విశ్వ రహస్యాల పై కొనసాగుతోన్న ప్రయోగాల పరంపర

vishva rahasyaala pai konasaagutonna prayogaala parampara
విశ్వ రహస్యాలను చేధించే క్రమంలో మనిషి ప్రయోగాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కొన్ని అధ్యయనాలు సఫలీకృతమైనప్పటికి మరికొన్ని మాత్రం సవాళ్లుగానే మిగిలిపోయాయి. అయినప్పటికి, సాధించగలనన్న కుతూహలంతో మనిషి తన ప్రయత్నాలను సాగిస్తూనే ఉన్నాడు. విశ్వరహస్యాల చేధనలో భాగాంగా మనిషి సాధించిన 10 అద్భుతమైన విజయాలను మీముందుంచుతున్నాం... ఇంకా చదవండి: సంచలనం రేపిన 10 రోబోట్లు 'ఐసీ-2233' వెండి సూదిలా కనిపించే ఈ గెలాక్సీ విశ్వంలోని అతిబల్లపరుపు గెలాక్సీల్లో ఒకటి.


నేడు రాహుల్‌ గాంధీ ఘర్ వాపసి.?


కాంగ్రెస్‌ నాయకుల్లో ఉత్కంఠ సెలవుపై ఉన్న కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ బుధవారం ఢిల్లీ చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ విషయాన్ని ఆయన కార్యాలయ వర్గాలే చెబుతున్నాయి. ఫిబ్రవరి 20 నుంచి రాహుల్‌ గాంధీ అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌ బడ్డెట్‌ సమావేశాలకు ఆయన సెలవు పెట్టారు. పార్టీ భవిష్యత్‌ గురించి, పార్టీలో తన భవిష్యత్‌ గురించి అంతర్మఽధనం చేసుకోవడానికే రాహుల్‌ గాంధీ సెలవు పెట్టారని ఇన్నాళ్లు పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. రాహుల్‌ బుధవారం రాత్రిలోగా ఢిల్లీ చేరుకుంటారని, ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించనున్న కిషాన్‌ ర్యాలీలో పాల్గొంటారని తెలుస్తోంది. మరోవైపు రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ నాయకత్వ బాధ్యతలు స్వీకరించే విషయం ఆసక్తికరంగా మారింది

Followers