టెన్త్ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు
దేశంలోని
వివిధ సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల
భర్తీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి
ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ
ద్వారా ఎంపిక చేస్తారు. అక్టోబర్ 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
నవంబరు 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 13 వరకు ఫీజు
చెల్లించవచ్చు.
ఖాళీల వివరాలు...
* సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎగ్జిక్యూటివ్) ఎగ్జామ్
ఖాళీల సంఖ్య: 1054
విభాగాల వారీగా ఖాళీలు: జనరల్-620, ఓబీసీ-187, ఎస్సీ-160, ఎస్టీ-87.
తెలుగు రాష్ట్రాల పరిధిలో 56 (హైదరాబాద్-36, విజయవాడ-20) పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి. చదవడం, రాయడం, మాట్లాడటం తప్పనిసరి. ఇంటెలిజెన్స్ వర్క్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
వయసు: 27 సంవత్సరాలకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు,
ఓబీసీలకు మూడేళ్లు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో
సడలింపు ఉంటుంది.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తు ఫీజు: రూ.50/- (జనరల్, ఓబీసీ అభ్యర్థులు), ఎస్సీ/ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజులో మినహాయింపు ఉంది.
- ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
- పే స్కేల్: రూ. 5,200-20,200+గ్రేడ్ పే రూ. 2,000/- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సులుంటాయి.
రాత పరీక్ష విధానం: రెండు దశల్లో రాతపరీక్షలు (టైర్-1, టైర్-2) ఉంటాయి. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే మెరిట్ లిస్ట్ తయారుచేసి, ఇంటర్వ్యూకు పిలుస్తారు.
* టైర్-1(ఆబ్జెక్టివ్ పేపర్) మొత్తం 100 మార్కులకుగాను 100 ప్రశ్నలు
ఉంటాయి. మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఈ ఆబ్జెక్టివ్ పరీక్షలో జనరల్
అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్/అనలిటికల్ ఎబిలిటీ,
ఇంగ్లిష్ లాంగ్వేజ్ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. వాటిలో జనరల్ అవేర్‌నెస్ (40
మార్కులు) మినహా, మిగతా ప్రతి విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు
ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు
మార్కులు కోత విధిస్తారు.
* టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్) మొత్తం 50 మార్కులకు ఉంటుంది.
* 50 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. టైర్-1, టైర్-2, ఇంటర్వ్యూలో
చూపిన ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ల ప్రాతిపదికన తుది ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ సహా దేశవ్యాప్తంగా 34 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 20.10.2018
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 10.11.2018
* ఫీజు చెల్లించడానికి చివరి తేది: 13.11.2018
నోటిఫికేషన్ కోసం
క్లిక్ చేయండి
వెబ్‌సైట్:
https://mha.gov.in/
AP POLYCET 2014 Dates
Open Online Registration: April-06th-2014
Close Online Registration: April-28th-2014
Hall Ticket Admit Card Download start: May-10th-2014
Exams Conducted On: May-21st-2014
Exams Results Released on: June-06th-2014
sbtetap.gov.in, Andhra Pradesh State Board of Technical Education and Training (SBTET) Hyderabad was Every Year Conducted by CEEP POLYCET Entrance Exams, POLYCET 2014 year Notification Released on April 1st 2014, This Application Submission at Online mode SBTET Official Web Portal www.sbtetap.gov.in, Application Submission Online Starting April 06th 2014 to April 28th, 2014. Poly Cet Exam held on May 21st, 2014 Results will be Released on June 06th 2014, I Given below AP POLYCET 2014 Online Application, Polycet 2014 Exam Date, Polycet 2014 Hall Ticket, Polycet 2014 Answer Key care fully checked.
AP POLYCET is Polytechnic Common Entrance Exam Admission in to Diploma Courses 1st year, Polycet Entrance Exams Every Year Conducted by State Board of Technical Education and Training Andhra Pradesh (SBTET AP), This Application Submission Through Online Mode at SBTET Currently web portal http://sbtetap.gov.in, Candidates you must Pay Application Fee Through AP ONLINE Centers/Meeseva/ E-Sevas Centers Only, Candidates you Pay Each Application Rs 350/- Rupees only, AP Poly cet 2014 Online Application Submission Start on April 06th, 2014, Close on April 28th, 2014.
AP POLYCET 2014 Dates
Open Online Registration: April-06th-2014
Close Online Registration: April-28th-2014
Hall Ticket Admit Card Download start: May-10th-2014
Exams Conducted On: May-21st-2014
Exams Results Released on: June-06th-2014
About Polycet 2014
Polycet is Polytechnic comman Entrance Exam, this application submission through online mode at http://sbtetap.gov.in, last year CEEP is now Polycet name changed, Polycet entrance exams every year conducted by State Board Of Technical Education and Training (SBTET), Polycet Entrance Exam Passed candidates joining diploma courses 1st year admission in 2014-2015 year.
AP Polycet 2014 Online Apply http://sbtetap.gov.in AP Polycet 2014 Notification Click Here