Showing posts with label ప్రథములు world frist. Show all posts
Showing posts with label ప్రథములు world frist. Show all posts

ప్రథములు


ప్రథములు

  • అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి ... యూరి గగారిన్(1961)
  • అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి మహిళ ... వాలెంటీనా తెరిస్కోవా(1963)
  • అంతరిక్షంలో పర్యటించిన తొలి అమెరికా వ్యోమగామి ... అలన్ బి షెపర్డ్ (1961)

  • అంతరిక్షంలో పర్యటించిన తొలి స్పేస్ టూరిస్ట్ ... డెన్నిస్ టిటో (2001)

  • అంతరిక్షంలో పర్యటించిన తొలి మహిల స్పేస్ టూరిస్ట్ ... అనౌషే అన్సారీ (2006)

  • అంతరిక్షంలో పర్యటించిన తొలి చైనా వ్యోమగామి ... యాంగ్ లూయీ (2003)

  • అంతరిక్షంలోకి పంపిన మొదటి జీవి ... లైకా అనే జీవి(కుక్క,1957)

  • అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన వ్యోమగామి ... సెరిగిరి క్రికాలాన్ (748రోజులు)

  • అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన మహిళ ... సునీతా విలియంస్ (2006-2007)

  • అంతరిక్షంలో అత్యధిక రోజులు నడిచిన మహిళ ... సునీతా విలియంస్ (29 గంటల 17 నిమిషాలు)

  • అంతరిక్షంలో గోల్ఫ్ ఆడిన రెండవ వ్యక్తి ... మైఖేల్ టూరిన్ (రష్యాకు చెందిన)

  • అంతరిక్షంలో పర్యటించిన మొట్టమొదటి స్పేస్ టూరిస్ట్ ... డెన్నిస్ టిటో

  • అంతరిక్షంలో పర్యటించిన మొట్టమొదటి మహిళా టూరిస్ట్ ... అనౌషే అన్సారీ

  • అంతరిక్షంలో పర్యటించిన మొదటి ఉపాధ్యాయురాలు ... బార్బరా మోర్గాన్

  • ఐక్యరాజ్యసమితి తొలి సెక్రటరీ జనరల్ ... ట్రిగ్వేలీ (1946-53)

  • ఐక్యరాజ్యసమితి తొలి డిప్యూటీ సెక్రటరీ జనరల్ ... లూయీస్ ఫ్రీ చెట్టి

  • నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి వ్యక్తులు ... జీన్ హెన్రీ డ్యునాంట్ , ఫ్రెడరిక్ పాసి (1901)

  • నోబెల్ సాహిత్య బహుమతి పొందిన తొలి వ్యక్తి ... ప్రుడోమి (1901)

  • నోబెల్ ఫిజిక్స్ బహుమతి పొందిన తొలి వ్యక్తి ... విలియం రాంటెజెన్ (1901)

  • నొబల్ కెమిస్త్రీ బహుమతి పొందిన తొలి వ్యక్తి ... జాకొబ్స్ హెన్రికస్ వాంట్ హొఫ్ (1901)

  • నోబెల్ మెడిసిన్ బహుమతి పొందిన తొలి వ్యక్తి ... ఎమిల్ అడాల్ఫ్ వాన్ బేరింగ్(1901)

  • నోబెల్ బహుమతి పొందిన తొలి నల్ల జతీయుడు ... రాల్ఫ్ బంచ్(1950)

  • నోబెల్ ఎకనామిక్స్ బహుమతి పొందిన తొలి వ్యక్తి ... రాగ్ నర్ ఫ్రిష్,జాన్ టింబర్టన్

  • రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి ... మేరీ క్యూరీ(ఫిజిక్స్),తరువాత కెమిస్ట్రి నందు

  • ఎవరెస్ట్ శికరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులు ... టెన్సింగ్ నార్కే,ఎడ్మండ్ హిల్లరీ(1953)

  • ఎవరెస్ట్ శికరాన్ని అధిరోహించిన మొదటి మహిళ ... జుంకోతాబి(1975)

  • ఎవరెస్ట్ శికరాన్ని అధిరోహించిన మొదటి అంధుడు ... ఎరిక్ విహెన్మియర్(2001)

  • ఎవరెస్ట్ శికరాన్ని అధిరోహించిన మొదటి వికలాంగుడు ... టాం విట్టెకర్

  • ఎవరెస్ట్ను 17సార్లు అధిరోహించిన వ్యక్తి ... అప్పా షెర్పా

  • ఎవరెస్ట్ శిఖరాన్ని నాల్గుసార్లు అధిరోహించిన తొలి వ్యక్తి ... షెర్పా సాంగు

  • ఎవరెస్ట్ పై ఎక్కువ సమయం గడిపిన వ్యక్తి ... బాబు చిరి షెర్పా

  • రోదసీలోకి తొలి ప్రైవేట్ నౌకను తీసుకెళ్ళిన మొదటి ప్రైవేట్ వ్యోమగామి ... మైఖెల్ మెల్విన్

  • రోదసీలో నడిచిన తొలి అమెరికా వ్యోమగామి ... ఎడ్వర్డ్ హిగిన్స్ వైట్ జూనియర్(1965)

  • రోదసీలో నడిచిన తొలి వ్యక్తి ...అలెక్సి లియొనోవ్ (1965)

  • రోదసీలో నడిచిన తొలి మహిళ ... స్వెత్లానా సవిత్సకయ (1982)

      veeranna (919908883450)            
    dvr506315@Way2SMS.COM
    dvr506315@gmail.com 
     
     
    tags: ప్రథములు  world frist , India , Telugu

Followers