APSWR Jr Colleges Intermediate Admissions 2014-15



Applications are invited from eligible candidates for admissions into Junior Intermediate into 234 Upgraded APSWR Institutions in the State for the academic session 2014-2015.

Course - MPC, BPC, MEC, CEC and HEC Groups.
Eligibility : Must have passed is SSC in one attempt in March, 2014. Candidates who studied in Telugu Medium in 10th Class may also eligible to apply in English Medium Colleges.
Age : Not more than 17 years as on 31st August, 2014.

Duly filled in applications from along with relevant documents should reach the Principals of Counseling centers in person or by post. Last date for the receipt of completed applications form is 2nd June, 2014. For any information see website : http://apswreis.cgg.gov.in.










Telugu Group I & Group II DSC Audio Metirail



6th Class History

7th Class History mp3

8th Class History mp3 in telugu part 2

8th Class History mp3 free download in telugu part3

8th Class History mp3 free download in telugu part 4

9th Class History mp3 free download in Telugu part 1

9th Class History mp3 free download in Telugu part 2

9th Class History mp3 free download in Telugu part 3

9th Class Geography 3 Units mp3 in Telugu

KAARYANIRVAHAKA MANDALI

ATMOSPHERE - WATER VAPOUR MP3

ATMOSPHERE MP3

KAARYANIRVAHAKA MANDALI (CENTRAL)

INDIAN CONSTITUTUON IN TELUGU

SAASANA NIRMANA PRAKRIYA

SAASANA NIRMANAM

SAASANAALA NIRVAHANA

SAAMGHEEKA SAMKSHEMA SAAKHA

RAASHTRA SAASANA SABHYALU MP3

RAASHTRA KOOTULU

RAAJYAAMGA CHATTAALU MP3

REVENUE SAAKHA

HISTORY MP3

KAKATHEEYULU MP3

HOYASAALULU

INDIAN HISTORY FROM 8TH 13TH CENTURY MP3

POLEESU SAAKA MP3

PRABHUTVA UDYOGULA PAATRA MP3

SAMAIKYA & EKA KENDRA RAAJYAM MP3

PSYCHOLOGY MP3 PART 1

8th class economics MP3 format download in telugu

8th CLASS CIVICS (POLITY) MP3 FORMAT FREE DOWNLOAD IN TELUGU

10th Class Civics (POLITY) MP3 FORMAT DOWNLOAD IN TELUGU

RAASHTRA AADHAYAMU IN MP3 FORMAT FREE DOWNLOAD IN TELUGU

INDIAN FIVE YEAR PLANS IN MP3 FORMAT FREE DOWNLOAD IN TELUGU

 Andrapradeshlo Boosamskaranalu in mp3 format Download

Vyavasaya Vithana Vanarulu in mp3 format free Download

Cement Parishrama in mp3 format free Download

Andhra Pradesh Sevaa Rangam in mp3 format free Download

 Andrapradeshlo Neetiparudala Vasathulu in mp3 format free Download

Statistics in mp3 format in telugu Download

A.P. Economy in mp3 format in Telugu free Download

Andrula Charitraku Adaralu.mp3 Download

Shathavahanulu.mp3 Download

Ikshvakulu.mp3 Download

Adralo Bowddamatham.mp3 Download

Chola Chalakya Yugam.mp3 Download

Kakatheeyula Yugam.mp3 Download

Musluri Nayakulu.mp3 Download

Vijayanagara Samrajyam.mp3 Download

Kuthubshahil.mp3 Download

Sipayila Thirugubatu.mp3 Download

Samskuthika Punarujjevanam.mp3 Download

 Samskuthikarana.mp3 Download

Samyavada Patra.mp3 Download

Andralo Svathantra Udyamamu.mp3 Download

Asarja Vamsham.mp3 Download

Thelanganalo Samajika Chythanyam.mp3 Download

Vamapakshala Bavala Vyapthi.mp3 Download

Andra Desha Avatharana.mp3 Download

Mana Vishwam.mp3 Download

Akshamshalu-rekhamshalu.mp3 Download

Bhoo Antarnirmanamu.mp3 Download

Uparitala Bhoo Swaroopalu.mp3 Download

Seetoshnastiti and Vatavaranamu.mp3 Download

Bharatha Bhoogola Shastramu.mp3 Download

Bharathadesa Nysargika Swaroopam.mp3 Download

Bharatha Desa Seetosnastiti.mp3 Download

Bharathadesa Nadulu.mp3 Download

Bharathadesa Vyavasayamu.mp3 Download

 Bharathadesa Khanijalu.mp3 Download

Bharathadesa Parisramalu and Ravana.mp3 Download

Geography - Imp Bits.mp3 Download

Public Finance.mp3 Download

Budjet.mp3 Download

Dravyam Rakalu.mp3 Download

Banking.mp3 Download

Abivruddi Bavanalu, Such.mp3 Download

Parisramika Vidanalu.mp3 Download

Panchavarsha Pranalika.mp3 Download

Bharatha Desha Bowgolika.mp3 Download

Charitraku Poorva Yugamu.mp3 Download

Haryanka Vamsham and Ithara Vamshalu.mp3 Download

Islam Samrajyam.mp3 Download

Maharastrulu.mp3 Download

Bhakti Udyamamu and Samskaranodyamam.mp3 Download

1857 Sipayeela Tirugubatu and Jateeyodyamamu.mp3 Download

Gandhi Yugamu.mp3 Download

History Of Goevernor Generals and Viceroys.mp3 Download

Rajyngamu mp3 Download

Rajyanga Praveshika.mp3 Download

Prathamika Hakkulu.mp3 Download

Kendra Prabhuthvam.mp3 Download

Supreeme Court.mp3 Download

Mukyamanthri, Manthriman.mp3 Download

High Court.mp3 Download

Kendra Rastra Sambandalu.mp3 Download

Stanika Samsthalu.mp3 Download

Commissions.mp3 Download


AP SSC 10 class Supplementary 2014 Exams Time Table Download

AP SSC 10 class Supplementary 2014 Exams Time Table Download


AP SSC 10 class Supplementary 2014 Exams Time Table


Panchayat SecretaryGRADE-IV A.P. Panchayat raj Subordinate Service Merit List of Panchayat Secretaries.

చిటికెలో బ్యాక్‌అప్‌!


chitikelo byaakap!


వాడేది స్మార్ట్‌ మొబైల్‌... వేలల్లో కాంటాక్ట్‌లు... ముఖ్యమైన ఫైల్స్‌... ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం! బ్యాక్‌అప్‌ చేసుకోండి! భద్రంగా దాచుకోండి!ప్రయాణంలో మొబైల్‌ పోయింది. చాలా కాంటాక్ట్‌లు ఉన్నాయి. ముఖ్యమైన ఫైల్స్‌ కూడా. అన్నీ పోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు?లా సమస్య ఏదైనా కాంటాక్ట్‌లను పోగొట్టుకున్న యూజర్లు చాలా మందే ఉంటారు. సరైన పరిష్కారం కోసం వెతుకులాట సాగిస్తుంటారు. మీకు తెలుసా? ఫోన్‌లోని కాంటాక్ట్‌లను ఎప్పటికప్పుడు బ్యాక్‌అప్‌ లేదా రీస్టోర్‌ చేసుకునేందుకు అనువైన ఆప్స్‌, వెబ్‌ సర్వీసులు చాలానే ఉన్నాయి. ఫోన్‌లోనే కాదు... ఎక్కడైనా పొందేలా క్లౌడ్‌స్టోరేజ్‌లోనూ భద్రం చేసుకోవచ్చు. మరింత అనువుగా వాడుతున్న కంప్యూటర్‌లోకి బ్యాక్‌అప్‌ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక ఎప్పుడైనా... ఎక్కడైనా... కాంటాక్ట్‌లు పోయాయే! అనే మాట వినిపించదు. అదెలాగో... అందుకు అనువైన వాటి సంగతులేంటో వివరంగా తెలుసుకుందాం!ఒక్కసారి తాకితే చాలు బ్యాక్‌అప్‌ చేయవచ్చు. మరోసారి తాకితే రీస్టోర్‌ చేయవచ్చు. అంత సులువైన యూజర్‌ ఇంటర్ఫేస్‌తో ముందుకొచ్చింది ఆప్‌. ఆప్‌ స్టోర్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకుని హోం స్క్రీన్‌లోని ఆప్షన్ని ఎంపిక చేసుకుంటే మొత్తం కాంటాక్ట్‌లు బ్యాక్‌అప్‌ అవుతాయి. మెయిల్‌, క్లౌడ్‌, కంప్యూటర్లలో బ్యాక్‌అప్‌ చేసిన ఫైల్‌ని సేవ్‌ చేసుకోవచ్చు. బ్లూటూత్‌ ద్వారా ఇతర మొబెల్స్‌ ఎక్స్‌టర్నల్‌ మెమొరీలోనూ భద్రం చేసుకునే వీలుంది. ఏదైనా సందర్భంలో బ్యాక్‌అప్‌ చేసుకున్న ఫైల్‌ని రీస్టోర్‌ చేయాలంటే తెరపై కనిపించే గుర్తుపై తాకితే చాలు. చివరిసారిగా ఎప్పుడు బ్యాక్‌అప్‌ చేశారో కూడా డిస్‌ప్లే చేస్తుంది. ఒక్క కాంటాక్ట్‌లే కాదు. స్మార్ట్‌ మొబైల్‌ అన్నాక బ్యాక్‌అప్‌ చేసుకోవాల్సినవి చాలానే ఉంటాయి. మరి, అన్నింటినీ బ్యాక్‌అప్‌ చేసుకోవడానికి ఆప్‌ని వాడొచ్చు. ఆప్స్‌, కాంటాక్ట్‌లు, ఎస్‌ఎంఎస్‌లు, కాల్‌ లాగ్స్‌, బుక్‌మార్క్‌లు, క్యాలెండర్స్‌ని ఎప్పటికప్పుడు బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. ఫోన్‌ ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ మెమొరీ లొకేషన్స్‌లో బ్యాక్‌అప్‌ ఫోల్డర్‌ని క్రియేట్‌ చేసుకోవచ్చు. కాంటాక్ట్‌లను జీమెయిల్‌లోకి బ్యాక్‌అప్‌ అయ్యేలా పెట్టుకునే వీలుంది. కావాల్సిన ఆప్స్‌ అన్నింటినీ ఎస్‌డీ కార్డ్‌లోకి బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. ఆటోమాటిక్‌గా బ్యాక్‌అప్‌ అయ్యేలా షెడ్యూల్‌ చేయవచ్చు. 'సెట్టింగ్స్‌'లోకి వెళ్లి బ్యాక్‌అప్‌ ఫోల్డర్‌ని మార్చుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే... అనివార్యమై ఎప్పుడైనా మొబైల్‌ని 'ఫ్యాక్టరీ రీ సెట్‌' చేయాలనుకుంటే బ్యాక్‌అప్‌ ఫోల్డర్‌ని ఇంటర్నల్‌ మెమొరీ నుంచి ఎక్స్‌టర్నల్‌ మెమొరీ (ఎస్‌డీ కార్డ్‌)లోకి మార్చుకోండి. ఫోన్‌ మెమొరీలోనో... ఎస్‌డీ కార్డ్‌లోనో కాకుండా ఎక్కడైనా... ఎప్పుడైనా వాడుకునేలా క్లౌడ్‌ స్టోరేజ్‌లోకి కాంటాక్ట్‌లను బ్యాక్‌అప్‌ చేసుకుంటే? అందుకు అనువైనదే ఆప్‌. ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకుని ఈమెయిల్‌ ఐడీతో క్లౌడ్‌ ఎకౌంట్‌ని క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత వచ్చిన హోం పేజీలోని 'బ్యాక్‌అప్‌'పై క్లిక్‌ చేయగానే మొత్తం కాంటాక్ట్‌లు క్లౌడ్‌లోకి అప్‌లోడ్‌ అవుతాయి. ఇక ఎప్పుడైనా క్లౌడ్‌లోకి సింక్‌ చేసుకున్న కాంటాక్ట్‌లను బ్యాక్‌అప్‌ లేదా రీస్టోర్‌ చేసుకోవచ్చు. క్లౌడ్‌ స్టోరేజ్‌లోకి ఆటోమాటిక్‌గా సైన్‌ఇన్‌ అయ్యేలా సెట్‌ చేసుకోవచ్చు కూడా. అప్‌లోడ్‌ చేసిన కాంటాక్ట్‌లను ఎప్పుడైనా డిలీట్‌ చేయవచ్చు. వివిధ క్లౌడ్‌స్టోరేజ్‌ సర్వీసుల్ని ఒకేచోట యాక్సెస్‌ చేసుకుని ఫొటోలు, మ్యూజిక్‌ ఫైల్స్‌ని బ్యాక్‌అప్‌ చేసుకునేందుకు వాడొచ్చు. ఇన్‌స్టాల్‌ చేయగానే ఆప్‌ అందించే అన్నీ సర్వీసులు తెరపై కనిపిస్తాయి. ముందుగా ఫోన్‌ మెమొరీ, ఎస్‌డీ కార్డ్‌ మెమొరీ మెనూలు కనిపిస్తాయి. తాకుతూ ఆయా లొకేషన్లలో ఉన్న ఫైల్స్‌ని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. ఫోన్‌ మెమొరీలో ఉన్న ఫైల్‌ని ఎస్‌డీకార్డ్‌లోకి పంపాలంటే ఫైల్‌ని తాకి ఆప్షన్‌పై తాకితే చాలు. ఇదే మాదిరిగా ఏదైనా డేటాని క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసులోకి పంపొచ్చు. ఆప్‌లో బాక్స్‌, పికాస, డ్రాప్‌బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌, గూగుల్‌ డాక్స్‌.... లాంటి మరిన్ని సర్వీసులు సిద్ధంగా ఉన్నాయి. ఆప్షన్ని సెలెక్ట్‌ చేసుకుని క్లౌడ్‌స్టోరేజ్‌ల్లోకి డేటాని పంపొచ్చు. ఉదాహరణకు అడ్రస్‌బుక్‌లోకి కాంటాక్ట్‌లను ఫైల్‌గా క్రియేట్‌ చేసుకుని క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసుల్లో భద్రం చేసుకోవచ్చు. ముఖ్యమైన ఫైల్స్‌ని ఇతరులు చూడకుండా 'ప్రైవేట్‌ మోడ్‌'లోకి మార్చుకోవచ్చు. కాంటాక్ట్‌లు, కాల్‌ లాగ్స్‌, ఎస్‌ఎంఎస్‌లు, ఎంఎంఎస్‌లు, బ్రౌజర్‌ బుక్‌మార్క్‌లు, క్యాలెండర్‌లను సులువుగా బ్యాక్‌అప్‌, రీస్టోర్‌ చేసుకునేందుకు మరో ఆప్‌ గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ద్వారా ఫోన్‌ మెమొరీ, ఎస్‌డీ కార్డ్‌ల్లోకి కాంటాక్ట్‌లను బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు.ట్యాబ్‌లోకి వెళ్లి డ్రాప్‌బాక్స్‌, గూగుల్‌ డ్రైవ్‌ల్లోకి బ్యాక్‌అప్‌ చేసుకునే వీలుంది. ఐఫోన్‌ యూజర్లు కాంటాక్ట్‌లు, ఇతర డేటాని భద్రం చేసుకునేందుకు ఆప్‌ని వాడొచ్చు. ఐట్యూన్స్‌ నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోండి. హోం స్క్రీన్‌లోని 'బ్యాక్‌అప్‌'పై క్లిక్‌ చేసి అన్ని కాంటాక్ట్‌లను భద్రం చేయవచ్చు. బ్యాక్‌అప్‌ చేసిన ఫైల్‌ని మెయిల్‌ చేసుకోవడమే కాకుండా క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసుల్లోకి అప్‌లోడ్‌ చేసుకునే వీలుంది. రీస్టోర్‌ చేసుకోవడం కూడా చాలా సులువు. ఇలాంటిదే మరోటి ఆప్‌. లోకల్‌ ఫోన్‌ మెమొరీల్లోనే కాకుండా క్లౌడ్‌ స్టోరేజ్‌ల్లోనూ బ్యాప్‌అప్‌ కాపీని స్టోర్‌ చేయవచ్చు. వీసీఎఫ్‌ ఫార్మెట్‌లో సేవ్‌ చేసుకున్న ఫైల్‌ని సీఎస్‌వీ ఫార్మెట్‌లోకి ఎక్స్‌పోర్ట్‌ చేసుకుని ఎక్సెల్‌ స్ప్రెడ్‌షీట్‌లానూ యాక్సెస్‌ చేయవచ్చు. యాంటీవైరస్‌లా ఫోన్‌కి రక్షణ వలయంలా పని చేస్తూనే మీ ఫోన్‌ కాంటాక్ట్‌లను సురక్షితం చేస్తుంది ఆప్‌. కావాలంటే ప్రయత్నించి చూడండి. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లు దీన్ని ఆయా ఆప్‌ స్టోర్‌ల నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫోన్‌ ట్రాకింగ్‌, రిమోట్‌ యాక్సెస్‌, ప్రైవరీ చిట్కాల్ని అందిస్తూనే ఫోన్‌లోని కాంటాక్ట్‌లను ఎప్పటికప్పుడు బ్యాక్‌అప్‌ చేస్తుంది. బ్యాప్‌అప్‌ కాపీని సిస్టంలోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ఫోన్‌, ట్యాబ్‌లోకి బ్యాక్‌అప్‌ ఫైల్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని రీస్టోర్‌ చేసుకోవచ్చు. మీరు మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ మొబైల్‌ వాడితే ఆప్‌తో ఫోన్‌లోని అడ్రస్‌బుక్‌ని సులువుగా సురక్షితం చేసుకునే వీలుంది. వీసీఎఫ్‌ ఫార్మెట్‌లో ఫైల్‌ని క్రియేట్‌ చేసుకుని మైక్రోసాఫ్ట్‌ అందించే క్లౌడ్‌స్టోర్‌లో భద్రం చేసుకోవచ్చు. క్రియేట్‌ చేసిన బ్యాక్‌అప్‌ ఫైల్‌ని లోకల్‌ మెమొరీలో కూడా స్టోర్‌ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు లింక్‌ని చూడండి. క్వర్టీ కీప్యాడ్‌తో అలరించే బ్లాక్‌బెర్రీ సంగతేంటి? అనే వారికి ఆప్‌ ప్రత్యేకం. ఫోన్‌, ఎస్‌డీకార్డ్‌ మెమొరీలతో పాటు ఈమెయిల్‌కి కాంటాక్ట్స్‌ని బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఆటోమాటిక్‌గా కాంటాక్ట్‌లు బ్యాక్‌అప్‌ అయ్యేలా సెట్‌ చేసుకునే వీలుంది. 'రీస్టోర్‌ ఆల్‌' ద్వారా అన్ని కాంటాక్ట్‌లను తిరిగి రీస్టోర్‌ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు లింక్‌లోకి వెళ్లండి. ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ని పీసీలోకి బ్యాక్‌అప్‌ చేసుకునేందుకు అనువైన వారధులు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఒకటి. సైట్‌లోకి వెళ్లి పీసీ వెర్షన్‌ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని ఫోన్‌లోని అడ్రస్‌బుక్‌ని పీసీలోనూ యాక్సెస్‌ చేయవచ్చు. కాంటాక్ట్‌లను మేనేజ్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు అడ్రస్‌బుక్‌లోని వందల కాంటాక్ట్‌లను పీసీలోనే ఎడిట్‌ చేసుకోవచ్చు. కొత్త నెంబర్లను అడ్రస్‌బుక్‌కి జత చేయవచ్చు. అక్కర్లేని కాంటాక్ట్‌లను డిలీట్‌ చేసి అప్‌డేట్‌ చేయవచ్చు. అన్ని కాంటాక్ట్‌లను బ్యాక్‌అప్‌ చేసుకుని కావాల్సినప్పుడు రీస్టోర్‌ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్‌ ఆప్‌ ద్వారా మరో అదనపు ప్రయోజనం ఏంటంటే... అందుబాటులో ఉన్న ఆప్‌ స్టోర్‌ల్లోని ఆప్స్‌, గేమ్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని ఫోన్‌లో వాడుకోవచ్చు. ఫోన్‌లోని కాంటాక్ట్‌లను ఎక్సెల్‌కి అనువుగా మార్చుకుని బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. ఎస్‌డీకార్డ్‌లో సేవ్‌ అయిన ఫైల్‌ని ఎక్సెల్‌లో కావాల్సినట్టుగా ఎడిట్‌ చేసుకోవచ్చు.అడ్రస్‌బుక్‌ మొత్తాన్ని టెక్స్ట్‌ ఫార్మెట్‌లోకి మార్చుకుని పొందేందుకు అనువైంది. హితుడి ఫోన్‌ నెంబర్‌ మారితే! అతను వ్యక్తిగతంగా చెప్పేంత వరకూ మీకు తెలియదు. అలాగే, మీ మొబైల్‌ నెంబర్‌ మారితే... మీరు చెప్పేంత వరకూ మీ స్నేహితుల్లో ఎవ్వరికీ తెలియదు. ఈ గ్యాప్‌ లేకుండా అందరూ ఎప్పుడూ టచ్‌లోనే ఉండాలంటే? వాడితే సరి. ఈ ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని స్నేహితులు గ్రూపుగా ఏర్పడితే చాలు. ఎవరి నెంబర్‌ మారినా అందరి ఫోన్లలోనూ ఇట్టే అప్‌డేట్‌ అవుతుంది. అలాగే, ఎప్పటికప్పుడు కాంటాక్ట్‌లను క్లౌడ్‌ స్పేస్‌లో బ్యాక్‌అప్‌ చేస్తుంది కూడా. ఇతర వివరాలకు సైట్‌లోకి వెళ్లండి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి నిక్షిప్తం చేసుకోండి. ఐఫోన్‌ వాడుతున్నట్లయితే ఐట్యూన్స్‌లోకి వెళ్లండి. బ్లాక్‌బెర్రీ యూజర్లు ఆప్‌వరల్డ్‌ నుంచి పొందొచ్చు.

జేబులోనే పవర్‌ బ్యాంకుని పెట్టుకుంటే?


jebulone odigipotaayi!

ఫ్యాషన్‌లో స్లిమ్‌ సైజు ఎలాగో... టెక్నాలజీలోనూ అన్నీ స్లిమ్‌ అవుతూ ఆకట్టుకుంటున్నాయి! జేబులోనే ఒదిగిపోతూ... మీ వెంటే మేం అంటూ అలరిస్తున్నాయి! అలాంటి గ్యాడ్జెట్‌లు కొన్ని...ప్రయాణాల్లో జేబులో స్మార్ట్‌ మొబైల్‌ ఉంటుంది. కానీ, ఎక్కువ సమయం వాడితే ఛార్జ్‌ అయిపోతుంది. మన దేశంలో ఎక్కడంటే అక్కడ ఛార్జ్‌ చేసుకోవడం అసాధ్యం. మరి, ఇలాంటి సందర్భాల్లో జేబులోనే పవర్‌ బ్యాంకుని పెట్టుకుంటే? అదెలా సాధ్యం అనే సందేహం అక్కర్లేదు. సింపుల్‌గా పవర్‌ బ్యాంకు గురించి తెలుసుకుంటే సరి. ప్రపంచంలోనే తొలిసారి అత్యంత తక్కువ పరిమాణంలో రూపొందించిన పవర్‌ బ్యాంకు ఇదే. దీంతో రెండు మొబైల్‌ ఫోన్లను ఒకేసారి ఛార్జ్‌ చేయవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం కేవలం ఫోన్లనే కాదు. ట్యాబ్లెట్‌లు, ఐపాడ్‌లు, బ్లూటూత్‌, కెమెరాల్ని ఛార్జ్‌ చేయవచ్చు. రెండు డివైజ్‌లను ఛార్జ్‌ చేసేందుకు అనువుగా 'డ్యూయల్‌ యూఎస్‌బీ పోర్ట్‌లు' ఉన్నాయి. అన్ని స్మార్ట్‌ మొబైళ్లను ఇది సపోర్ట్‌ చేస్తుంది. బరువు 250 గ్రాములు. పవర్‌ బ్యాంకు పై భాగంలోని లెడ్‌ ఇండికేటర్ల ద్వారా ఛార్జ్‌ సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. ధరెంతో తెలుసా? రూ.3,299. ఇతర వివరాలకు సైట్‌లోకి వెళ్లండి.మరింత తక్కువ పరిమాణంలో కావాలంటే పవర్‌ బ్యాంకులనువాడొచ్చు. వీటితో యాపిల్‌, నోకియా, ఎల్‌జీ, సోనీ ఎరిక్సన్‌... లాంటి ఇతర కపెంనీ మొబైల్స్‌ ఛార్జ్‌ చేసుకునేందుకు ఏడు రకాల కనెక్టర్లను కూడా పొందొచ్చు. వీటి పవర్‌ సామర్థ్యం ఛార్జ్‌ చేసేందుకు రెండు పోర్ట్‌లు ఉన్నాయి. ఎలాంటి ఒత్తిడికి తగలకుండా ఉండేందుకు రబ్బర్‌ కేస్‌ని ఏర్పాటు చేశారు. వీటి ధర వరుసగా రూ.4,500 రూ.66,500. మరిన్ని వివరాలకు సైట్‌ని చూడండి.ఇంట్లో పీసీలోనూ జేబులో మొబైల్‌లోనూ ఏవైవో ఫైల్స్‌ స్టోర్‌ చేస్తుంటాం. ఫోన్‌ నుంచి పీసీలోకి... పీసీ నుంచి ఫోన్‌లోకి డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంటాం. అందుకు యూఎస్‌బీ కేబుల్‌ వాడుతుంటాం. కానీ, మీకు తెలుసా? పీసీ, ఫోన్‌కీ అనువుగా వాడుకునేలా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయని. ఇదిగోండి కింగ్‌స్టన్‌ కంపెనీ తయారు చేసిన దీనికి రెండు వైపులా రెండు రకాల పోర్ట్‌లు ఉన్నాయి. మైక్రో యూఎస్‌బీ ద్వారా మొబైల్‌ ఫోన్‌, ట్యాబ్లెట్‌లకు కనెక్ట్‌ చేసి డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. అదే మాదిరిగా యూఎస్‌బీ 2.0 ద్వారా పీసీకి కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. ఎలాంటి అదనపు సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేయక్కర్లేదు. ప్లగ్‌ అండ్‌ ప్లే పద్ధతిలో వాడుకోవచ్చు. 8 జీబీ (రూ.500), 16 జీబీ (రూ.1200), 32 (రూ.2,200) జీబీల్లో డ్రైవ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు డ్రైవ్‌లోకి కాపీ చేసిన సినిమాని ట్యాబ్‌కి కనెక్ట్‌ చేసి హాయిగా చూడొచ్చు. వీడియో, ఇతర వివరాలకు లింక్‌లోకి వెళ్లండి. సాన్‌డిస్క్‌ కంపెనీ కూడా ఈ తరహా డ్రైవ్‌లను అందిస్తోంది. కావాలంటే డ్రైవ్‌ గురించి తెలుసుకోవాల్సిందే. ఆండ్రాయిడ్‌ 4.0 ఆపై వెర్షన్‌ మోడల్స్‌లో డ్రైవ్‌లను వాడుకోవచ్చు. అలాగే, (ఓటీజీ) అనే ఆప్షన్‌ కూడా మొబైల్‌లో ఉండాలి. దీనికీ రెండు వైపులా పోర్ట్‌లు ఉన్నాయి. మెమొరీ సామర్థ్యం వరుసగా... 16 జీబీ (రూ.1,199), 32 జీబీ (రూ.1,385), 64 జీబీ (రూ.3,800). ఇతర వివరాలకు జేబులో ఫోన్‌ హెడ్‌సెట్‌ పెట్టుకోవడం తెలిసిందే. కానీ, ఎప్పుడైనా స్పీకర్‌ని పెట్టుకుని తీసుకెళ్లారా? ఎక్కడంటే అక్కడ హాయిగా విన్నారా? అయితే, మీరు పోర్టబుల్‌ స్పీకర్‌ గురించి తెలుసుకోవాల్సిందే. చిత్రంలో కనిపించే ఈ స్పీకర్‌ని షర్ట్‌ జేబులోనే పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. స్పీకర్‌ సామర్థ్యం బ్లూటూత్‌ ద్వారా ఫోన్‌, ట్యాబ్‌, ల్యాపీలకు అనుసంధానం చేసి పాటలు వినొచ్చు. 3.5 ఎంఎం స్టీరియో కేబుల్‌, స్టీరియో జాక్‌ కూడా ఉంది. దీంట్లో నిక్షిప్తం చేసిన బ్యాటరీ ద్వారా 5 గంటలు పాటలు వినొచ్చు. ద్వారా పాటల్ని మరింత క్వాలిటీతో వినొచ్చు. ధర రూ.3,490. మరిన్ని వివరాలకు ఇలాంటిదే మరోటి పోర్టబుల్‌ స్పీకర్‌. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 5 గంటలు పాటలు వినొచ్చు. ఛార్జ్‌ చేసేందుకు రెండు గంటలు పడుతుంది. వివరాలకు ఛార్జర్‌... యూఎఎస్‌బీ కేబుల్‌... ద్వారా మొబైల్‌ ఫోన్‌ని ఛార్జ్‌ చేయడం తెలుసు? ఆయా ఛార్జర్లు, యూఎస్‌బీ కేబుళ్లను జేబులో పెట్టుకుని వెళ్తుంటాం. కానీ, మరింత సౌకర్యంగా పర్సులో క్రెడిట్‌ కార్డ్‌ మాదిరిగా పెట్టుకుని ఛార్జర్‌ని తీసుకెళ్తే!! అలాంటిదే చిత్రంలో మాదిరిగా దీన్ని పీసీ, కంప్యూటర్‌లకు కనెక్ట్‌ చేసి మొబైల్‌, ట్యాబ్‌లను ఛార్జ్‌ చేసుకోవచ్చు. పైన చెప్పిన పవర్‌ బ్యాంకులు, మొబైళ్ల అనుసంధాన కర్తలా ఈ ఛార్జ్‌కార్డ్‌ పని చేస్తుంది. దీని ధరెంతో తెలుసా? సుమారు రూ.1695. ఇలాంటిదే మరోటి తాళాల గుత్తిలో తాళంలా కలిసిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు మొబైల్‌ ఫోన్లలను ఛార్జ్‌ చేసుకోవచ్చు. దీని ధర సుమారు. రూ.1700. వివరాలకు సైట్‌లోకి వెళ్లండి.పర్సులో ఛార్జర్లేనా? పెన్‌డ్రైవ్‌ని కూడా కార్డ్‌లో పెట్టుకుని వాడుకోవచ్చు. అదెలా అంటారా? అయితే, తయారు చేసిన మైక్రో యూఎస్‌బీ కార్డ్‌ల గురించి తెలుసుకోవాల్సిందే. పేరు చిత్రంలో మాదిరిగా దీన్ని పర్సులో పెట్టుకుని వాడుకోవచ్చు. క్రెడిట్‌ కార్డ్‌ల్లో ఒకటిగా కలిసిపోతుంది. యూఎస్‌బీ 2.0 వెర్షన్‌తో పని చేస్తుంది. వీటి మెమొరీ సామర్థ్యం 4 జీబీ, 8 జీబీ. ధర సుమారు రూ.499, 599. కావాలంటే లింక్‌లోకి వెళ్లండి. కార్డ్‌ రూపంలోనే మరిన్ని డ్రైవ్‌లు కావాలంటే తయారు చేసినవి చూడాల్సిందే. యూఎస్‌బీ 2.0 వెర్షన్‌తో 4 జీబీ మెమొరీతో యూఎస్‌బీలను తయారు చేశారు. చూడడానికి వీసా, మాస్టర్‌ కార్డ్‌లానే ఉంటాయి. ధర రూ.599. మరిన్ని వివరాలకు లింక్‌లోకి వెళ్లండి.ప్రపంచంలో ఎక్కడైనా వాడుకునేలా ఓ ట్రావెల్‌ ఛార్జర్‌ ఉంది. అదే సుమారు 10 రకాల పవర్‌ సాకెట్స్‌ని ఇది సపోర్ట్‌ చేస్తుంది. దీంట్లోనే మరోవైపు డ్యూయల్‌ యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌లు కూడా ఉన్నాయి. వాటితో మొబైల్‌, ట్యాబ్లెట్‌లను ఛార్జ్‌ చేయవచ్చు. ఇది జేబులో ఉంటే ఎలాంటి అడాప్టర్లతో పని లేకుండా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లను ప్రయాణాల్లో ఛార్జ్‌ చేసుకోవచ్చు. ధర సుమారు రూ.1499.వివరాలకు లింక్‌లోకి వెళ్లండి.

విలువైనవే... విండోస్‌ తెరవండి


అవసరం ఏ రూపంలో ఎలా వస్తుందో తెలియదు. అందుకే ముందుగానే అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతుంటాం. మరి, పీసీ వాడకం విషయంలోనూ మీ ఆలోచన ఇదేనా? అయితే, ఈ బుల్లి అప్లికేషన్లను భద్రం చేసుకోండి. అవసరానికి అందుబాటులో ఉంటాయి. అన్నీ ఉచితం కూడా!పేరు: విషయం: సిస్టం అన్నాక ఏవేవో సాఫ్ట్‌వేర్‌లు ఉంటాయి. మరి, మీకు తెలుసా? వాటికి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ కూడా ఆన్‌లైన్‌లో విడుదల అవుతుంటాయని! అబ్బే... అవన్నీ చేసేంత సమయం మాకు ఎక్కడుంది అంటారా? అందుకే ఈ టూల్‌. దీన్ని నిక్షిప్తం చేసుకుని రన్‌ చేస్తే సిస్టంలోని సాఫ్ట్‌వేర్‌లను స్కాన్‌ చేసి చూపిస్తుంది. ఏమేం అప్‌డేట్‌ అయ్యాయి? వేటికి అప్‌డేట్స్‌ అవసరం అనే వివరాల్ని విశ్లేషించి ఫలితాల్ని అందిస్తుంది. ఏదైనా టూల్‌ని అప్‌డేట్‌ చేయాలనుకుంటే ద్వారా కొత్త వెర్షన్ని పొందొచ్చు. సిస్టం డ్రైవర్స్‌ వివరాల్ని కూడా అందిస్తుంది.సైట్‌:పేరు: ఇన్‌బాక్స్‌కి వచ్చిన ఫైల్స్‌ కావచ్చు... నెట్‌ నుంచి పొందినవి కావచ్చు... కొన్నిసార్లు వాటిని ఏయే సపోర్టింగ్‌ టూల్స్‌తో ఓపెన్‌ చేయాలో తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? సింపుల్‌ 'ఫ్రీ' ఓపెనర్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరి. ఆఫీస్‌ ఫైల్స్‌, ఇమేజ్‌ ఫైల్స్‌, వీడియోలు, పీడీఎఫ్‌లు, టొరెంట్‌ ఫైల్స్‌, కోడ్‌ ఫైల్స్‌, వెబ్‌ పేజీలతో పాటు సుమారు 80 రకాల ఫైల్‌ ఫార్మెట్‌లను సపోర్ట్‌ చేస్తుంది. అంటే... లాంటి ఫైల్స్‌ని ఓపెన్‌ చేసేందుకు అప్‌డేటెడ్‌ ఎమ్మెస్‌ ఆఫీస్‌ అక్కర్లేదన్నమాట. అలాగే... వీడియో, ఆడియో ఫైల్స్‌ని ఓపెన్‌ చేయాలంటే మల్టీమీడియా ప్లేయర్లే అక్కర్లేదు. ఫ్రీ ఓపెనర్‌తో చూడొచ్చు. వినొచ్చు.సైట్‌: పేరు:ఏదైనా ఆంగ్ల పదానికి అర్థం వెతకాలంటే? ఆన్‌లైన్‌ నిఘంటువునో... డెస్క్‌లో ఉన్న డిక్షనరీ కోసం వెతకక్కర్లేదు. 'వర్డ్‌వెబ్‌'ని ఓపెన్‌ చేయండి. ఎందుకంటే ఇది సాఫ్ట్‌వేర్‌ రూపంలో సిస్టంలో ఒదిగిపోతుంది. ఒక్కసారి ఇన్‌స్టాల్‌ చేశాక ఎప్పుడంటే అప్పుడు ఓపెన్‌ చేసుకుని పదాల అర్థాన్ని వెతకొచ్చు. అంతేకాదు... ఆ పదానికి సంబంధించిన 'వికీపీడియా'ని చూడొచ్చు. నెట్‌ కనెక్షన్‌ అందుబాటులో ఉంటే 'వర్డ్‌వెబ్‌ ఆన్‌లైన్‌' ద్వారా పదానికి సంబంధించిన ఇతర సమాచారాన్ని కూడా చూడొచ్చు. పదాన్ని ఎలా ఉచ్చరించాలో వినొచ్చు.సైట్‌: పేరు: గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ని వాడే ఉంటారు. దాంట్లోని ట్యాబ్‌ విండోల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా! అదే మాదిరిగా 'విండోస్‌ ఎక్స్‌ప్లోరర్‌'ని వాడితే! అంటే... నిత్యం సిస్టంలోని ఫైల్స్‌ని చూడ్డానికి వాడే ఎక్స్‌ప్లోరర్‌లో ట్యాబ్‌ విండోలు ఓపెన్‌ చేసుకుని మరింత సులువుగా ఫైల్స్‌ని బ్రౌజ్‌ చేయవచ్చన్నమాట. కావాలంటే ఈ టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఇక ఎక్స్‌ప్లోరర్‌ని ఓపెన్‌ చేసి 'ప్లస్‌' గుర్తుపై క్లిక్‌ చేసి కొత్త ట్యాబ్‌ విండో ఫైల్స్‌ని బ్రౌజ్‌ చేయవచ్చు.సైట్‌: పేరు: విండోస్‌లో షార్ట్‌కట్‌ని దేనికి వాడతామని అడిగితే ఏం చెబుతారు? ఓపెన్‌ చేసి ఉంచిన ప్రోగ్రాంలు, ఫోల్డర్లు, ఫైల్స్‌లో ఒక దాంట్లో నుంచి మరో దాంట్లోకి వెళ్లేందుకు వాడతాం అని చెప్పేస్తారు! ఇలా చేసేప్పుడు ఆయా అప్లికేషన్లు, ఫోల్డర్ల ప్రివ్యూ చూసుకుని ఓపెన్‌ చేసుకోవచ్చు తెలుసా? అందుకే ఈ 'విస్టా స్విచ్చర్‌' టూల్‌. ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత మీటల్ని కలిపి నొక్కితే అన్నింటినీ ఒకేచోట ప్రివ్యూ చూసుకుని ఓపెన్‌ చేయవచ్చు. విండోలో మౌస్‌ రైట్‌క్లిక్‌ ద్వారా ఓపెన్‌ చేసిన ఫోల్డర్లు, అప్లికేషన్లను మినిమైజ్‌, మ్యాక్సిమైజ్‌, రీస్టోర్‌... చేయవచ్చు. అక్కర్లేకుంటే 'క్లోజ్‌' చేయవచ్చు కూడా. సిస్టం ట్రేలోని ఐకాన్‌ గుర్తుపై క్లిక్‌ చేసి ద్వారా మార్పులు చేసుకునే వీలుంది.సైట్‌: పేరు: ఎక్కువగా సిస్టంపై పని చేసే వారి కళ్లు ఒత్తిడికి గురవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో తెరని కళ్లకు అనువుగా మార్చుకోవచ్చు. అందుకు అనువైనదే ఈ టూల్‌. రోజులో వివిధ సమయాల్లో డిస్‌ప్లేని మార్పులు చేస్తుంది. సమయం, వాతావరణ వివరాల్ని ఇన్‌పుట్‌గా తీసుకుని తెర డిస్‌ప్లేని మార్చేస్తుంది.సైట్‌: పేరు: సిస్టంలో ఏదైనా వెతకాలంటే... విండోస్‌ ఓఎస్‌లో 'సెర్చ్‌' ఆప్షన్‌ ఉంది. అంతకంటే యూజర్‌ ఫ్రెండ్లీగా ఫైల్స్‌ని వెతికి చూసేందుకు అనువైన టూల్స్‌ చాలానే ఉన్నాయి. వాటిల్లో ఈ టూల్‌ ఒకటి. తక్కువ మెమొరీతో చిటికెలో ఇన్‌స్టాల్‌ అయ్యి సిస్టం ట్రేలో చేరిపోతుంది. రన్‌ చేసి సెర్చ్‌బాక్స్‌లో పేరు ఎంటర్‌ చేస్తే చాలు. మొత్తం ఫైల్స్‌, ఫోల్డర్లను ముందుంచుతుంది. విండోస్‌ ఎక్స్‌ప్లోరర్‌ మాదిరిగానే ఓపెన్‌ చేసి చూడొచ్చు. ఉదాహరణకు సిస్టంలో ఉన్న అన్ని మ్యూజిక్‌ ఫైల్స్‌ని చూడాలనుకుంటే సెర్చ్‌బాక్స్‌లో అని టైప్‌ చేస్తే చాలు.సైట్‌: పేరు: నెట్‌ కనెక్షన్‌ ఉందంటే ఏదో ఒక డౌన్‌లోడ్‌ చేస్తుంటాం. మరి, ఆయా డౌన్‌లోడ్స్‌ని మేనేజ్‌ చేసుకోవడానికి అనువైన వేదికే ఇది. సైట్‌ నుంచి నిక్షిప్తం చేశాక పై క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ చేయాలనుకునే మీడియా ఫైల్‌ తాలూకు సమాచారాన్ని ఎంటర్‌ చేయాలి. డౌన్‌లోడ్‌ ఫైల్‌ ఎక్కడ సేవ్‌ అవ్వాలనేది కూడా మీరే నిర్ణయించొచ్చు. ఇదే మాదిరిగా వీడియో షేరింగ్‌ సైట్స్‌ నుంచి కావాల్సిన వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అందుకు మెనూలోకి వెళ్లాలి. అక్కడి బాక్స్‌లో డౌన్‌లోడ్‌ చేయాలనుకునే ఫైల్‌ లింక్‌ని ఎంటర్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ క్వాలిటీని కూడా ఎంపిక చేసుకోవచ్చు. టూల్‌ని క్లోజ్‌ చేసినా డౌన్‌లోడ్‌ స్టేటస్‌ని తెరపై చూడొచ్చు. ద్వారా డౌన్‌లోడ్‌ ఫైల్స్‌ని మేనేజ్‌ చేయవచ్చు.సైట్‌: పేరు: అక్కర్లేని ఫైల్స్‌ని డిలీట్‌ చేస్తుంటారు. కొన్నిసార్లు అవి డిలీట్‌ అవ్వవు. ఏదో ఎర్రర్‌ మెసేజ్‌ చూపిస్తుంది. చదివేంత ఓపిక ఉండదు. డిలీట్‌ చెయ్యడానికి ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు ఏంటి పరిస్థితి? సింపుల్‌ ఈ 'అన్‌లాకర్‌'ని వాడితే సరి. ఎప్పుడైనా డిలీట్‌ అవ్వకుండా మొరాయించే ఫైల్‌పై రైట్‌క్లిక్‌ చేస్తే మెనూలో అన్‌లాకర్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి ఆ ఫైల్‌కి ఉన్న మొత్తం కనెక్షన్స్‌ని అన్‌లాక్‌ చేస్తే ఫైల్‌ తొలగిపోతుంది.సైట్‌: పేరు: వివిధ అవసరాలకు కంప్యూటర్లను వాడుతుంటాం. కొన్నిసార్లు డిజైనింగ్‌ పనులు చేస్తాం... మరి కొన్నిసార్లు డాక్యుమెంట్‌ ఫైల్స్‌ని క్రియేట్‌ చేస్తుంటాం. ఇంకొన్నిసార్లు మల్టీమీడియా అవసరాలకు వాడుతుంటాం. వీటన్నింటికీ సంబంధించిన ఆప్స్‌ని డెస్క్‌టాప్‌పై ఐకాన్స్‌ రూపంలో పెట్టుకుంటాం. మరి, ఇవన్నీ కుప్పగానో, చిందర వందరగానో ఉంటే? పని చేయడం కష్టం అవుతుంది. అదే అవసరాలకు తగినట్టుగా విభజించి ఐకాన్లను అమర్చుకుంటే? పని సులువు అవుతుంది. మరెందుకాలస్యం ఈ టూల్‌ని నిక్షిప్తం చేసుకోండి.సైట్‌:పేరు: ఏదైనా ఫైల్‌, ఫోల్డర్‌ని ఓపెన్‌ చేయాలంటే? అది ఎక్కడుందో తెలియాలి. అంటే 'ఫైల్‌, ఫోల్డర్‌' పాత్‌ ఏంటో తెలుసుకోవాలి. ఆ పాత్‌ని చూడడం కూడా ఒక పనే. ఫైల్‌పై రైట్‌క్లిక్‌ చేసి 'ప్రాపర్టీస్‌'లోకి వెళ్లి 'లొకేషన్‌' ఏంటో చూస్తేగానీ తెలియదు. ఆ లొకేషన్‌న్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవడం కూడా కొంచెం కష్టమే. అందుకే నోట్‌ చేసుకుంటాం. ఇలాంటి సమస్య లేకుండా... ఫైల్‌, ఫోల్డర్ల పొందేందుకు ఈ 'పాత్‌ కాపీ' టూల్‌ని వాడొచ్చు. ఇన్‌స్టాల్‌ చేశాక ఏదైనా ఫైల్‌, ఫోల్డర్‌పై రైట్‌క్లిక్‌ చేస్తే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే పాత్‌ కాపీ అవుతుంది. ఇక ఎక్కడంటే అక్కడ పాత్‌ని పేస్ట్‌ చేసుకోవచ్చు.సైట్‌: పేరు: ఒక్కసారి సిస్టం ఆన్‌ చేశాక ఏమేం రన్‌ అవుతున్నాయి? ఏయే టూల్స్‌ ఎంతెంత మెమొరీ తీసుకున్నాయి? ఏ యూజర్‌ ఎకౌంట్‌తో అవి రన్‌ అవుతున్నాయి? వాటి ఫైల్‌ పాత్‌ ఎక్కడ?... లాంటి విషయాల్ని ఎప్పుడైనా ఆలోచించారా? అబ్బే... అవసరం రాలేదంటారా! అయితే, ఈ 'డీటాస్క్‌మేనేజర్‌'లో సులువుగా చూడొచ్చు. అంతేకాదు... ఏదైనా ప్రోగ్రాం వల్ల సిస్టం హ్యాంగ్‌ అవుతున్నట్లు అనిపిస్తే 'కిల్‌' చేయవచ్చు. లేదంటే... చేయవచ్చు. మరెందుకాసల్యం... ప్రయత్నించండి!సైట్‌:

సెలవుల్లో ఇలా... టైం పాస్‌!


సెలవులు కదా! ఇంట్లోనే ఉన్నా... ఎక్కువగా నెట్టింట్లోనే విహారం! ఏం చూస్తున్నారు? ఎక్కడ విహరిస్తున్నారు? తెలుసుకుంటే... బోల్డంత టైం పాస్‌!బ్బా... ఎండలు మండిపోతున్నాయి! బయట తిరగడం కంటే నెట్టింట్లో విహరించడమే నయం అనుకుంటూ సిస్టం ఆన్‌ చేస్తారు. నెట్‌కి కనెక్ట్‌ అవుతారు. బ్రౌజర్‌ ఓపెన్‌ చేస్తారు. ముందు మెయిల్‌ చెక్‌ చేస్తారు. ఆ వెంటనే ఫేస్‌బుక్‌లో అప్‌డేట్స్‌ చూస్తారు. తర్వాతే ఏం చేయాలో తెలియదు. కళ్లు కాయలు కాసేలా కనిపించిన లింక్‌లపై క్లిక్‌ చేస్తారు. మౌస్‌ పాయింటర్‌ని ఫాలో అవుతారు. విండోల మీద విండోలు ఓపెన్‌ చేస్తారు. కాసేపటికి బోర్‌ కొడుతుంది. షట్‌డౌన్‌ చేస్తారు. ఇదేనా టైంపాస్‌? అస్సలు కాదు. ఇవిగోండి వేదికలు. ఫాలో అయిపోండి. బోల్డంత టైం పాస్‌!నెట్టింట్లో టైంపాస్‌ అంటే ఎక్కువ శాతం సినిమాలో, ఏవైనా ఆసక్తికరమైన వీడియోలో చూస్తుంటాం. అందుకు ఉన్న వేదికల్ని బ్రౌజ్‌ చేస్తుంటాం. ఇక యూట్యూబ్‌ గురించి వేరే చెప్పాలా? నిత్యం ఏవొకటి చూస్తూనే ఉంటాం. సింపుల్‌గా సెర్చ్‌ ద్వారా చూడాలనుకునే వీడియోని సెర్చ్‌ చేస్తాం. కానీ, మీరెప్పుడైనా యూట్యూబ్‌లోని ఛానల్స్‌ని బ్రౌజ్‌ చేశారా? ఒక్కసారి యూట్యూబ్‌ హోం పేజీలోని మెనూలను గమనిస్తే మెనూ కనిపిస్తుంది. క్లిక్‌ చేస్తే ఛానల్స్‌ జాబితా కనిపిస్తుంది. వాటిల్లో యూట్యూబ్‌లో ఎక్కువ ఆదరణ పొందిన వాటిని చూసేందుకు ఛానల్‌లోకి వెళ్లొచ్చు. వీడియోలను బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. రోజూ ఛానల్‌లోని అప్‌డేట్స్‌ మీ యూట్యూబ్‌ హోం పేజీలో కనిపించేలా చేసేందుకు చేసుకోండి. ఇదే మాదిరిగా మీకు మ్యూజిక్‌ వీడియోలు చూడడం ఇష్టమైతే ఛానల్‌లోకి వెళ్లి చూడొచ్చు. ఉదాహరణకు 'యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌'లోని పాటల్ని చూసేందుకు ఛానల్‌ని చేసుకోవచ్చు.ఇక కామెడీ ఛానల్స్‌ చూస్తూ నవ్వుల పువ్వులు పూయించేందుకు చాలానే యూట్యూబ్‌ ఛానళ్లు ఉన్నాయి. ఉదాహరణకు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్‌ కామెడీ ప్రోగ్రాంని చూసేందుకు ఛానల్‌ని చేసుకోవచ్చు. ఇదే మాదిరిగా బ్రౌజ్‌ చేస్తే ఛానళ్లు అనేకం.యూట్యూబ్‌లో ఐపీఎల్‌ అప్‌డేట్స్‌ని చూసేందుకు ఛానల్‌ని ఓపెన్‌ చేయండి.వినోదాన్ని పక్కనపెట్టి విజ్ఞానాన్ని పొందేందుకు ఛానళ్లను బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. ఉదాహరణకు పిల్లలకు రైమ్స్‌ని యూట్యూబ్‌ ద్వారా బోధించేందుకు ఛానల్‌ ఉంది. 3డీలో వీడియో పిల్లల్ని భలే ఆకట్టుకుంటాయి. ఇంకా పిల్లలకు లాంటి మరిన్ని ఛానళ్లు ఉన్నాయి.మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏం చేయాలి? ఎలా కష్టపడాలి? లాంటి విషయాల్ని తెలుసుకుని 'పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌'ని పెంపొందించుకునేందుకు చక్కని యూట్యూబ్‌ ఛానళ్లు ఉన్నాయి. కావాలంటే ఛానల్‌ చూడండి. దీంట్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చెప్పే వ్యక్తిత్వ వికాస పాఠాల్ని చూడొచ్చు. ఆచరించేందుకు కావాల్సిన శక్తిని పొందొచ్చు.ఇంట్లో బోరింగ్‌గా అనిపిస్తే మీరో శాస్త్రవేత్తగా మారి ప్రయోగాలు చేయవచ్చు. అందుకు ఛానల్‌ని చూడొచ్చు. ఇంట్లోనే అందుబాటులో ఉండే వాటితో సృజనాత్మకంగా ఎన్నెన్ని ప్రయోగాలు చేయవచ్చో చూడొచ్చు. ప్రతి ప్రయోగం వెనక ఓ ప్రయోజనం ఉంటుంది.ఆలోచించాలేగానీ సృజనాత్మకమైన ఆలోచనలు ఒకటా, రెండా. ఆచరణలో పెడితే ప్రయోజనాలు అనేకం. అలాంటి ఆలోచనల్ని ప్రపంచానికి పరిచయం చేసే వేదికే ఈ ఛానల్‌లో ప్రపంచ వ్యాప్తంగా యువత పంచుకునే ఆలోచనల్ని వీక్షించొచ్చు.కాసేపు ఆన్‌లైన్‌ పాఠ్యాంశాల్ని చూద్దాం అనుకుంటే ఛానల్‌ ఉంది. మీరు చదువుతున్న తరగతి, ఇష్టమైన పాఠ్యాంశాల ఆధారంగానో వీడియోలను ఎంపిక చేసుకుని చూడొచ్చు. ఇలాంటిదే మరో ఛానల్‌ ఆంగ్లంపై పట్టు సాధించేందుకు యూట్యూబ్‌లో చాలానే ఛానళ్లు ఉన్నాయి. వాటిని చేసుకుని భాషపై పట్టు సాధించొచ్చు. ఛానళ్లు కొన్ని... ఎప్పటికప్పుడు మార్కెట్‌లోకి కొత్త కంప్యూటర్‌ లాంగ్వేజ్‌లు వస్తున్నాయి. అప్‌డేట్‌ అవుతూ అన్నీ నేర్చుకోవాల్సిందే. లాంటి కోర్సులకు సంబంధించిన ట్యుటోరియల్స్‌ కోసం యూట్యూబ్‌ ఛానళ్లు చూడొచ్చు. వాటిల్లో కొన్ని... కొత్త వంటల్ని నేర్పించే వంట ఛానళ్లూ అనేకం. ఇవిగోండి... మొబైల్‌ మెమొరీ కార్డ్‌లోనూ... సిస్టం హార్డ్‌డిస్క్‌లోనూ ఫొటోలు లెక్కకు మిక్కిలే. నచ్చిన వాటిని ఎడిట్‌ చేస్తుంటాం. మీరెప్పుడైనా సైట్‌ని ప్రయత్నించారా? ఉచితంగా వెబ్‌ సర్వీసుని వాడుకోవచ్చు. నెటిజన్లు యూజర్‌ ఫ్రెండ్లీగా వాడుకునేలా వెబ్‌ సర్వీసుని రూపొందించారు. దీంట్లో కేవలం ఫొటో ఎడిటింగ్‌ మాత్రమే కాదు. ఫేస్‌బుక్‌ హోం పేజీలో పెట్టుకునేందుకు 'ఫేస్‌బుక్‌ కవర్స్‌'ని కూడా క్రియేట్‌ చేయవచ్చు. హోం పేజీలో విభాగాలు ఉంటాయి. 'ఫొటో ఎడిటర్‌' ద్వారా క్రాప్‌, రిసైజ్‌ లాంటివే కాకుండా ఇంకా చాలానే చేయవచ్చు. అందుకు అనువుగా ప్రత్యేక టూల్‌బార్‌ ఉంది. వెబ్‌ సర్వీసుని సాఫ్ట్‌వేర్‌ మాదిరిగా ఫుల్‌స్క్రీన్‌లో వాడుకునేందుకు సెట్టింగ్స్‌మెనూలో ఉంది. వెబ్‌సైట్‌ని బ్రౌజర్‌ 'హోంస్క్రీన్‌'గా పెట్టుకోవచ్చు కూడా. లోకి వెళ్లి ఎక్కువ ఫొటోలను ఆల్బమ్‌గా డిజైన్‌ చేసుకోవచ్చు. ఫొటోలతో 'ఫేస్‌బుక్‌ కవర్‌' క్రియేట్‌ చేసుకునేందుకు మెనూలోకి వెళ్లండి. ఆప్స్‌ రూపంలోనూ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడుతున్నట్లయితే లింక్‌లోకి వెళ్లండి.యాపిల్‌ ఉత్పత్తుల్ని వాడుతున్నట్లయితే ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు. డిజిటల్‌ ఫొటోని అప్‌లోడ్‌ చేసి దాన్ని పెయింట్‌ మాదిరిగా మార్చుకునేందుకు ప్రత్యేక సర్వీసు ఉంది తెలుసా? బ్రెష్‌తో మీరే పెయింట్‌ వేయాలన్నమాట. అదెలాగో చూద్దాం అనుకుంటే సైట్‌లోకి వెళ్లండి. ఫొటోని అప్‌లోడ్‌ చేసి బ్రెష్‌తో తీస్తూ పెయింట్‌లా మార్చాలి. కావాల్సిన రంగుల్ని సెలెక్ట్‌ చేసుకోవచ్చు. బ్రెష్‌ సైజునీ మార్పులు చేసుకునే వీలుంది. ఇతరులు గీసిన వాటిని 'గ్యాలరీ'లోకి వెళ్లి చూడొచ్చు. పెయింట్‌లా గీసిన వాటిని ఇతరులకు షేర్‌ చేయవచ్చు కూడా.క్రోమ్‌ బ్రౌజర్‌ వాడుతున్నట్లయితే వినోదం పేరిట ఉన్న అన్ని వెబ్‌ చిరునామాల్ని ఒకే చోట పెట్టుకోవచ్చు. అందుకు 'క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌'లోకి వెళ్లండి. అక్కడ అందుబాటులో ఉన్న సర్వీసుల్ని ఎంపిక చేసుకుని ఐకాన్‌ గుర్తులుగా బ్రౌజర్‌లోనే ఇన్‌స్టాల్‌ చేసుకుని ఫుల్‌ టైం పాస్‌ చేయవచ్చు. వినోదం, విజ్ఞానం... అన్నీ ఉన్నాయి. ఉదాహరణకు తెలుగు, హిందీ, తమిళ్‌... పాటల్ని ఒకే క్లిక్‌తో వినేందుకు పాటల స్థావరాన్ని బ్రౌజర్‌లోనే నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌ చేశాక పై క్లిక్‌ చేస్తే చాలు సైట్‌ ఓపెన్‌ అవుతుంది. కావాలంటే లింక్‌లోకి వెళ్లండి.క్లిక్‌తో ఆన్‌లైన్‌లోనే ఫొటోలు ఎడిట్‌ చేసేందుకు వెబ్‌ సర్వీసు ఉంది. దాన్నే ఆప్‌ రూపంలో క్రోమ్‌ బ్రౌజర్‌లోనే ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఎడిట్‌ చేసిన వాటిని క్లౌడ్‌ స్టోర్‌లో భద్రం చేసుకోవచ్చు. ఎంతసేపూ ఇంట్లో టీవీనేనా? నెట్టింట్లో అందుబాటులో ఉన్న వీడియోలను వీక్షించేందుకు ఆప్‌ని బ్రౌజర్‌కి జత చేయవచ్చు. ఇన్‌స్టాల్‌ చేయగా వచ్చిన ఐకాన్‌ గుర్తుపై క్లిక్‌ చేసి ఆయా టీవీ ఛానళ్లలోని వీడియోలను చూడొచ్చు. నచ్చిన ఫొటోలతో ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌ కవర్స్‌ క్రియేట్‌ చేసి మార్చడం అలవాటా? అయితే, ఆన్‌లైన్‌లో ఓ సులువైన మార్గం ఉంది. బ్రౌజర్‌కి జత చేసి వాడుకోవచ్చు. ప్రయత్నించి చూద్దాం అనుకుంటే సర్వీసుని యాడ్‌ చేయండి. ఐకాన్‌ గుర్తుపై క్లిక్‌ చేస్తే సైట్‌ ఓపెన్‌ అవుతుంది. కవర్‌లోకి ఫొటోని అప్‌లోడ్‌ చేసుకుని క్రియేట్‌ చేయాలి. డిజైన్‌ చేసి ఉన్న కవర్స్‌ని బ్రౌజ్‌ చేసి ఫేస్‌బుక్‌ కవర్‌గా పెట్టుకోవచ్చు. రజినీకాంత్‌ స్త్టెల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! ఆయన ఏం చేసినా స్త్టెలే. ఏది మాట్లాడినా అదిరే డైలాగే. అందుకే రజనీపై ఏకంగా ప్రత్యేక వెబ్‌సైటే ఉంది. కావాలంటే సైట్‌లోకి వెళ్లండి. ఫన్నీగా రజనీ స్త్టెల్‌లో బోల్డన్ని డైలాగ్స్‌ ఉంటాయి. నచ్చితే లైక్‌ కొట్టొచ్చు. ఫేస్‌బుక్‌లోనూ షేర్‌ చేయవచ్చు. విభాగంలోకి వెళ్లి ఆయనపై రూపొందించిన యానిమేషన్‌ వీడియోలను చూడొచ్చు. నచ్చిన వాటిని షేర్‌ చేయవచ్చు కూడా. ఇక రజనీ స్త్టెల్‌లో వీడియో గేమ్‌ కూడా ఆడొచ్చు. అందుకు 'గేమ్స్‌' మెనూలోకి వెళ్లండి. పేర్లతో రెండు గేమ్స్‌ ఆడొచ్చు. మొదటి గేమ్‌ గన్‌ ఫైరింగ్‌. రెండోది పజిల్‌ గేమ్‌. మీరు కూడా ఏదైనా డైలాగ్‌ని సైట్‌లో పోస్ట్‌ చేయవచ్చు. అందుకు మెనూలోకి వెళ్లి లాగిన్‌ అవ్వండి.ఇష్టమైన పాటల్లోని పల్లవి లేదా చరణాన్ని రింగ్‌టోన్‌గా పెట్టుకోవాలనుకుంటున్నారా? ఖాళీనే కదా! ఇదిగో ఆన్‌లైన్‌ సర్వీసు ప్రయత్నించండి. సైట్‌లోకి వెళ్లి ద్వారా సిస్టంలోని పాటని సెలెక్ట్‌ చేసుకోవాలి. అప్‌లోడ్‌ అయ్యాక పాటలోని కావాల్సిన భాగాన్ని ఎంపిక చేసుకుని ప్లే చేసి చూడొచ్చు. అంతా పూర్తయ్యాక బటన్‌పై క్లిక్‌ చేసి రింగ్‌టోన్‌ని కట్‌ చేయవచ్చు. తర్వాత సిస్టంలోని డౌన్‌లోడ్‌ చేసుకుని రింగ్‌టోన్‌గా వాడుకోవచ్చు.


ఆన్‌లైన్‌ పిలుపులు..ఆహ్వాన శుభలేఖలు!


ఆన్‌లైన్‌ పిలుపులు..ఆహ్వాన శుభలేఖలు!మూడుముళ్ల ముచ్చట్లు ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నాయి... ఏడడుగల బంధం డాట్‌కామ్‌ సాక్షిగా దీవెనలందుకుంటోంది... బొట్టు పెట్టి పిలిచే వేడుకలకు అంతర్జాలం ఆహ్వానం పలుకుతోంది... ప్రేమ వూసులు.. పెళ్లి కబుర్లు.. మనసారా పలికే ఆశీర్వచనాలకు ఇప్పుడు కేరాఫ్‌ అడ్రస్‌ వెడ్‌సైట్‌... యమా జోరుతో కుర్రకారు మనసు చూరగొంటున్న ఈ ట్రెండ్‌ సంగతులు మనమూ పట్టేద్దాం! ఇది ఓ యువ జంట అంతర్జాల కల్యాణలేఖ. అన్ని అనుభూతులు గుదిగుచ్చి అల్లుకున్న వెడ్‌సైట్‌ మాల. ఇంతేనా... మచ్చటపడి తీయించుకున్న చిత్తరువులు, తొలి కలయిక, మధుర అనుభూతులు, పెళ్లి ముహుర్తం, కల్యాణ వేదిక, అతిథులకు దారి చూపే మ్యాప్‌.. అన్నీ ఆ వెబ్‌సైట్‌లోనే. పరిచయం నుంచి పరిణయం దాకా అనుభూతుల వెల్లువకు వేదికనే. ఈ ట్రెండ్‌ని ఒడిసిపడుతున్న యూత్‌ సంఖ్య తక్కువేం కాదు.పెళ్లికి రమ్మంటూ పిలవడం వరకు ఓకే. కానీ రెండు హృదయాల పరిచయం.. వ్యక్తిగత అభిరుచులు పంచుకోవడం.. ఇద్దరు మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు.. ప్రతిదాన్నీ అంతర్జాలంలో పంచుకోవాలా? పెదవి దాటని విషయాలు పరుల ముందుంచాలా? రెండు మనసుల మధ్య ఒదిగిపోయే తీపి జ్ఞాపకాలు అందరికీ అవగతం కావాలా? ఇదే విషయం రవిని అడిగితే 'మా బంధం ఎంత దృఢమైందో చెప్పుకోవడానికి ఇంతకుమించి మంచి వేదిక ఏముంటుంది?' అంటాడతడు. తనూ శ్రీమతితో పరిచయం, ప్రేమ, పెళ్లి జ్ఞాపకాల్ని వెడ్‌సైట్‌గా మలుచుకున్న యువకుడే. వెడ్‌సైట్‌ కేవలం ఆన్‌లైన్‌ శుభలేఖే కాదు. ఇదో అనుభూతుల ఖజానా. ఎన్ని తీపి జ్ఞాపకాలనైనా పదిల పరుచుకోవచ్చు. అమ్మాయి తొలిసారి అబ్బాయిని కలిసింది.. అబ్బాయి ఆమెకిచ్చిన మొదటి బహుమతి.. ఎవరు ఎవరికి ప్రపోజ్‌ చేశారు.. బంధువుల వివరాలు.. పెళ్లికి పెద్దల్ని ఒప్పించిన తీరు.. అభిప్రాయాల కలబోత.. పెళ్లి జరిగే చోటు.. ఇలా ప్రతి సంఘటనని అక్షరబద్ధం చేయొచ్చు. అందమైన చిత్రాలుగా పేర్చొచ్చు. ఆపై వెడ్‌సైట్‌ లింక్‌ని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, గూగుల్‌ప్లస్‌.. ఇలా ఏ సామాజిక అనుబంధాల వెబ్‌సైట్‌కైనా అనుసంధానం చేయాలి. ఇది వెడ్‌సైట్‌ సృష్టికర్తలకే కాదు.. బంధువులు, సన్నిహితులు, స్నేహితులకూ లాభదాయకమే. పెళ్లి కుదిరిన అమ్మాయి, అబ్బాయి ఫొటోలను నెట్‌లో చూడొచ్చు. పెళ్లి ముహుర్తం, వేదిక కళ్లముందే కనపడతాయి. వేరే ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లకి చిరునామా వెతుక్కునే భారం తప్పుతుంది. గూగుల్‌ మ్యాప్‌తో అడ్రస్‌ కనుక్కోవడం తేలిక. పెళ్లికి రాలేనివాళ్లు అక్కడే కామెంట్లు పెట్టొచ్చు. శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు పంపొచ్చు. చిన్న పట్టణాల్లోనూ..వెడ్‌సైట్‌ ట్రెండ్‌ ఐదారేళ్ల కిందటే మొదలైనా ఇప్పుడిప్పుడే వూపందుకుంటోంది. పర్సనల్‌ బ్లాగ్‌ నుంచి పుట్టుకొచ్చిన ట్రెండ్‌ ఇది. డొమైన్‌ స్పేస్‌ కోసం స్థానిక, అంతర్జాతీయ సంస్థలు ప్యాకేజీలతో రెడీగా ఉన్నాయి. వెబ్‌సైట్‌ రూపకల్పన పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు. వినియోగదారుని అవసరాలు, రిచ్‌నెస్‌ని బట్టి వెడ్‌సైట్‌ ఖరీదు ఉంటుంది. ముహుర్తం, పెళ్లి వేదిక, రిసెప్షన్‌, ఫొటోలు.. ఏ వివరాలైనా జోడించవచ్చు. ఫలానా సమయానికే అతిథులకు తెలియజేసేలా రిమైండర్‌ కూడా పెట్టొచ్చు. రెస్పాన్సివ్‌ వెబ్‌డిజైన్‌తో పీసీ, ల్యాప్‌టాప్‌, మొబైల్‌, ట్యాబ్‌లకు సరిపోయేలా ఒకేసారి వెడ్‌సైట్‌ డిజైన్‌ చేయొచ్చు. రాష్ట్రంలోని చిన్నచిన్న నగరాల్లోనూ యువత ఈ ట్రెండ్‌ని అందిపుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సాంకేతికపై పట్టున్నవాళ్లు ఈ వెడ్‌సైట్లని కోరుకుంటున్నారు. ఫొటోస్టూడియో నిర్వాహకులూ ఈ వెడ్‌సైట్ల రంగంలోకి దిగారు. ఇది ఖరీదైన వ్యవహారం అనుకునేవాళ్లు ఫేస్‌బుక్‌లోనే పెళ్లి పేజీ రూపొందించి పెళ్లి ఆహ్వానాలు పంపుతున్నారు.


AP Open School Inter Results






AP Open School Inter Results,Inter Student Services ... The A.P State Open School shall provide ample access to sustainable learner-centric quality education.AP Open School Inter Results



Indian Currency



Currency System From The Ancient Times To The British Period
Ever since the dawn of civilization, man has been trading with each other. In the ancient times when there was no concept of money, people used barter system. In this system goods were exchanged with each other instead of paying money. Gradually, with development, metals were used to cast coins.

In India, during the rule of the slave dynasty, silver coins known as tanka and copper coins known as jintal were introduced by Iltutmish. During his brief rule, Sher Shah Suri introduced a silver coin known as Rupiya. Mughal coinage highlighted originality and innovative skills. Earliest issues of paper rupees were by Bank of Hindustan (1770-1832) and Bengal Bank (1784-91). During the British rule, and even in the first decade of independence, rupee was divided into 16 annas, which was divided into 4 paisa.

Currency System After Independence

Pre Decimal Issues (1950 - 57)
The first coins were introduced in 1950's. They were 1 paisa, 1/2, 1 and 2 annas, 1/4, 1/2 and 1 rupee denominations.

Decimal Issues (1957 - till date)
The first decimal issues of India consisted of 1,2,5,10,25 and 50 paisa along with 1 rupee. The 1 naya paisa was made of bronze while the 2, 5 and 10 naya paisa was of cupro-nickel. The 25 and 50 naya paisa and the 1 rupee were made of nickel. In 1964, the term naya was eliminated from all coins. In 1964 and 1967, aluminum 1,2,3,5 and 10 paisa were introduced.

In 1968, nickel brass 20 paisa was introduced which was replaced by aluminum coins in 1982. In 1982, cupro nickel 2 rupee coins were introduced. In 1988, stainless steel 10, 25 and 50 paisa were introduced, followed by 1 rupee coins in 1992. In 1992 5 rupee coins were also introduced.

Bank Notes Before Independence
The Reserve bank of India began production of notes in 1938, issuing 2, 5,10,1000 rupee notes, while the government of India continued to issue 1 rupee notes.

Bank Notes After Independence
After independence the government introduced new designs in bank notes. In 1970s, 20 and 50 rupee notes were introduced. In 1987, 500 rupee note was reintroduced followed by 1000 rupee in 2000. The language panel on the Indian rupee banknotes has 15 of the 22 national languages of India.

Demographics Of Currently Circulating Notes


Value Dimension Colour Reverse Date of Issue
Rs. 5 117 × 63 mm Green Tractor 2002
Rs. 10 137 × 63 mm Orange-violet Rhinoceros, elephant, tiger 1996
Rs. 20 147 × 63 mm Red-orange Palm trees 2002
Rs. 50 147 × 73 mm Violet Parliament of India 1997
Rs. 100 157 × 73 mm Blue-green at center brown
purple at 2 sides
Himalaya Mountains 1996
Rs. 1000 177 × 73 mm Pink Economy of India 2002

Convertibility
The Indian Currency has a market determined by the exchange rates. The Reserve Bank of India trades actively in the INR/USD to have effective rates.


State Bank Of India



The History of State Bank Of India dates back to the first decade of the nineteenth century with the setting up of Bank of Calcutta in Calcutta on 2 June 1806.After three years it was renamed as Bank Of Bengal (2 January 1809).On 15th April 1840, the Bank Of Bombay was initiated and on 1st July 1843, the the Bank of Madras was established. The integration of the three banks resulted in the creation of Imperial Bank of India on 27th January 1921.

Structure and Organization
The Banks Corporate Office is located at Mumbai. Its domestic operational area is divided into 14 Circles, each with one Local Head Office and a few Zonal and Regional Offices. The Bank is present not just in the major metropolises of India but has wide reach in the villages of India. The Bank's top management consists of the Chairman, group executives for National Banking Group, Corporate Banking Group, International Banking Group and Associates & Subsidiaries, and four staff functionaries in charge of finance, credit, human resources & technology management and inspection & audit.

Three Strategic Business Units (SBUs) under the Corporate Banking Group have been set up by SBI to pay attention to big corporate customers. Distinguishing features of the SBUs are assimilation of operational planning with operations within each SBU, an alert delivery system with suitable specialist inputs and focused attention on profitability.

The staff and functionaries at various levels have been delegated higher financial powers to ensure quicker decision making in credit areas and disposal of a large number of credit proposals at operating units' level. A committee approach has been adopted, both at the apex and circle levels, for sanction of large advances and loans. Keeping this in mind Central Office Credit Committee and Circle Credit Committees have been set up to ultimately ensure faster delivery. Credit and systemic risk processes have thus accordingly been restructured. Simplified and concise credit appraisal formats have been designed to ensure improvement in the quality of credit decisions, better quality of assets and reduction of Non Performing Assets or NPAs.

Transformation In SBI

The SBI has undergone major transformation in the recent years. The bank has ventured into new areas of business like Pension Funds, General Insurance, Custodial Services, Private Equity, Mobile Banking, Point Of Sale, Merchant Acquisition, Advisory Services, and Structured Products etc. The bank forsees tremendous growth potential in all these areas.

The bank has made forays into the rural banking with state of the art technology. The bank has outlaid an ambitious plan to expand rural banking to 100,000 villages in the next few years.

The bank has ambitious plans to focus on the high end market to support India's increasing mid/large Corporate with a wide range of products and services. The bank is consolidating its global treasury operations and diversifying into structured products and derivative instruments. At present SBI provides the largest amount of infrastructure debt and the bank is the largest provider of commercial borrowings in the country.SBI is a Fortune 500 company.

The Bank is in the process of expanding its base overseas. Currently it has 82 offices abroad spread over 32 countries. The seven subsidiaries of SBI are SBI Capital Markets, SBICAP Securities, SBI DFHI, SBI Factors, SBI Life and SBI Cards.

Indian Political System



India is a Sovereign, Secular, Democratic Republic with a Parliamentary form of Government. The Constitution was adopted by the Constituent Assembly on 26th November 1949 and came into force on 26th November 1950. The Constitution advocated the trinity of justice, liberty and equality for all the citizens. The Constitution was framed keeping in mind the socioeconomic progress of the country. India follows a parliamentary form of democracy and the government is federal in structure.

In Indian political system, the President is the constitutional head of the executive of the Union of India. The real executive power is with the Prime Minister and the Council of Ministers. According to the Article 74(1) of the constitution, the Council of Ministers under the leadership of the Prime Minister is responsible to aid and assist the President in exercising the Presidents function. The Council of ministers is responsible to the Lok Sabha, the House of People. In states the Governor is the representative of the President, though the real executive power is with the Chief Minister along with his Council of Ministers.

For a given state the Council of Ministers is collectively responsible for the elected legislative assembly of the state. The Constitution administrates the sharing of legislative power between Parliament and the State Legislatures. The Parliament has the power to amend the Constitution.

President of India
The President of India is the constitutional head of India and is the supreme commander of the nation’s armed forces. The President is elected by members of an Electoral College consisting of elected members of both the Houses of Parliament and Legislative Assemblies of the states, with suitable weightage given to each vote. His term of office is for five years. Among other powers, the President can proclaim an emergency in the country if he is satisfied that the security of the country or of any part of its territory is threatened by the following situations. A war or external aggression, an armed rebellion within the country and collapse of state machinery in terms of economic and political crisis. Hence when there is a failure of the constitutional machinery in a state, the President can assume all or any of the functions of the government of that state.

Vice-President
The Vice-President of India is elected by the members of an electoral college consisting of members of both Houses of Parliament. The method of electing the Vice President is the system of proportional representation by means of a single transferable vote. He like the President holds office for five years. The Vice-President also happens to be Ex-officio Chairman of the Rajya Sabha and presides over its proceedings.

Council of Ministers
The Council Of Ministers is the supreme governing body in the country and is selected from the elected members of the Union Government. The Council of Ministers comprises of Cabinet Ministers, Minister of States and Deputy Ministers. Prime Minister heads the Council of Ministers and communicates all decisions of the Council of Ministers relating to administration of affairs of the Union and proposals for legislation to the President. Generally, each department has an officer designated as secretary to the Government of India to advise the Ministers on policy matters and general administration. The Cabinet Secretariat has an important harmonizing role in decision making at the highest level and operates under the bearing of the Prime Minister.

Parliament
The Parliament is the legislative arm of the Union. It consists of the President, Rajya Sabha or the Upper House and Lok Sabha or the Lower House. All bills to be made into law require the consent of both the houses of parliament. However, in case of money bills, the Lok Sabha is the supreme authority.

Rajya Sabha
The Rajya Sabha consists of not more than 250 members. Of these, 233 represent states and union territories and 12 members are nominated by the President. Elections to the Rajya Sabha are indirect. Members to the Rajya Sabha are elected by the elected members of Legislative Assemblies of the concerned states. The members of the Upper House put forth the interests of their respective state in the Parliament. The Rajya Sabha is not subject to dissolution in contrast to the Lok Sabha and one third of its members retire every second year.

Lok Sabha
The Lok Sabha is composed of representatives of the people chosen by direct election on the basis of universal adult franchise. As of today, the Lok Sabha consists of 545 members with two members nominated by the President to stand for the Anglo-Indian Community. Unless dissolved under circumstances like failure of the leading party to prove clear majority or a no-confidence motion, the term of the Lok Sabha is for five years.

State Governments
The system of government in states closely resembles that of the Union. In the states as well there are two major governing bodies - the legislative assembly and the legislative council. For the Legislative assembly direct elections are held and the political party receiving the majority votes forms the Government in the state. There are 28 states and seven Union territories in the country. Union Territories are administered by the President through a Governor or administrator appointed by him. Till 1 February 1992, the Union Territory of Delhi was governed by the Central government through an Administrator appointed by the President of India. Through a Constitutional amendment in Parliament, the Union Territory of Delhi is called the National Capital Territory of Delhi from 1 February 1992 onwards. General elections to the Legislative assembly of the National Capital Territory were held in November 1993. Since then after every five years the state underwent general elections maintaining the democratic process in Delhi.

Political Parties In India
In India a recognized political party is categorized either as a National Party or a State Party. If a political party is recognized in four or more states and is either the ruling party or is in the opposition in these states, it is considered as a National Party. The Congress, Bharatiya Janata Party, Janata Dal, Communist Party of India and Communist Party of India (Marxist) are the prominent National Parties in the Country. Some of these parties have existed before the independence of the country while few of these emerged after political dynamism flourished in the country in post independent years.

Telugu Desam in Andhra Pradesh, Asom Gana Parishad in Assam, Jharkhand Mukti Morcha in Bihar, Maharashtra Gomantak Party in Goa, National Conference in Jammu and Kashmir, Muslim League in Kerala, Shiv Sena in Maharashtra, Akali Dal in Punjab, All-India Anna Dravida Munnetra Kazhagam and Dravida Munnetra Kazhagam in Tamil Nadu, Bahujan Samaj Party and Samajwadi Party in Uttar Pradesh and All-India Forward Block in West Bengal are the prominent state parties which are the major political players in their respective states. In fact in most of the states where the regional parties have come to the fore understanding the nuisance of their respective state better, there the scope of National parties emerging victorious is barely present.

AP SSC 10th Results 2014: Andhra Pradesh AP


AP SSC 10th Results 2014: Andhra Pradesh AP
manabadi  10th results  10th class results with marks  10th class results cbse 2014  sakshi education 10th class results with marks  schools9  10th class results 2014 with marks memo  10th class results 2014 supplementary


SSC RESULTS 2014

bharatstudent.com

Kakatiya University degree Results




Followers