Tags:తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్ ,తెలుగు జనరల్ బిట్స్ Telugu Gk , జనరల్ నాలెడ్జ్ బిట్స్ Telugu Gk బిట్స్, తెలుగు గక్ Books డౌన్లోడ్, స్టడీ బిట్స్,Telugu Bits
1. మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది? |
జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు) |
2 మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది? |
జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు) |
3 యూరప్‌లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది? |
జ : స్పెయిన్ రాజధాని మాడ్రిడ్. |
4 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? |
జ : డా. అక్కినేని నాగేశ్వర్‌రావు |
5 ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది? |
జ : కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,080 కి.మీ.) |
6 బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు? |
జ : ది హాంగ్ |
7 గంగానదిని బంగ్లాదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు? |
జ : పద్మానది |
8 గంగానది పొడవు ఎంత? |
జ : 2,523 కి.మీ. |
9 ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది? |
జ : మహాభారతం. (ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉన్నాయి) |
10 మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది? |
జ : న్యూజీలాండ్. |
11 భారతదేశంలో మొదటి 'మున్సిపల్ కార్పోరేషన్'ను ఎక్కడ స్థాపించారు? |
జ : మద్రాసులో |
12 భారతదేశంలో మొట్టమొదటి 'పట్టణాభివృద్ధి సంస్థ'ను ఎక్కడ ఏర్పాటు చేసారు? |
జ : ఢిల్లిలో. (1964) |
13 శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? |
జ : రోహిణి. |
14 భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్ ఎవరు? |
జ : విక్రం సారభాయ్ |
15 స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి? |
జ : అవతార్ |
16 ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ పేరేమిటి? |
జ : గగన్ |
17 అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి? |
జ : సోయజ్ |
18 భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం 'మెట్‌శాట్'కు ఏ పేరు పెట్టారు? |
జ : కల్పన - 1 |
19 అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి? |
జ : కల్పనా చావ్లా |
20 అంతరిక్షయానం చేయనున్న మొదటి భారత టూరిస్ట్ ఎవరు? |
జ : సంతోష్ జార్జ్ కులంగర్. |
21 భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి? |
జ : ఆర్యభట్ట (1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు) |
22 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? |
జ : తిరువనంతపురంలో |
23 అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? |
జ : 1969లో. |
24 'ఇస్రో' ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? |
జ : బెంగుళూరులో. |
25 ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది? |
జ : మొసలి |
26 ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ప్రెసిడెంట్ పేరేమిటి? |
జ : రాబర్ట్ జోలిక్. |
27 'లా కమీషన్' ప్రస్తుత చైర్మన్ పేరేమిటి? |
జ : పి. వెంకటరామిరెడ్డి. |
28 నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ (కఐఈ) ప్రస్తుత చైర్మన్ ఎవరు? |
జ : జస్టిస్ కె.జి.బాలకృష్ణన్. |
29 2010 సంవత్సరానికిగాను 'టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' గా ఎవరు ఎంపికయ్యారు? |
జ : మార్క్ జుకెర్‌బర్గ్ . (ఫేస్ బుక్ ఫౌండర్) |
30 2010 సంవత్సరానికిగాను'రాజీవ్ ఖేల్‌రత్న' అవార్డు ఎవరికి లభించింది? |
జ : సైనా నెహ్వాల్‌కు |