Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

సెలవుల్లో ఇలా... టైం పాస్‌!


సెలవులు కదా! ఇంట్లోనే ఉన్నా... ఎక్కువగా నెట్టింట్లోనే విహారం! ఏం చూస్తున్నారు? ఎక్కడ విహరిస్తున్నారు? తెలుసుకుంటే... బోల్డంత టైం పాస్‌!బ్బా... ఎండలు మండిపోతున్నాయి! బయట తిరగడం కంటే నెట్టింట్లో విహరించడమే నయం అనుకుంటూ సిస్టం ఆన్‌ చేస్తారు. నెట్‌కి కనెక్ట్‌ అవుతారు. బ్రౌజర్‌ ఓపెన్‌ చేస్తారు. ముందు మెయిల్‌ చెక్‌ చేస్తారు. ఆ వెంటనే ఫేస్‌బుక్‌లో అప్‌డేట్స్‌ చూస్తారు. తర్వాతే ఏం చేయాలో తెలియదు. కళ్లు కాయలు కాసేలా కనిపించిన లింక్‌లపై క్లిక్‌ చేస్తారు. మౌస్‌ పాయింటర్‌ని ఫాలో అవుతారు. విండోల మీద విండోలు ఓపెన్‌ చేస్తారు. కాసేపటికి బోర్‌ కొడుతుంది. షట్‌డౌన్‌ చేస్తారు. ఇదేనా టైంపాస్‌? అస్సలు కాదు. ఇవిగోండి వేదికలు. ఫాలో అయిపోండి. బోల్డంత టైం పాస్‌!నెట్టింట్లో టైంపాస్‌ అంటే ఎక్కువ శాతం సినిమాలో, ఏవైనా ఆసక్తికరమైన వీడియోలో చూస్తుంటాం. అందుకు ఉన్న వేదికల్ని బ్రౌజ్‌ చేస్తుంటాం. ఇక యూట్యూబ్‌ గురించి వేరే చెప్పాలా? నిత్యం ఏవొకటి చూస్తూనే ఉంటాం. సింపుల్‌గా సెర్చ్‌ ద్వారా చూడాలనుకునే వీడియోని సెర్చ్‌ చేస్తాం. కానీ, మీరెప్పుడైనా యూట్యూబ్‌లోని ఛానల్స్‌ని బ్రౌజ్‌ చేశారా? ఒక్కసారి యూట్యూబ్‌ హోం పేజీలోని మెనూలను గమనిస్తే మెనూ కనిపిస్తుంది. క్లిక్‌ చేస్తే ఛానల్స్‌ జాబితా కనిపిస్తుంది. వాటిల్లో యూట్యూబ్‌లో ఎక్కువ ఆదరణ పొందిన వాటిని చూసేందుకు ఛానల్‌లోకి వెళ్లొచ్చు. వీడియోలను బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. రోజూ ఛానల్‌లోని అప్‌డేట్స్‌ మీ యూట్యూబ్‌ హోం పేజీలో కనిపించేలా చేసేందుకు చేసుకోండి. ఇదే మాదిరిగా మీకు మ్యూజిక్‌ వీడియోలు చూడడం ఇష్టమైతే ఛానల్‌లోకి వెళ్లి చూడొచ్చు. ఉదాహరణకు 'యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌'లోని పాటల్ని చూసేందుకు ఛానల్‌ని చేసుకోవచ్చు.ఇక కామెడీ ఛానల్స్‌ చూస్తూ నవ్వుల పువ్వులు పూయించేందుకు చాలానే యూట్యూబ్‌ ఛానళ్లు ఉన్నాయి. ఉదాహరణకు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్‌ కామెడీ ప్రోగ్రాంని చూసేందుకు ఛానల్‌ని చేసుకోవచ్చు. ఇదే మాదిరిగా బ్రౌజ్‌ చేస్తే ఛానళ్లు అనేకం.యూట్యూబ్‌లో ఐపీఎల్‌ అప్‌డేట్స్‌ని చూసేందుకు ఛానల్‌ని ఓపెన్‌ చేయండి.వినోదాన్ని పక్కనపెట్టి విజ్ఞానాన్ని పొందేందుకు ఛానళ్లను బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. ఉదాహరణకు పిల్లలకు రైమ్స్‌ని యూట్యూబ్‌ ద్వారా బోధించేందుకు ఛానల్‌ ఉంది. 3డీలో వీడియో పిల్లల్ని భలే ఆకట్టుకుంటాయి. ఇంకా పిల్లలకు లాంటి మరిన్ని ఛానళ్లు ఉన్నాయి.మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏం చేయాలి? ఎలా కష్టపడాలి? లాంటి విషయాల్ని తెలుసుకుని 'పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌'ని పెంపొందించుకునేందుకు చక్కని యూట్యూబ్‌ ఛానళ్లు ఉన్నాయి. కావాలంటే ఛానల్‌ చూడండి. దీంట్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చెప్పే వ్యక్తిత్వ వికాస పాఠాల్ని చూడొచ్చు. ఆచరించేందుకు కావాల్సిన శక్తిని పొందొచ్చు.ఇంట్లో బోరింగ్‌గా అనిపిస్తే మీరో శాస్త్రవేత్తగా మారి ప్రయోగాలు చేయవచ్చు. అందుకు ఛానల్‌ని చూడొచ్చు. ఇంట్లోనే అందుబాటులో ఉండే వాటితో సృజనాత్మకంగా ఎన్నెన్ని ప్రయోగాలు చేయవచ్చో చూడొచ్చు. ప్రతి ప్రయోగం వెనక ఓ ప్రయోజనం ఉంటుంది.ఆలోచించాలేగానీ సృజనాత్మకమైన ఆలోచనలు ఒకటా, రెండా. ఆచరణలో పెడితే ప్రయోజనాలు అనేకం. అలాంటి ఆలోచనల్ని ప్రపంచానికి పరిచయం చేసే వేదికే ఈ ఛానల్‌లో ప్రపంచ వ్యాప్తంగా యువత పంచుకునే ఆలోచనల్ని వీక్షించొచ్చు.కాసేపు ఆన్‌లైన్‌ పాఠ్యాంశాల్ని చూద్దాం అనుకుంటే ఛానల్‌ ఉంది. మీరు చదువుతున్న తరగతి, ఇష్టమైన పాఠ్యాంశాల ఆధారంగానో వీడియోలను ఎంపిక చేసుకుని చూడొచ్చు. ఇలాంటిదే మరో ఛానల్‌ ఆంగ్లంపై పట్టు సాధించేందుకు యూట్యూబ్‌లో చాలానే ఛానళ్లు ఉన్నాయి. వాటిని చేసుకుని భాషపై పట్టు సాధించొచ్చు. ఛానళ్లు కొన్ని... ఎప్పటికప్పుడు మార్కెట్‌లోకి కొత్త కంప్యూటర్‌ లాంగ్వేజ్‌లు వస్తున్నాయి. అప్‌డేట్‌ అవుతూ అన్నీ నేర్చుకోవాల్సిందే. లాంటి కోర్సులకు సంబంధించిన ట్యుటోరియల్స్‌ కోసం యూట్యూబ్‌ ఛానళ్లు చూడొచ్చు. వాటిల్లో కొన్ని... కొత్త వంటల్ని నేర్పించే వంట ఛానళ్లూ అనేకం. ఇవిగోండి... మొబైల్‌ మెమొరీ కార్డ్‌లోనూ... సిస్టం హార్డ్‌డిస్క్‌లోనూ ఫొటోలు లెక్కకు మిక్కిలే. నచ్చిన వాటిని ఎడిట్‌ చేస్తుంటాం. మీరెప్పుడైనా సైట్‌ని ప్రయత్నించారా? ఉచితంగా వెబ్‌ సర్వీసుని వాడుకోవచ్చు. నెటిజన్లు యూజర్‌ ఫ్రెండ్లీగా వాడుకునేలా వెబ్‌ సర్వీసుని రూపొందించారు. దీంట్లో కేవలం ఫొటో ఎడిటింగ్‌ మాత్రమే కాదు. ఫేస్‌బుక్‌ హోం పేజీలో పెట్టుకునేందుకు 'ఫేస్‌బుక్‌ కవర్స్‌'ని కూడా క్రియేట్‌ చేయవచ్చు. హోం పేజీలో విభాగాలు ఉంటాయి. 'ఫొటో ఎడిటర్‌' ద్వారా క్రాప్‌, రిసైజ్‌ లాంటివే కాకుండా ఇంకా చాలానే చేయవచ్చు. అందుకు అనువుగా ప్రత్యేక టూల్‌బార్‌ ఉంది. వెబ్‌ సర్వీసుని సాఫ్ట్‌వేర్‌ మాదిరిగా ఫుల్‌స్క్రీన్‌లో వాడుకునేందుకు సెట్టింగ్స్‌మెనూలో ఉంది. వెబ్‌సైట్‌ని బ్రౌజర్‌ 'హోంస్క్రీన్‌'గా పెట్టుకోవచ్చు కూడా. లోకి వెళ్లి ఎక్కువ ఫొటోలను ఆల్బమ్‌గా డిజైన్‌ చేసుకోవచ్చు. ఫొటోలతో 'ఫేస్‌బుక్‌ కవర్‌' క్రియేట్‌ చేసుకునేందుకు మెనూలోకి వెళ్లండి. ఆప్స్‌ రూపంలోనూ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడుతున్నట్లయితే లింక్‌లోకి వెళ్లండి.యాపిల్‌ ఉత్పత్తుల్ని వాడుతున్నట్లయితే ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు. డిజిటల్‌ ఫొటోని అప్‌లోడ్‌ చేసి దాన్ని పెయింట్‌ మాదిరిగా మార్చుకునేందుకు ప్రత్యేక సర్వీసు ఉంది తెలుసా? బ్రెష్‌తో మీరే పెయింట్‌ వేయాలన్నమాట. అదెలాగో చూద్దాం అనుకుంటే సైట్‌లోకి వెళ్లండి. ఫొటోని అప్‌లోడ్‌ చేసి బ్రెష్‌తో తీస్తూ పెయింట్‌లా మార్చాలి. కావాల్సిన రంగుల్ని సెలెక్ట్‌ చేసుకోవచ్చు. బ్రెష్‌ సైజునీ మార్పులు చేసుకునే వీలుంది. ఇతరులు గీసిన వాటిని 'గ్యాలరీ'లోకి వెళ్లి చూడొచ్చు. పెయింట్‌లా గీసిన వాటిని ఇతరులకు షేర్‌ చేయవచ్చు కూడా.క్రోమ్‌ బ్రౌజర్‌ వాడుతున్నట్లయితే వినోదం పేరిట ఉన్న అన్ని వెబ్‌ చిరునామాల్ని ఒకే చోట పెట్టుకోవచ్చు. అందుకు 'క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌'లోకి వెళ్లండి. అక్కడ అందుబాటులో ఉన్న సర్వీసుల్ని ఎంపిక చేసుకుని ఐకాన్‌ గుర్తులుగా బ్రౌజర్‌లోనే ఇన్‌స్టాల్‌ చేసుకుని ఫుల్‌ టైం పాస్‌ చేయవచ్చు. వినోదం, విజ్ఞానం... అన్నీ ఉన్నాయి. ఉదాహరణకు తెలుగు, హిందీ, తమిళ్‌... పాటల్ని ఒకే క్లిక్‌తో వినేందుకు పాటల స్థావరాన్ని బ్రౌజర్‌లోనే నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌ చేశాక పై క్లిక్‌ చేస్తే చాలు సైట్‌ ఓపెన్‌ అవుతుంది. కావాలంటే లింక్‌లోకి వెళ్లండి.క్లిక్‌తో ఆన్‌లైన్‌లోనే ఫొటోలు ఎడిట్‌ చేసేందుకు వెబ్‌ సర్వీసు ఉంది. దాన్నే ఆప్‌ రూపంలో క్రోమ్‌ బ్రౌజర్‌లోనే ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఎడిట్‌ చేసిన వాటిని క్లౌడ్‌ స్టోర్‌లో భద్రం చేసుకోవచ్చు. ఎంతసేపూ ఇంట్లో టీవీనేనా? నెట్టింట్లో అందుబాటులో ఉన్న వీడియోలను వీక్షించేందుకు ఆప్‌ని బ్రౌజర్‌కి జత చేయవచ్చు. ఇన్‌స్టాల్‌ చేయగా వచ్చిన ఐకాన్‌ గుర్తుపై క్లిక్‌ చేసి ఆయా టీవీ ఛానళ్లలోని వీడియోలను చూడొచ్చు. నచ్చిన ఫొటోలతో ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌ కవర్స్‌ క్రియేట్‌ చేసి మార్చడం అలవాటా? అయితే, ఆన్‌లైన్‌లో ఓ సులువైన మార్గం ఉంది. బ్రౌజర్‌కి జత చేసి వాడుకోవచ్చు. ప్రయత్నించి చూద్దాం అనుకుంటే సర్వీసుని యాడ్‌ చేయండి. ఐకాన్‌ గుర్తుపై క్లిక్‌ చేస్తే సైట్‌ ఓపెన్‌ అవుతుంది. కవర్‌లోకి ఫొటోని అప్‌లోడ్‌ చేసుకుని క్రియేట్‌ చేయాలి. డిజైన్‌ చేసి ఉన్న కవర్స్‌ని బ్రౌజ్‌ చేసి ఫేస్‌బుక్‌ కవర్‌గా పెట్టుకోవచ్చు. రజినీకాంత్‌ స్త్టెల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! ఆయన ఏం చేసినా స్త్టెలే. ఏది మాట్లాడినా అదిరే డైలాగే. అందుకే రజనీపై ఏకంగా ప్రత్యేక వెబ్‌సైటే ఉంది. కావాలంటే సైట్‌లోకి వెళ్లండి. ఫన్నీగా రజనీ స్త్టెల్‌లో బోల్డన్ని డైలాగ్స్‌ ఉంటాయి. నచ్చితే లైక్‌ కొట్టొచ్చు. ఫేస్‌బుక్‌లోనూ షేర్‌ చేయవచ్చు. విభాగంలోకి వెళ్లి ఆయనపై రూపొందించిన యానిమేషన్‌ వీడియోలను చూడొచ్చు. నచ్చిన వాటిని షేర్‌ చేయవచ్చు కూడా. ఇక రజనీ స్త్టెల్‌లో వీడియో గేమ్‌ కూడా ఆడొచ్చు. అందుకు 'గేమ్స్‌' మెనూలోకి వెళ్లండి. పేర్లతో రెండు గేమ్స్‌ ఆడొచ్చు. మొదటి గేమ్‌ గన్‌ ఫైరింగ్‌. రెండోది పజిల్‌ గేమ్‌. మీరు కూడా ఏదైనా డైలాగ్‌ని సైట్‌లో పోస్ట్‌ చేయవచ్చు. అందుకు మెనూలోకి వెళ్లి లాగిన్‌ అవ్వండి.ఇష్టమైన పాటల్లోని పల్లవి లేదా చరణాన్ని రింగ్‌టోన్‌గా పెట్టుకోవాలనుకుంటున్నారా? ఖాళీనే కదా! ఇదిగో ఆన్‌లైన్‌ సర్వీసు ప్రయత్నించండి. సైట్‌లోకి వెళ్లి ద్వారా సిస్టంలోని పాటని సెలెక్ట్‌ చేసుకోవాలి. అప్‌లోడ్‌ అయ్యాక పాటలోని కావాల్సిన భాగాన్ని ఎంపిక చేసుకుని ప్లే చేసి చూడొచ్చు. అంతా పూర్తయ్యాక బటన్‌పై క్లిక్‌ చేసి రింగ్‌టోన్‌ని కట్‌ చేయవచ్చు. తర్వాత సిస్టంలోని డౌన్‌లోడ్‌ చేసుకుని రింగ్‌టోన్‌గా వాడుకోవచ్చు.


ఆన్‌లైన్‌ పిలుపులు..ఆహ్వాన శుభలేఖలు!


ఆన్‌లైన్‌ పిలుపులు..ఆహ్వాన శుభలేఖలు!మూడుముళ్ల ముచ్చట్లు ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నాయి... ఏడడుగల బంధం డాట్‌కామ్‌ సాక్షిగా దీవెనలందుకుంటోంది... బొట్టు పెట్టి పిలిచే వేడుకలకు అంతర్జాలం ఆహ్వానం పలుకుతోంది... ప్రేమ వూసులు.. పెళ్లి కబుర్లు.. మనసారా పలికే ఆశీర్వచనాలకు ఇప్పుడు కేరాఫ్‌ అడ్రస్‌ వెడ్‌సైట్‌... యమా జోరుతో కుర్రకారు మనసు చూరగొంటున్న ఈ ట్రెండ్‌ సంగతులు మనమూ పట్టేద్దాం! ఇది ఓ యువ జంట అంతర్జాల కల్యాణలేఖ. అన్ని అనుభూతులు గుదిగుచ్చి అల్లుకున్న వెడ్‌సైట్‌ మాల. ఇంతేనా... మచ్చటపడి తీయించుకున్న చిత్తరువులు, తొలి కలయిక, మధుర అనుభూతులు, పెళ్లి ముహుర్తం, కల్యాణ వేదిక, అతిథులకు దారి చూపే మ్యాప్‌.. అన్నీ ఆ వెబ్‌సైట్‌లోనే. పరిచయం నుంచి పరిణయం దాకా అనుభూతుల వెల్లువకు వేదికనే. ఈ ట్రెండ్‌ని ఒడిసిపడుతున్న యూత్‌ సంఖ్య తక్కువేం కాదు.పెళ్లికి రమ్మంటూ పిలవడం వరకు ఓకే. కానీ రెండు హృదయాల పరిచయం.. వ్యక్తిగత అభిరుచులు పంచుకోవడం.. ఇద్దరు మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు.. ప్రతిదాన్నీ అంతర్జాలంలో పంచుకోవాలా? పెదవి దాటని విషయాలు పరుల ముందుంచాలా? రెండు మనసుల మధ్య ఒదిగిపోయే తీపి జ్ఞాపకాలు అందరికీ అవగతం కావాలా? ఇదే విషయం రవిని అడిగితే 'మా బంధం ఎంత దృఢమైందో చెప్పుకోవడానికి ఇంతకుమించి మంచి వేదిక ఏముంటుంది?' అంటాడతడు. తనూ శ్రీమతితో పరిచయం, ప్రేమ, పెళ్లి జ్ఞాపకాల్ని వెడ్‌సైట్‌గా మలుచుకున్న యువకుడే. వెడ్‌సైట్‌ కేవలం ఆన్‌లైన్‌ శుభలేఖే కాదు. ఇదో అనుభూతుల ఖజానా. ఎన్ని తీపి జ్ఞాపకాలనైనా పదిల పరుచుకోవచ్చు. అమ్మాయి తొలిసారి అబ్బాయిని కలిసింది.. అబ్బాయి ఆమెకిచ్చిన మొదటి బహుమతి.. ఎవరు ఎవరికి ప్రపోజ్‌ చేశారు.. బంధువుల వివరాలు.. పెళ్లికి పెద్దల్ని ఒప్పించిన తీరు.. అభిప్రాయాల కలబోత.. పెళ్లి జరిగే చోటు.. ఇలా ప్రతి సంఘటనని అక్షరబద్ధం చేయొచ్చు. అందమైన చిత్రాలుగా పేర్చొచ్చు. ఆపై వెడ్‌సైట్‌ లింక్‌ని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, గూగుల్‌ప్లస్‌.. ఇలా ఏ సామాజిక అనుబంధాల వెబ్‌సైట్‌కైనా అనుసంధానం చేయాలి. ఇది వెడ్‌సైట్‌ సృష్టికర్తలకే కాదు.. బంధువులు, సన్నిహితులు, స్నేహితులకూ లాభదాయకమే. పెళ్లి కుదిరిన అమ్మాయి, అబ్బాయి ఫొటోలను నెట్‌లో చూడొచ్చు. పెళ్లి ముహుర్తం, వేదిక కళ్లముందే కనపడతాయి. వేరే ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లకి చిరునామా వెతుక్కునే భారం తప్పుతుంది. గూగుల్‌ మ్యాప్‌తో అడ్రస్‌ కనుక్కోవడం తేలిక. పెళ్లికి రాలేనివాళ్లు అక్కడే కామెంట్లు పెట్టొచ్చు. శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు పంపొచ్చు. చిన్న పట్టణాల్లోనూ..వెడ్‌సైట్‌ ట్రెండ్‌ ఐదారేళ్ల కిందటే మొదలైనా ఇప్పుడిప్పుడే వూపందుకుంటోంది. పర్సనల్‌ బ్లాగ్‌ నుంచి పుట్టుకొచ్చిన ట్రెండ్‌ ఇది. డొమైన్‌ స్పేస్‌ కోసం స్థానిక, అంతర్జాతీయ సంస్థలు ప్యాకేజీలతో రెడీగా ఉన్నాయి. వెబ్‌సైట్‌ రూపకల్పన పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు. వినియోగదారుని అవసరాలు, రిచ్‌నెస్‌ని బట్టి వెడ్‌సైట్‌ ఖరీదు ఉంటుంది. ముహుర్తం, పెళ్లి వేదిక, రిసెప్షన్‌, ఫొటోలు.. ఏ వివరాలైనా జోడించవచ్చు. ఫలానా సమయానికే అతిథులకు తెలియజేసేలా రిమైండర్‌ కూడా పెట్టొచ్చు. రెస్పాన్సివ్‌ వెబ్‌డిజైన్‌తో పీసీ, ల్యాప్‌టాప్‌, మొబైల్‌, ట్యాబ్‌లకు సరిపోయేలా ఒకేసారి వెడ్‌సైట్‌ డిజైన్‌ చేయొచ్చు. రాష్ట్రంలోని చిన్నచిన్న నగరాల్లోనూ యువత ఈ ట్రెండ్‌ని అందిపుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సాంకేతికపై పట్టున్నవాళ్లు ఈ వెడ్‌సైట్లని కోరుకుంటున్నారు. ఫొటోస్టూడియో నిర్వాహకులూ ఈ వెడ్‌సైట్ల రంగంలోకి దిగారు. ఇది ఖరీదైన వ్యవహారం అనుకునేవాళ్లు ఫేస్‌బుక్‌లోనే పెళ్లి పేజీ రూపొందించి పెళ్లి ఆహ్వానాలు పంపుతున్నారు.


APPSC - ఎపిపిఎస్‌సి పరీక్షలకోసం సబ్జెక్ట్ మెటీరియల్



1) ‘ప్రపంచ పదులు’ పుస్తక రచయత ఎవరు?
1. గుంటూరు శేషేంద్రశర్మ 2. డాక్టర్ ఎన్.గోపి 3. డాక్టర్ సి.నారాయణరెడ్డి 4. ఆరుద్ర
 
2) ‘ఆంధ్ర కవితాపితామహుడు’అనే బిరుదు గల ప్రబంధ కవి?
1. పింగళి సూరన 2. రామరాజభూషణుడు 3. అయ్యలరాజు రామభద్రుడు 4. అల్లసాని పెద్దన
 
3) తాపీ ధర్మారావు ఒక...
1. అభ్యుదయ కవి 2. విప్లవ కవి 3. నవలా రచయిత 4. కథకుడు
 
4) ‘సరస్వతీ పుత్రుడు’ - బిరుదు గల కవి ఎవరు?
1. విశ్వనాథ సత్యనారాయణ 2. శ్రీశ్రీ 3. గుర్రం జాషువా
4. పుట్టపర్తి నారాయణాచార్యులు
5) కరుణ రసమునకు స్థాయి భావముగా దేనిని పేర్కొంటారు?
1. శోకము 2. శమము 3. భయము 4. హాసము
6) ఆంధ్ర స్కాట్ బిరుదుగల తెలుగు కవి ఎవరు?
1. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ 2. చిలకమర్తి లక్ష్మీనరసింహం
3. పానుగంటి లక్ష్మీనరసింహం 4. కొక్కొండ వెంకటరత్నం
7) సమాన ధర్మంననుసరించి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఏ అలంకారం?
1. రూపకం 2. ఉపమాన అలంకారం 3. ఉత్ప్రేక్ష 4. యమకం
8) ‘తృణ కంకణం’ రచించినది ఎవరు?
1. రాయప్రోలు సుబ్బారావు 2. గురజాడ వేంకట అప్పారావు 3. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ 4. వేదుల సత్యనారాయణ
9) కన్యాశుల్కం నాటక రచయిత ఎవరు?
1. శ్రీనాధుడు 2. రాయప్రోలు సుబ్బారావు 3. శ్రీశ్రీ 4. గురజాడ వేంకట అప్పారావు
10) వేమన కవి వాడిన పద్యాలు?
1. తేట గీతి 2. కంధం 3. ద్విపద 4. ఆటవెలది
11) సిద్ధేంద్రయోగి రూపొందించిన నృత్యం?
1. భామాకలాపము 2. భామా విలాపం
3. భామా కలసం 4. భామా వివాహం
12) ‘మృచ్ఛకటికం’ వ్రాసినది ఎవరు?
1. శూద్రకుడు 2. దూర్జటి 3. కాళిదాసు 4. అల్లసాని పెద్దన్న
13) ‘క్రీడాభిరామం’ ఏ రచనా ప్రక్రియ?
1. వీధి నాటకం 2. హాస్య నాటకం 3. అభినవ నాటకం 4. వ్యంగ్య నాటకం
14) ‘గాలివాన’ కథానిక రచయిత?
1. శ్రీశ్రీ 2. పాలగుమ్మి పద్మరాజు 3. డాక్టర్ దాశరధి 4. తాపీ ధర్మారావు
15) సుమతీ శతకకర్త ఎవరు?
1. బద్దెన 2. వేమన 3. పోతన 4. మారద వెంకయ్య
16) ‘రంగనాధ రామాయణం’ ఏ ఛందస్సులో వ్రాయబడింది?
1. కందము 2. ఆటవెలది 3. సీసము 4. ద్విపద
17) ‘్భక్త కవి’ ఎవరు?
1. నన్నయ 2. ఎర్రన 3. పోతన 4. తిక్కన
18) తెలుగులో మొట్టమొదటి చందోలక్షణ గ్రంథం ఏది?
1. ఆంధ్ర శబ్ధ చింతామణి 2. కవిజనాశ్రయం 3. అప్ప కవీయం 4. బాల వ్యాకరణం
19) గోనబుద్దారెడ్డి ఏ శతాబ్దమునకు చెందిన కవి?
1. 12 2. 13 3. 14 4. 15
20) తొలి తెలుగు పదం?
1. నాగలి 2. నాగబు 3. నాగిని 4. నాగు
21) ఆంధ్ర పురాణం వ్రాసిన కవి?
1. జంధ్యాల పాపయ్యశాస్ర్తీ 2. మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీ 3. కందుకూరి 4. తిరుపతి కవులు
22) నౌకా చరిత్ర వ్రాసిన కవి?
1. త్యాగయ్య 2. అన్నమయ్య 3. క్షేత్రయ్య 4. శ్యామశాస్ర్తీ
23) ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించే రోజు?
1. సెప్టెంబర్ 5 2. సెప్టెంబర్ 15 3. సెప్టెంబర్ 1 4. అక్టోబర్ 8
24) ‘శాంతిదూత’ అని ఎవరిని పిలుస్తారు?
1. గాంధీజీ 2. నెహ్రూ 3. ఇందిరాగాంధీ 4. లాల్‌బహదూర్‌శాస్ర్తీ
25) ‘వసంత రాజీయం’ ఎవరి రచన?
1. కుమారగిరి రెడ్డి 2. జంధ్యాల పాపయ్యశాస్ర్తీ
3. శ్రీశ్రీ 4. డాక్టర్ సి.నారాయణరెడ్డి
26) ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అని గానం చేసిన కవి?
1. శ్రీశ్రీ 2. డాక్టర్ దాశరధి 3. డాక్టర్ ఎన్.గోపి 4. వేములవాడ భీమకవి
27) భారతంలో ఎన్ని పర్వాలుంటాయి?
1. 15 2. 18 3. 12 4. 16
28) ‘జేబుదొంగ’ నవలా రచయిత ఎవరు?
1. విశ్వనాథ సత్యనారాయణ 2. శ్రీశ్రీ 3. డాక్టర్ దాశరధి 4. డాక్టర్ సి.నారాయణరెడ్డి
29) ‘పారిజాతాపహరణం’ గ్రంథం రచయిత?
1. నంది తిమ్మన 2. జంధ్యాల పాపయ్యశాస్ర్తీ 3. గురజాడ 4. అడవి బాపిరాజు
30) ‘దేశ భాషలందు తెలుగులెస్స’ అని పలికినవారు?
1. కాళిదాసు 2. తిమ్మరుసు 3. అల్లసాని పెద్దన 4. శ్రీకృష్ణ దేవరాయలు
31) ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ గీత రచయిత?
1. దాశరధి కృష్ణమాచార్య 2. శంకరంబాడి సుందరాచారి
3. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ 4. మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీ
32) ‘మాకొద్దీ తెల్లదొరతనము’అన్న జాతీయ గీత రచయిత?
1. గురజాడ వేంకట అప్పారావు 2. గరిమెళ్ళ సత్యనారాయణ
3. రాయప్రోలు సుబ్బారావు 4. డాక్టర్ దాశరధి
33) తెలుగు నవలల్లో మొదటి నవల ఏది?
1. రాజశేఖర చరిత్ర 2. రంగరాజ చరిత్ర
3. మంజువాణీ విజయం 4. మహాశే్వత
34) దృశ్యకావ్యములకు మరొకపేరు?
1. నాటికలు 2. రూపకములు 3. కావ్యములు 4. నాటకములు
35) ‘ఊర్వశి’ రచయిత?
1. దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తీ 2. శ్రీశ్రీ 3. డాక్టర్ ఎన్.గోపి 4. విశ్వనాథ
36) రూపకములు ఎన్ని రకాలు?
1. ఆరు 2. పది 3. ఎనిమిది 4. ఐదు
37) విశ్వనాధ వారికి జ్ఞానపీఠం బహుమతిని తెచ్చిన కావ్యం ఏది?
1. రామాయణ కల్పవృషణం 2. వేయి పడగలు 3. ఏకవీర 4. నర్తనశాల
38) మహిళా దినోత్సవం?
1. అక్టోబర్ 2 2. మార్చి 8 3. డిసెంబర్ 10 4. జనవరి 30
39) ‘కథాకళి’ ఏ రాష్ట్ర నృత్యం?
1. కేరళ 2. పంజాబ్ 3. ఆంధ్ర రాష్ట్రం 4. కర్ణాటక
40) జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తెలుగు కవులు ఎంతమంది?
1. ఒక్కరు 2. ముగ్గురు 3. ఇద్దరు 4. ఎవరూ లేరు
41) ఆగమ సంధికి ఉదాహరణ?
1. పేదరాలు 2. మా ఊరు 3. బిరుదాలు 4. నాత్మ
42) ముత్యాల సరాలలోని మాత్రల సంఖ్య?
1. 14 2. 16 3. 12 4. 11
43) ‘శ్రీకృష్ణ భారతమును’ వ్రాసిన కవి?
1. శ్రీపాద కృష్ణమూర్తిశాస్ర్తీ 2. కందుకూరి 3. పుట్టపర్తి నారాయణాచార్యులు 4. మధునాపంతుల
44) సులక్షణసారం ఏ గ్రంథం?
1. ఛందోగ్రంథం 2. వ్యాకరణ గ్రంథం
3. కథాగ్రంథం 4. అలంకార గ్రంథం
45) ద్రోణాచార్య అవార్డు ఈ రంగానికి చెందినది?
1. వైద్యం 2. క్రీడలు 3. సినిమా రంగం 4. సాహిత్యరంగం
46) తెలుగులో తొలి కథాకావ్యం దశకుమార చరిత్ర రచించినది ఎవరు?
1. తిక్కన 2. కేతన 3. మారన 4. నన్నయ
47) ‘విజయ సేనము’ అనే ప్రబంధం రచించింది ఎవరు?
1. కేతన 2. నన్నయ 3. తిక్కన 4. ఎర్రన్న
48) ‘కృష్ణ శతకం’ రచయిత ఎవరు?
1. నన్నయ 2. తిక్కన 3. కేతన 4. ఎర్రన్న
49) ‘కేయూర బాహు చరిత్ర’ రచించింది ఎవరు?
1. మంచెన 2. తిక్కన 3. మారన 4. పెద్దన
50) నిర్వచనోత్తర రామాయణ గ్రంథ రచయిత?
1. ఎర్రన్న 2. నన్నయ 3. తిక్కన 4. మారన
51) ‘అభినవ భారతి’ అనే బిరుదు గల కవి?
1. తిక్కన 2. మంచెన 3. మారన 4. వేములవాడ భీమకవి
52) తెలుగు తొలి పురాణం మార్కండేయ పురాణం రచయిత?
1. మారన 2. కేతన 3. తిక్కన 4. నన్నయ
53) శ్రీనాథుడు ఏ శతాబ్దివాడు?
1. 14 2. 15 3. 16 4. 12
 
 
జవాబులు:
1) 3, 2) 4, 3) 1, 4) 4, 5) 1, 6) 2, 7) 3, 8) 1, 9) 4, 10) 4, 11) 1, 12) 1, 13) 1, 14) 2, 15) 1, 16) 4, 17) 3, 18) 2, 19) 2, 20) 2, 21) 2, 22) 1, 23) 1, 24) 2, 25) 1, 26) 2, 27) 2, 28) 1, 29) 1, 30) 4, 31) 2, 32) 2, 33) 2, 34) 2, 35) 1, 36) 2, 37) 1, 38) 2, 39) 1, 40) 3, 41) 1, 42) 1, 43) 1, 44) 4, 45) 2, 46) 2, 47) 3, 48) 2, 49) 1, 50) 3, 51) 2, 52) 1, 53) 1.
Tags : బద్దెన ,వేమన , పోతన ,మారద వెంకయ్య , శ్రీశ్రీ , పాలగుమ్మి పద్మరాజు , డాక్టర్ దాశరధి ,తాపీ ధర్మారావు,  శూద్రకుడు, దూర్జటి ,కాళిదాసు, అల్లసాని పెద్దన్న ,APPSC - ఎపిపిఎస్‌సి పరీక్షలకోసం సబ్జెక్ట్ మెటీరియల్ ,Telugu, GK Bits, చరిత్ర - మొట్టమొదటి వ్యక్తులు,తెలుగు జనరల్ నాలెడ్జి, జనరల్ నాలెడ్జి, బద్దెన ,వేమన , పోతన ,మారద వెంకయ్య , శ్రీశ్రీ , పాలగుమ్మి పద్మరాజు , డాక్టర్ దాశరధి ,తాపీ ధర్మారావు,  శూద్రకుడు, దూర్జటి ,కాళిదాసు, అల్లసాని పెద్దన్న

జనరల్ సైన్స్ స్టడీ మెటీరియల్

Tags:  జనరల్ సైన్స్  స్టడీ మెటీరియల్, జనరల్ సైన్స్ పుస్తకాలలోని టాపిక్స్‌

1. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ (నిమ్‌ హాన్స్‌) ఎక్కడ ఉంది?
ఎ) హైదరాబాద్‌
బి) ముంబయి
సి) కోల్‌కత
డి) బెంగళూరు
2. పర్యావరణ నిర్వహణలో మొత్తం 122 దేశాల జాబితాలో భారత్‌ స్థానం -
ఎ) 67 బి) 94
సి) 118 డి) 127
3. ప్రపంచంలోని మొదటి 'గోల్డెన్‌ గ్రౌండ్‌ నట్‌' ('ఎ' విటమిన్‌ అధికంగా ఉండే వేరుశనగ) ను జన్యు మార్పిడి పద్ధతి ద్వారా అభివృద్ధి చేసిన సంస్థ -
ఎ) ఇక్రిశాట్‌
బి) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌
సి) మోనోశాంటో
డి) సెంట్రల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్‌ (క్రీడా)
4. ప్రపంచ అల్జీమర్‌ దినం -
ఎ) సెప్టెంబరు 21
బి)డిసెంబరు 21
సి) డిసెంబరు 12
డి) సెప్టెంబరు 16
5. పుట్టినప్పుడు శిశువు గుండె నిముషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది?
ఎ) 40-70 సార్లు
బి) 35-40 సార్లు
సి) 16-18 సార్లు
డి) 20 సార్లు
6. రైబోఫ్లేవిన్‌ లోపంవల్ల నోటి అంచుల్లో చర్మం పగిలిపోవడాన్ని ఏమంటారు?
ఎ) న్యూరిటిస్‌
బి) కీలోసిస్‌
సి) అనొరెక్సియా
డి) పెల్లాగ్రా
7. కిందివాటిలో ఏది కీటకం?
ఎ) జెల్లీ చేప
బి) కటిల్‌ చేప
సి) డెవిల్‌చేప
డి) సిల్వర్‌ చేప
8. కిందివాటిలో సరైనవేవి?
1) రెండు ఎముకలను కలిపేది లిగమెంట్‌
2) మనిషిలోని కశేరుకాల (ఙవత్‌ీవbతీaవ) సంఖ్య 33
ఎ) 1 మాత్రమే          బి) 2 మాత్రమే
సి) రెండూ             డి) ఏదీకాదు
9. సర్పాల విషానికి విరుగుడు మందు (యాంటీ వీనం)ను తయారు చేసే హాఫ్‌కిన్‌ సంస్థఎక్కడుంది?
ఎ) నాగ్‌పూర్‌             బి) డెహ్రాడూన్‌
సి) ముంబయి            డి) పుణె
10. విటమిన్‌ 'ఇ' రసాయన నామం
ఎ) ఫిల్లోక్వినోన్‌
బి) టోకోఫెరాల్‌
సి) సైనకోబాలమిన్‌
డి) కాల్సిఫెరాల్‌
11. కిందివాటిలో కాండం కానిది -
ఎ) బంగాళాదుంప
బి) అల్లం
సి) చామగడ్డ
డి) చిలగడదుంప
12. పేపరు, పాలరాయి, తోలు నాణ్యతను దెబ్బతీసి లోహాలు, మిశ్రమ లోహాల వియోగాన్ని ప్రేరేపించే గాలి కాలుష్య కారణం -
ఎ) కార్బన్‌ డై ఆక్సైడ్‌
బి) నైట్రిక్‌ ఆక్సైడ్‌
సి) సల్ఫర్‌ డై ఆక్సైడ్‌
డి) మీథేన్‌
13. అధిక శరీర ఉష్ణోగ్రత ఉండే జంతువులు -
ఎ) పక్షులు బి) క్షీరదాలు
సి) సరీనృపాలు డి) చేపలు
14. ఆర్జితలక్షణాల అనువంశిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది -
ఎ) ఛార్లెస్‌ డార్విన్‌                బి) లామార్క్‌
సి) డివ్రీస్‌                            డి) సిడ్నీఫాక్స్‌
15. మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే మెనింజస్‌ పొరల్లో బాహ్యంగా ఉండేది-
ఎ) పయామేటర్‌                బి) అరక్నాయిడ్‌
సి) డ్యురామేటర్‌                డి) ఏదీకాదు
16. సొరచేప కాలేయం నూనెలో అధికంగా ఉండే విటమిన్‌ ఏది?
ఎ) 'ఎ' విటమిన్‌ బి) 'డి' విటమిన్‌
సి) 'సి' విటమిన్‌ డి) 'కె' విటమిన్‌
17. మొక్కల్లో నత్తల ద్వారా జరిగే పరాగ సంపర్కం -
ఎ) ఒఫియోఫిలీ                బి) అనిమోఫిలీ
సి) మెలకోఫిలీ              డి) ఎంటమోఫిలీ
18. ఆపిల్‌పండు ఏ రకమైన ఫలానికి చెందుతుంది?
ఎ) పెపో                బి) హెస్సరీడియం
సి) బెర్రీ                 డి) పోమ్‌
19. కిందివాటిలో హరితమందిర వాయువులు(స్త్రతీవవఅ ష్ట్రశీబరవ స్త్రaరవర) ఏవి?
ఎ) జఉ2            బి) చీ2ఉ
సి) జన4           డి) పైవన్నీ
20.ఫలదీకరణం తర్వాత పుష్పంలోని ఏ భాగం ఫలంగా మారుతుంది?
ఎ) అండం                  బి) పుప్పొడి
సి) అండాశయం            డి) కీలాగ్రం

DSC,TET,Study Material,Study Material.

DSC,TET, AP TET, DSC 2012,AP TET 2012, DSC study material in telugu model papers pet in Text books & Study Material,Study Material,DSC Coaching in Andhra Pradesh,DSC Coaching inTelugu,Sample Papers,Question Paper,Reference Books,DSC Syllabus and Modal papers and study material for A.P DSC 2012 . New Syllabus and Model Papers,AP DSC 2012 Study Material in Telugu Update,DSC,TET, AP TET, DSC 2012,AP TET 2012, DSC SGT Model papers,DSC SGT Previous question papers,DSC SGT Syllabus 2012.



DSC SA - Social   Download

Telugu General Knowledge

జనరల్ నాలెడ్జ్


1) మన రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో పోడు వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు?
1. విశాఖపట్నం, విజయనగరం
2. శ్రీకాకుళం, విజయనగరం
3. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి
4. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం

2) గొట్టపు బావుల ద్వారా చేసే వ్యవసాయ విధానాన్ని ఏమంటారు?
1. షిఫ్టింగ్ వ్యవసాయం 2. టెర్రస్ వ్యవసాయం 3. మిశ్రమ వ్యవసాయం
4. డ్రిఫ్ట్ వ్యవసాయం

3) ఈ కింది వాటిలో చిరు ధాన్యాలు ఏవి?
ఎ. మొక్కజొన్న బి. జొన్న సి.సజ్జ డి. రాగులు ఇ. గోధుమలు
1. ఎ.సి,డి మాత్రమే 2. ఎ,బి,డి మాత్రమే 3. ఎ,బి,సి,ఇ మాత్రమే 4. పైవన్నీ

4) ఈ కింది వాటిలో వాణిజ్య పంట ఏది?
1. వరి 2. గోధుమ
3. పప్పు ధాన్యాలు 4. చెరకు

5) ఈ కింది వాటిలో ఆహారపు పంట కానిది ఏది?
1. మొక్క జొన్న 2. జొన్న
3. ప్రత్తి 4. గోధుమలు

6) ఉత్తర భారతదేశంలో ప్రధాన ఆహారపు పంట ఏది?
1. మొక్క జొన్న 2. జొన్న
3. వరి 4. గోధుమ

7) జూమ్ వ్యవసాయ విధానం అత్యధికంగా ఏయే రాష్ట్రాల్లో అమల్లో ఉంది?
1. అసోమ్, మేఘాలయ 2. అసోమ్, ఉత్తరప్రదేశ్ 3. పంజాబ్, మేఘాలయ 4. ఏదీ కాదు

8) దక్షిణ భారతదేశంలో వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?
1. తమిళనాడు 2. ఆంధ్రప్రదేశ్ 3. కర్ణాటక 4. కేరళ

9) భారతదేశంలో చెరకు సాగు దీనికి ఉదాహరణ...
1. తోట వ్యవసాయం 2. పోడు సాగు
3. సాగునీటి సాగు
4. యంత్రాలతో సాగు

10) భారతదేశంలో పొడి వ్యవసాయానికి చెందిన ఒక ముఖ్యమైన పంట ఏది?
1. వరి 2. గోధుమ 3. సజ్జ 4.పత్తి

11) రబ్బరును అత్యధికంగా ఉత్పత్తిచేస్తున్న రాష్ట్రం ఏది?
1. కర్ణాటక 2. కేరళ
3. తమిళనాడు 4. ఆంధ్రప్రదేశ్

12) ఈ కింది వాటిలో ముతక ధాన్యం కానిది ఏది?
1. మొక్కజొన్న 2. వరి 3. సజ్జ 4. రాగులు

13) ప్రత్తిని అధికంగా పండించే రాష్ట్రాలు ఏవి?
1. గుజరాత్, మహారాష్ట్ర 2. గుజరాత్, బీహార్   3. బీహార్, మహారాష్ట్ర
4. హిమాచల్‌ప్రదేశ్, ఒరిస్సా

14) భూసారాన్ని కాపాడుకునేందుకు ఒక పంట తరువాత మరొక పంట వేయడాన్ని ఏమంటారు?
1. పంట మార్పిడి 2. పంట వారసత్వం
3. సాంధ్ర వ్యవసాయం 4. విస్తరణ వ్యవసాయం

15) పశ్చిమ బెంగాల్‌లోని వరి సాగు దేనికి ఉదాహరణ?
1. వాణిజ్య గింజల సాగు 2. గడ్డి గింజల వ్యవసాయం 3. వాణిజ్య తోటల వ్యవసాయం 4. యంత్రాలతో బహుళ పంట సాగు

16) సాగుకు నీటి నిల్వ అవసరమైన పంట ఏది?
1. తేయాకు 2. కాఫీ 3. వరి 4. ఆముదం

17) వరి సాగుకు అనువైన మృత్తిక ఏది?
1. రేగడ మట్టి 2. ఇసుక నేలలు
3. డెల్టాల్లోని బంకమన్ను 4. రీగర్

18) వర్షం రెండు నెలలు మాత్రమే కురిస్తే, అటువంటి పరిస్థితులకు అనువైన పంట ఏది?
1. వరి 2. చెరకు
3. తేయాకు 4. పప్పు గింజలు

19) ‘జయ’ అనేది ఏ పంటకు సంబంధించిన అధిక దిగుబడినిచ్చే వంగడం పేరు?
1. గోధుమ 2. వరి 3. సజ్జ 4. పత్తి

20) గోధుమ సాగుకు అనువైన ఉష్ణోగ్రత ఏది?
1. 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్
2. 15 నుండి 20 డిగ్రీల సెల్సియస్
3. 10 నుండి 15 డిగ్రీల సెల్సియస్
4. 25 నుండి 30 డిగ్రీల సెల్సియస్

21) గోధుమను అత్యధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1. మధ్యప్రదేశ్ 2. మహారాష్ట్ర
3. పంజాబ్ 4. ఉత్తరప్రదేశ్

22) మొక్కజొన్న అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1. పంజాబ్ 2. ఉత్తరప్రదేశ్
3. కేరళ 4. రాజస్థాన్

23) ఈ కింది వాటిలో వాణిజ్య పంట కానిది ఏది?
1. చెరకు 2. పత్తి 3. సజ్జ 4. జనుము

24) జనుమును అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?
1. బీహార్ 2. పశ్చిమ బెంగాల్
3. ఒరిస్సా 4. ఆంధ్రప్రదేశ్

25) మెట్ట పంటలపై పరిశోధన చేసే ఇక్రిశాట్ సంస్థ ఏ జిల్లాలో ఉంది?
1. హైదరాబాద్ 2. రంగారెడ్డి
3. మెదక్ 4. నిజామాబాద్

26) పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ ఈ పంట ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది?
1. కాఫీ 2. తేయాకు
3. కుంకుమ పువ్వు 4. రబ్బరు

27) గుజరాత్‌లో అధికంగా ఉత్పత్తిచేసే పంట ఏది?
1. గోధమ 2. చెరకు 3. సజ్జ 4. కొబ్బరి

28) భారతదేశ ద్వీపకల్పంలో సాల్ వృక్షాలు అధికంగా ఉండే అడవులు ఎక్కడ ఉన్నాయి?
1. పశ్చిమ కనుమలలో 2. తపతి, నర్మద నదుల మధ్య 3. గోదావరికి ఈశాన్య దిక్కున 4. మాల్వా పీఠభూమి మీద

29) కొబ్బరి అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1. అసోం 2. కేరళ 3. తమిళనాడు 4. కర్నాటక

30) వార్షిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే అధికంగా ఉండి, వాలైన కొండలు కలిగిన ప్రాంతానికి అనువైన పంట ఏది?
1. జనపనార 2. పత్తి
3. మొక్కజొన్న 4. తేయాకు

31) తేయాకు, కాఫీ పంటలు రెండూ పెరిగే ప్రాంతం?
1. వాయువ్య భారతదేశం
2. ఈశాన్య భారతదేశం 3. మధ్య భారతదేశం 4. దక్షిణ భారతదేశం

32) మన దేశంలో చెరకును అత్యధికంగా పండించే రాష్టమ్రేది?
1. బీహార్ 2. ఉత్తరప్రదేశ్
3. తమిళనాడు
4. ఆంధ్రప్రదేశ్ *

జవాబులు:
1) 1, 2) 4, 3) 4, 4) 4, 5) 3, 6) 4, 7) 1, 8) 2, 9) 3, 10) 3, 11) 2, 12) 2, 13) 1, 14) 1, 15) 2, 16) 3, 17) 3, 18) 4, 19) 2, 20) 2, 21) 4, 22) 2, 23) 3, 24) 2, 25) 3, 26) 2, 27) 3, 28) 3, 29) 2, 30) 4, 31) 4, 32) 2.
 awards and recipients list of gnanapeet award recipients in telugu గ్రూప్ మెటీరియల్ తెలుగులో తెలుగులో జనరల్ నాలెడ్జ్ నోట్స్ పోటీ పరిక్ష మెటీలియల్ తెలుగులో, ఈ విషయాలు జనరల్ నాలెడ్జ్ కి బాగా ఉపయోగపడతాయి.జనరల్ నాలెడ్జ్ సైట్లు:-. జనరల్ నాలెడ్జ్ బేస్-స్క్రిప్ట్ · స్టూడెంట్ గైడ్ లింక్ · ఆన్ లైన్ జనరల్ నాలెడ్జ్  · ఫన్ జనరల్ నాలెడ్జ్ · కెరీర్ క్విజ్ · టుడే జనరల్ నాలెడ్జ్  · జి.కె 4 కిడ్స్

Telugu Sametalu

Telugu Sametalu







Telugu - English Dictionary








Tag:Telugu - English Dictionary Books English, Telugu, E-Books, Telugu To English Dictionary, English, Telugu, E-Books, Telugu To English Dictionary, English, Telugu, E-Books, Telugu To English Dictionary, English, Telugu, E-Books, Telugu To English Dictionary, English, Telugu, E-Books, Telugu To English Dictionary,

Telugu - Online Tools for typing, blogging, transliterating

Tags: Good editor in typing English and seeing it in Telugu.Also offers different Telugu possibilities for a given English text. Cool feature,improve spoken English,spoken English exercises, spoken English practice,spoken English tutorial, spoken English vocabulary,spoken English conversation, free spoken English, easy way to learn children English, speak English, practice English language, English grammar, learning English, free English, speaking English, language partner, pen-pal,




[1] Good editor in typing English and seeing it in Telugu.
Also offers different Telugu possibilities for a given English text. Cool feature.
http://www.quillpad.in/telugu/

[2] You can type in transliterated Telugu and the search box shows the Telugu
http://www.guruji.com/te

[3] LinguiPad
http://www.geocities.com/athens/oracle/3471/

[4] Rice Inverse Transliterator
http://www.teluguworld.org/RIT/rit3.0/faq.html

[5] RTS Primer
http://www.bhaavana.net/Rangavalli/webeditor.html#rts

[6] Padma
http://padma.mozdev.org/

[7] Telugu Toolbar
http://telugutoolbar.mozdev.org/

[8] Rangavalli online editor
http://www.bhaavana.net/Rangavalli/webeditor.html

[9] RTS2ISCII Converter
http://members.tripod.com/~bhaavana/rts2iscii.html

[10] Telugu Lipi
http://www.sirigina.com/telugulipi/

[11] Another Primer on how to use RTS
http://www.teluguworld.org/RIT/rts.html

[12] Likhita - Another Telugu Editor
http://www.telugupeople.com/likhita/

[12] Wikipedia: Setting up your browser for Indic Scripts
http://te.wikipedia.org/wiki/Wikipedia:Setting_up_your_browser_for_Indic_scripts

[13] A good FAQ on installing fonts (You can also download Andhra Prabha font)
http://www.andhraprabha.com/xfont/FontFAQ.htm

[13] Telugu Communication Software with Java: Present and Future
http://bhaavana.tripod.com/atlanta/atlanta.html

[14] Fonts from South Asia Language Resources Center
http://salrc.uchicago.edu/resources/fonts/available/telugu/

[15] Installing Fonts and Keyboard Layouts
http://salrc.uchicago.edu/resources/fonts/installing.shtml

[16] Test for Unicode support in Web browsers
http://www.alanwood.net/unicode/telugu.html

[17] What is Unicode? Read it Telugu
http://www.unicode.org/unicode/standard/translations/telugu.html

[18] Unicode Characters for Telugu - Reference/Standard
http://www.unicode.org/charts/PDF/U0C00.pdf

[19] Telugu Pages at PennState
http://tlt.its.psu.edu/suggestions/international/bylanguage/telugu.html

[20] Non-English Keyboards with XP
http://tlt.its.psu.edu/suggestions/international/keyboards/winkey.html#eastasia

[21] Telugu Alphabet
http://www.omniglot.com/writing/telugu.htm

[22] Telugu Language at Wikipedia
http://en.wikipedia.org/wiki/Telugu_language

[23] a utility to write documents in Indian languageshttp://members.tripod.com/~sbiswas/IWrite32/IWrite32.html


[24] Publishing Telugu Pages
http://www.sirigina.com/telugulipi/howtopublish.asp


Followers