‘చైనా నిద్రావస్థలో వున్న పెనుభూతం దానికి మెలకువ వచ్చిననాడు ప్రపంచంపై పాశ్చాత్య దేశాల పెత్తనం అంతమవుతుంది’ అని అన్నదెవరు?- నెపోలియన్ బోనపార్టీ 

23) ‘సంగీత విద్వాంసుడు ఫిడేల్‌ను ప్రేమించినట్లే నేను అధికారాన్ని ప్రేమిస్తాను’ అని ఎవరు అన్నారు?- మొదటి నెపోలియన్

24) ‘స్ర్తి వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది’ అన్నదెవరు?- హిట్లర్

25) ‘యుద్ధం ప్రష్యా దేశంలో ఒక జాతీయ పరిశ్రమ’ అని పల్కినదెవరు?- మిరాబో
Tags:నినాదాలు- ఇచ్చిన వ్యక్తులు ,History, GK Bits, చరిత్ర - మొట్టమొదటి వ్యక్తులు,తెలుగు జనరల్ నాలెడ్జి, జనరల్ నాలెడ్జి

చరిత్ర - మొట్టమొదటి వ్యక్తులు



  • అంతరిక్షం లోకి వెళ్ళిన మొట్టమొదటి బారతీయుడు--రాకేష్ శర్మ
  • బారత దేశపు మొట్టమొదటి కవి--వాల్మీకి
  • బారత దేశపు మొట్టమొదటి ఆర్థిక సంఘం అద్యక్షుడు--కే.సి. నియోగి
  • సాహిత్య అకాడమీ మొట్టమొదటి అద్యక్షుడు--జవహార్ లాల్ నెహ్రూ
  • ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి భారతీయుడు--అటల్ బిహారీ వాజపేయి
  • ఐక్యరాజ్య సమితి సాధారణ సభ కు అద్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--విజయలక్ష్మీ పండిత్
  • యునెస్కో సమావేశంలో సంగీతం వినిపించిన మొట్టమొదటి భారతీయుడు--రవిశంకర్
  • బ్రిటన్ లో ఒక విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు--స్వరాజ్ పాల్
  • ఇండియన్ ఎయిర్ లైన్స్ మొట్టమొదటి మహిళా పైలెట్--దుర్గా బెనర్జీ
  • ఢిల్లీ మొట్టమొదటి మేయర్--అరుణా ఆసఫ్ అలీ
  • భారత దేశపు మొట్టమొదటి మహిలా రైల్వే డ్రైవర్--సురేఖా యాదవ్
  • లేబర్ కమీషన్ మొట్టమొదటి అద్యక్షుడు--గజేంద్ర గడ్గర్
  • మహిళా విశ్వవిద్యాలయం ను స్థాపించిన మొట్టమొదటి భారతీయుడు--డి.కే. కార్వే
  • మొట్టమొదటి భారతదేశపు అంధ పార్లమెంటు సభ్యుడు--జమునా ప్రసాద్ శాస్త్రి
  • బుకర్ ప్రైజ్ గెల్చిన మొట్టమొదటి భారతీయ మహిళ--అరుంధతీ రాయ్
Tags: చరిత్ర - మొట్టమొదటి వ్యక్తులు,తెలుగు జనరల్ నాలెడ్జి, జనరల్ నాలెడ్జి

చరిత్ర - మొట్టమొదటి వ్యక్తులు



  • భారతదేశ చరిత్రలో తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పాలకుడు--అజాతశతృవు
  • జైనులలో మొట్టమొదటి తీర్థంకరుడు--వృషభనాథుడు
  • భారత్ లో మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాత--మహాపద్మ నందుడు
  • నంద వంశపు రాజులలో మొట్టమొదటి పాలకుడు--మహాపద్మ నందుడు
  • శిశునాగ వంశపు రాజులలో మొట్టమొదటి రాజు--శిశునాగుడు
  • కుషాన్ రాజులలో మొట్టమొదటి పాలకుడు--మొదటి కాడ్‌పైనస్
  • మౌర్య సామ్రాజ్యపు మొట్టమొదటి రాజు--చంద్రగుప్త మౌర్యుడు
  • వేంగీ చాళుక్య మొట్టమొదటి రాజు--కుబ్జ విష్ణువర్థనుడు
  • కళ్యాణి చాళుక్య మొట్టమొదటి రాజు--తైలపుడు
  • బాదామి చాళుక్య మొట్టమొదటి రాజు--మొదటి పులకేశి
  • నవీన పల్లవ రాజులలో మొట్టమొదటి పాలకుడు--సింహవిష్ణువు
  • చోళవంశపు మొట్టమొదటి రాజు--విజయాలయ చోళుడు
  • చౌహాన్ రాజులలో మొట్టమొదటి రాజు--విశాలదేవ
  • ప్రతీహార వంశ మొట్టమొదటి పాలకుడు--నాగబట్టుడు
  • కాణ్వా వంశపు మొట్టమొదటి రాజు--వాసుదేవ కాణ్వ
  • రాష్ట్రకూట రాజులలో మొట్టమొదటి రాజు--దంతిదుర్గుడు
  • ఇక్ష్వాకులలో మొట్టమొదటి రాజు--క్షాంతమూలుడు
  • పుష్యబూతి వంశపు మొట్టమొదటి రాజు--ప్రభాకర వర్థనుడు
  • భారత్ - చైనా ల మద్య దౌత్య సంబంధాలను ప్రారంభించిన మొట్టమొదటి భారత పాలకుడు--హర్ష వర్థనుడు
  • శాలంకాయనులలో మొట్టమొదటి రాజు--విజయదేవ వర్మ
  • దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి మహిళ--రుద్రమదేవి
  • సేవ వంశపు రాజులలో మొట్టమొదటి రాజు--విజయాలయ సేన
  • శుంగ వంశపు రాజులలో మొట్టమొదటి పాలకుడు--పుష్యమిత్ర శుంగుడు
  • శాతవాహన రాజులలో మొట్టమొదటి పాలకుడు--శ్రీముఖుడు
  • కాకతీయ రాజులలో మొట్టమొదటి పాలకుడు--మొదటి బేతరాజు
  • రెడ్డి రాజులలో మొట్టమొదటి పాలకుడు--ప్రోలయ వేమారెడ్డి
  • విజయనగర సామ్రాజ్యపు సంగమ వంశపు మొట్టమొదటి రాజు--హరిహర రాయలు
  • విజయనగర సామ్రాజ్యపు సాళ్వ వంశపు మొట్టమొదటి రాజు--సాళ్వ నరసింహ రాయలు
  • విజయనగర సామ్రాజ్యపు తుళ్వ వంశపు మొట్టమొదటి రాజు--వీర నరసింహ రాయలు
  • విజయనగర సామ్రాజ్యపు ఆర్వీటి వంశపు మొట్టమొదటి రాజు--తిరుమల రాయలు
  • బానిస వంశపు మొట్టమొదటి సుల్తాను--కుతుబుద్దీన్ ఐబక్
  • ఖిల్జీ వంశపు మొట్టమొదటి సుల్తాను--జలాలుద్దీన్ ఖిల్జీ
  • తుగ్లక్ వంశపు మొట్టమొదటి సుల్తాను--గియాసుద్దీన్ తుగ్లక్
  • సయ్యద్ వంశపు మొట్టమొదటి సుల్తాను--ఖిజిర్ ఖాన్ సయ్యద్
  • లోఢి వంశపు మొట్టమొదటి సుల్తాను--బహలూల్ లోఢి
  • మరాఠా రాజులలో మొట్టమొదటి పాలకుడు--శివాజీ
  • పీష్వా లలో మొట్టమొదటి పాలకుడు--బాలాజీ విశ్వనాథ్
  • ఢిల్లీ సంహాసనం ఎక్కిన మొట్టమొదటి బారతీయ మహిళ--రజియా సుల్తానా
  • మొఘల్ చక్రవర్తులలో మొట్టమొదటి పాలకుడు--బాబర్
  • టోకెన్ కరెన్సీ ని విడుదల చేసిన మొట్టమొదటి భారతీయ పాలకుడు--ముహమ్మద్ బిన్ తుగ్లక్
Tags: చరిత్ర - మొట్టమొదటి వ్యక్తులు,తెలుగు జనరల్ నాలెడ్జి, జనరల్ నాలెడ్జి

Followers