పిల్లలు పరీక్షల సమయంలో అత్యంత నిర్లక్ష్యం చేసే అంశాలలో ఆహరం ఒకటి.
పిల్లలు సాధారణంగా ఆరోగ్యకర ఆహరం మానేసి, జంక్ ఫుడ్ తినడం, పరీక్షల సమయంలో
ఎక్కువసేపు మేల్కొని ఉండడానికి ఎక్కువ కాఫీని త్రాగడం గమనించబడింది. మీరు
మీ పిల్లల పరీక్షల సమయానికి ముందే ఆహార ప్రణాళిక చేసుకోండి, వారితో
చర్చించండి, మీరు ఎన్నిసార్లు ప్రయత్నిస్తే అన్నిసార్లు ఎదుర్కొనడానికి
సిద్ధంగా ఉండండి! మేము ప్రయత్నించి, పరీక్షించిన మీకు సహాయపడే 10 చిట్కాల
జాబితాను ప్రయత్నించండి.
స్థిరమైన గ్లూకోస్ ని అందించే తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ తో ఉండే ఓట్స్,
ముసేలి, ఉప్మా, ఖిచిడి, ఇడ్లి మొదలైన వాటిని ఎంచుకోవడం మంచిది.
కొద్దిపాటి, తరచుగా, పౌష్ఠిక ఆహరం చదువుకు ఆటంకం లేకుండా కొనసాగడానికి ఎంతో
చలాకీగా, మేల్కొని ఉండేట్లు చేస్తుంది. తాజా పండ్లు/పండ్ల స్మూతీలు/డ్రై
ఫ్రూట్స్/తేనె కలిపిన గింజలు/సూపులు/ఆశక్తికర సలాడ్లు మొదలైనవి మంచి ఎంపిక.
పిండిపదార్ధాలు త్వరగా జీర్ణమౌతాయి, అదేసమయంలో ప్రోటీన్లు నిదానంగా తగ్గి
మనకెంతో అవసరమైన శక్తిని ఇస్తాయి. ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే బ్రేక్ ఫాస్ట్
(గుడ్లు, పోహా, ఇడ్లీలు, దోసె, దోక్లా, మొదలైనవి)
రక్తంలో, బ్రెయిన్ లో టైరోసిన్ (అమైనో యాసిడ్) స్థాయిలను మెరుగుపరిచి, మీ
పిల్లలను చురుకుగా, తాజాగా ఉంచే రసాయనాల తయారీకి ఉపయోగపడే నరాల కణాలకు
సహాయం చేస్తాయి.
పిల్లలు వారి గదిలో సౌకర్యవంతంగా కూర్చున్నపుడు, బహుశ AC వేసుంటే, వారికి
దప్పిక వేయదు, అందువల్ల వారు ఎక్కువ నీరు తీసుకోరు. డి-హైడ్రేట్ అయినపుడు,
శరీరం, మెదడు మొద్దుబారి, చికాకుగా ఉంటుంది. దీనివల్ల చదువుపై దృష్టిని
కేంద్రీకరించలేరు. వాళ్ళు ఎక్కువ నీరు తాగడానికి ఇష్టపడకపోతే, తాజా పండ్ల
రసాలను/చాస్ లేదా మజ్జిగ/నిమ్మకాయ నీళ్ళు లేదా నిమ్మ రసం/గ్రీన్ టీ
ఇవ్వండి.
పరీక్షల సమయంలో మీ పిల్లలు కాఫీ/ఎనర్జీ డ్రింక్ లు/టీ/కోలాలు ఎక్కువ
తీసుకుంటే రోజువారీ దినచర్యకు ఆటంకం ఏర్పడి వారు కోరుకున్న సరైన నిద్రను
పొందలేరు.
చాకొలేట్, కుకీస్ వంటి పదార్ధాలు రక్తంలోని చక్కర స్థాయిలను అకస్మాత్తుగా
విరగ్గోడతాయి. కొద్దికాలం తరువాత, పొట్ట ఖాళీగా ఉన్నదని అనిపించినపుడు,
అలాంటి జంక్ ఫుడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు.
పరీక్షల సమయంలో ఒత్తిడిగా ఉన్నపుడు, శరీరానికి జింక్ వంటి మినరల్స్,
విటమిన్ B కాంప్లెక్స్, విటమిన్ C వంటి నీటిలో కరిగే విటమిన్లు కొన్ని
అవసరమౌతాయి. ఇవి సిన్తేసిస్, ఒత్తిడిపై పోరాడే అడ్రినల్ హార్మోన్ల
పనితీరుకు సహాయపడతాయి. బ్రౌన్ రైస్, గింజలు, గుండ్లు, తాజా కూరగాయలు,
పండ్లు సహాయపడతాయి.
మెదడు కణాలను దెబ్బతీసే విటమిన్ A,C,E వంటి యాంటీ-ఆక్సిడెంట్లు, ఫ్రీ
రాడికల్స్ పై ఒత్తిడి పెంచుతాయి. ఈ అవసరాన్ని తీర్చేందుకు గుడ్లు, చేపలు,
కారెట్లు, గుమ్మడికాయ, ఆకుకూరలు, తాజా పండ్లు సహాయపడతాయి. ఇవి శరీర
రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడి, పరీక్షల సమయంలో పిల్లలు రోగం
బారిన పడకుండా కాపాడతాయి.
చేపలో ప్రధానంగా ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితనాన్ని,
జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. మీరు కనీసం వారానికి రెండు సార్లు సాల్మేన్
ని తినమని సూచన. మీరు చేపలు తినకపోతే, మంచి చేపలు అందుబాటులో లేకపోతే, మీ
ఆహారంలో అల్స్, గుమ్మడికాయ విత్తనాలు, టిల్, సోయాబీన్ ఆయిల్ ని జతచేయండి.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల ప్రత్యామ్నాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.
పరీక్షల సమయంలో ఒత్తిడి ఎక్కువగా ఉండి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది,
పిల్లలు ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. అందువల్ల, సాధ్యమైనంత వరకు బైటి ఆహరం
తినకండి. నిజంగా మీ పిల్లలు బైటి ఆహారానికి తపిస్తే, మీకు నమ్మకమున్న,
పరిచయం ఉన్న రెస్టారెంట్ కు తీసుకువెళ్ళండి.
Showing posts with label Career. Show all posts
Showing posts with label Career. Show all posts
ఇలాచదవాలి.. అలా సాధించాలి
పిల్లల భవిష్యత్ కోసం పరితపిస్తూ ,పరిశ్రమించే ప్రతి తల్లిదండ్రులూ తప్పక
చదవాల్సిన,చదివించాల్సిన పుస్తకం. ”ఇలాచదవాలి.. అలా సాధించాలి .. ”
ఉదయకుమార్ అలజంగి రచించిన ఇలాచదవాలి.. అలా సాధించాలి ..
Download
అనే 100 రూ// విలువగల పుస్తకాన్ని ‘విహంగ పాఠకుల కోసం పూర్తి ఉచితంగా
అందిస్తున్నారు. చదివి మీఅభిప్రాయాలను తెలియజేయండి. మీ స్నేహితులకు
పంపండి.
- ‘విహంగ మహిళా సాహిత్య పత్రిక ‘
‘విహంగ’ పాఠకులకు ప్రత్యేక కానుక -”ఇలాచదవాలి.. అలా సాధించాలి ..”
పిల్లల భవిష్యత్ కోసం పరితపిస్తూ ,పరిశ్రమించే ప్రతి తల్లిదండ్రులూ తప్పక
చదవాల్సిన,చదివించాల్సిన పుస్తకం. ”ఇలాచదవాలి.. అలా సాధించాలి .. ”
ఉదయకుమార్ అలజంగి రచించిన ఇలాచదవాలి.. అలా సాధించాలి ..
అనే 100 రూ// విలువగల పుస్తకాన్ని ‘విహంగ పాఠకుల కోసం పూర్తి ఉచితంగా
అందిస్తున్నారు. చదివి మీఅభిప్రాయాలను తెలియజేయండి. మీ స్నేహితులకు
పంపండి.
- ‘విహంగ మహిళా సాహిత్య పత్రిక ‘
- See more at: http://vihanga.com/?page_id=6070#sthash.YoPRYN5G.dpufవికలాంగ విద్యార్థుల కోసం 2500 స్కాలర్‌షిప్‌లు
నేషనల్ హ్యాండీక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేయూత
వికలాంగ విద్యార్థుల ఉన్నత విద్య, ప్రొఫెషనల్ విద్య కోసం భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు, స్కీమ్‌ల ద్వారా సహాయం అందిస్తున్నాయి. వీటిలో భాగంగానే ''నేషనల్ హ్యాండీక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్'' అర్హులైన వికలాంగ విద్యార్థుల నుంచి స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేంద్ర వికలాంగ సంక్షేమ శాఖ వీటిని అందిస్తుంది.
స్కాలర్‌షిప్ స్కీమ్ (ట్రస్ట్ ఫండ్):
ఈ స్కీమ్ పరిధిలో 2500 స్కాలర్‌షిప్‌లను ఇస్తారు. గుర్తింపు పొందిన సంస్థల్లో డిగ్రీ, పీజీ స్థాయి ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులు చదువుతున్న వారు వీటికి అర్హులు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో చదివేవారికి మెయింటెనెన్స్ అలవెన్స్ కింద ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.2500, పీజీ విద్యార్థులకు నెలకు రూ.3000 చొప్పున పది నెలలపాటు చెల్లిస్తారు. అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న డిగ్రీ విద్యార్థులకు పుస్తకాలు, ఇతర ఖర్చుల కింద ఏడాదికి రూ.6000, పీజీ విద్యార్థులకు అయితే రూ.10,000 చెల్లిస్తారు. వికలాంగ విద్యార్థులకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం కింద స్కాలర్‌షిప్ పొందాలనుకునే వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3 లక్షలు మించకూడదు. ఈ పథకం కింద స్కాలర్‌షిప్ పొందగోరేవారు ఇతర స్కాలర్‌షిప్‌లు తీసుకోకూడదు. మొత్తం 2500 స్కాలర్‌షిప్‌లలో మహిళలకు 30 శాతం అంటే 750 స్కాలర్‌షిప్‌లను కేటాయించారు. ఒకవేళ మహిళా విద్యార్థులు లేని పక్షంలో వీటిని పురుష విద్యార్థులకు ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి ....
స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత కాపీని ప్రింట్ తీసి విద్యార్థి చదువుతున్న విద్యాసంస్థ హెడ్‌తో సంతకం చేయించాలి. ఆ కాపీకి అవసరమైన సర్టిఫికెట్ కాపీలను జతచేసి సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా పంపాలి.
చిరునామా: National Handicapped Finance and Development Corporation (NHFDC)
Red Cross Bhawan, Sector-12,
Faridabad - 121 007.
Online Registration http://www.nhfdc.nic.in/Registration_Form.aspx
Notification
Website: http://www.nhfdc.nic.in/default.aspx
వికలాంగ విద్యార్థుల ఉన్నత విద్య, ప్రొఫెషనల్ విద్య కోసం భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు, స్కీమ్‌ల ద్వారా సహాయం అందిస్తున్నాయి. వీటిలో భాగంగానే ''నేషనల్ హ్యాండీక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్'' అర్హులైన వికలాంగ విద్యార్థుల నుంచి స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేంద్ర వికలాంగ సంక్షేమ శాఖ వీటిని అందిస్తుంది.
స్కాలర్‌షిప్ స్కీమ్ (ట్రస్ట్ ఫండ్):
ఈ స్కీమ్ పరిధిలో 2500 స్కాలర్‌షిప్‌లను ఇస్తారు. గుర్తింపు పొందిన సంస్థల్లో డిగ్రీ, పీజీ స్థాయి ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులు చదువుతున్న వారు వీటికి అర్హులు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో చదివేవారికి మెయింటెనెన్స్ అలవెన్స్ కింద ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.2500, పీజీ విద్యార్థులకు నెలకు రూ.3000 చొప్పున పది నెలలపాటు చెల్లిస్తారు. అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న డిగ్రీ విద్యార్థులకు పుస్తకాలు, ఇతర ఖర్చుల కింద ఏడాదికి రూ.6000, పీజీ విద్యార్థులకు అయితే రూ.10,000 చెల్లిస్తారు. వికలాంగ విద్యార్థులకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం కింద స్కాలర్‌షిప్ పొందాలనుకునే వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3 లక్షలు మించకూడదు. ఈ పథకం కింద స్కాలర్‌షిప్ పొందగోరేవారు ఇతర స్కాలర్‌షిప్‌లు తీసుకోకూడదు. మొత్తం 2500 స్కాలర్‌షిప్‌లలో మహిళలకు 30 శాతం అంటే 750 స్కాలర్‌షిప్‌లను కేటాయించారు. ఒకవేళ మహిళా విద్యార్థులు లేని పక్షంలో వీటిని పురుష విద్యార్థులకు ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి ....
స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత కాపీని ప్రింట్ తీసి విద్యార్థి చదువుతున్న విద్యాసంస్థ హెడ్‌తో సంతకం చేయించాలి. ఆ కాపీకి అవసరమైన సర్టిఫికెట్ కాపీలను జతచేసి సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా పంపాలి.
చిరునామా: National Handicapped Finance and Development Corporation (NHFDC)
Red Cross Bhawan, Sector-12,
Faridabad - 121 007.
Online Registration http://www.nhfdc.nic.in/Registration_Form.aspx
Notification
Website: http://www.nhfdc.nic.in/default.aspx
Tips for Prospecting
Five Guidelines for Prospecting
There are no hard and fast rules as to the processes different sales organizations use to prospect from new business.
In some companies, prospecting is done on the outside sales level.
Those tasked with the majority of sales activities are also responsible
for mining their territory for new business. In
other organizations, telesales teams actively pursue new business and
funnel qualified prospects to account managers and other sales reps.
Other companies rely on the web, print advertising or other means to
generate inbound leads that can be distributed based on a variety of
different methods.
For the time being, we will assume that those sales professionals
reading this module are tasked with prospecting duties. Rather than
relying on others in an organization to provide them with prospects,
they must hunt in their own territory to generate new business. Listed
below are five general guidelines that will make prospecting easier.
- Make Prospecting Part of Your Routine – Some sales professionals set aside an hour each day to prospect for new business. Others set aside one day a week to focus on making calls and setting new appointments. Whatever works best for you, make sure that prospecting is something that is planned and done on a regular basis. You may choose to prospect every morning from 8:00 AM to 9:00 AM or every Monday, Wednesday and Friday at 1:00 PM. Find a schedule that works for you and stick with it. Just as a basketball player must continuously practice to maintain his edge, so must a sales professional continuously prospect to keep his or her sales edge. Without regular prospecting, sales numbers will inevitably shrink.
- Use Tools To Aid the Process – When prospecting, make sure you have a solid tool set to make your calls as effective as possible. Don’t ad lib your way through the opening moments of a call. Have a “script” handy to help guide your initial remarks. Learn your script backwards and forwards so you can deliver it naturally. You’ll eventually be able to modify it on the fly based on your situation.
- Take Notes – The possibility exists that you’ll be talking to a lot of people. Keep track of what is being said via a contact manager. CRM tools like Siebel, web-based systems like Salesforce.com or others like ACT! and Goldmine are all helpful. These systems allow you to stay organized, stay on top of your opportunities and track sales.
- Stay Above the Fray – As you talk to new prospects, avoid “trash talking” the competition. Sell customers on your company. Use benefit statements to your advantage and sell them on your strengths. Any assumptions about how the competition doesn’t stack up should be left to the prospect.
- Roll With the Punches – Part of prospecting is rejection – lots of rejection. You’ll have to grow some thick skin and learn not to take things personally. When a prospects says they’re not interested and hangs up, deal with it and move on. There’s no point dwelling on rejection. It won’t do you any good.
UGC NET, SET కామన్ పేపర్‌లో విజయంకోసం..
UGC NET, SET ఈ రెండు పరీక్షలకు సుమారుగా నెల రోజుల సమయం మాత్రమే ఉంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో సుమారు లక్షకుపైగా విద్యార్థులు ఈ రెండు
పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు పరీక్షల సిలబస్, Standard దాదాపు ఒకే
రకంగా ఉండటం, సుమారుగా పది రోజులు వ్యవధిలో రెండు పరీక్షలు జరగడం, ఈ
సమయంలోనే NET, SET పరీక్షకు సంబంధించిన అందరు పరీక్షార్థులకు ఉమ్మడిగా ఉండే
Paper-Iకు సంబంధించిన మార్గదర్శకత్వం, పూర్వ ప్రశ్నలు మాదిరి ప్రశ్నలతో
పాటుగా ముఖ్యమైన భావనలకు, పదాలను అందిస్తే విద్యార్థులకు ఎంతగానో
ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.
Paper-I సిలబస్ అభ్యర్థులందరికీ కామన్‌గా ఉంటుంది. ఇందులోగల 10 విభాగాలపై
10 ఆర్టికల్స్‌ను రూపొందించి విద్యార్థులకు అందిస్తే అది వారి
పునరభ్యసనాన్ని సులభతరం చేస్తుంది. కింది విధంగా మెటీరియల్ ఒక్కొక్క
విభాగానికి సంబంధించి కూర్చి అందిస్తున్నాం.
SRF, SET, NET Paper-1
పరిశోధనా సహజ సామర్థ్యాలు (Research Aptitude)
SRF, NET, SET పరీక్షల్లో విజయం సాధించాలంటే పరిశోధనా సహజ
సామర్థ్యాలు(Research Aptitude) అనే అంశంలో ఎక్కువ మార్కులు సాధించాలి.
మొదటి పేపర్‌కు సంబంధించి మిగతా అంశాలవలె
కాకుండా ఈ అంశానికి సంబంధించి ప్రశ్నలు రెండు, మూడో పేపర్‌లో కూడా వస్తాయి.
కాబట్టి అభ్యర్థి ఈ అంశంపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. పేపర్-I, పేపర్-II
అన్నింటిలో కలిపి సుమారుగా 15 నుంచి 20 ప్రశ్నలు ఈ అంశం నుంచి వచ్చే అవకాశం
ఉంది.
ఈ అంశం నుంచి అడిగే ప్రశ్నల ముఖ్య ఉద్దేశం కాబోయే పరిశోధకులు, అసిస్టెంట్
ప్రొఫెసర్ల పరిశోధనా సామర్థ్యాన్ని పరీక్షించడమే. పరీక్షార్థుల విజయాన్ని
కాంక్షిస్తూ SET, SRFలకు సంబంధించి కీలకమైన పేపర్-I అందరు అభ్యర్థులకు
కామన్‌గా ఉండటంతో పేపర్-Iకు సంబంధించి ఒక్కొక్క అంశంపై ముఖ్యమైన భావాలు,
పదాలు, పూర్వ ప్రశ్నలు, ముఖ్యమైన ప్రశ్నలు ఇస్తున్నాం. అందులో భాగంగా ఈ
రోజు పరిశోధనా సహజ సామర్థ్యాలపై వివరంగా...
పరిశోధనా, సహజ సామర్థ్యాలకు సంబంధించి విద్యార్థుల అభ్యసించాల్సిన
ముఖ్యమైన అంశాలు
1. పరిశోధనా లక్షణాలు, లక్ష్యాలు
2. శాస్త్రీయ పద్ధతి-లక్షణాలు, ప్రక్రియ విధానం
3. పరిశోధనా మూలకాలు, చరాలు, పరికల్పనలు
4. పరిశోధనా పద్ధతులు
5. పరిశోధనా, ప్రణాళికా నిర్మాణం
6. పరిచయం, పద్ధతులు
7. పరిశోధనా ప్రక్రియలోని అంశాలు
8. దత్తాంశ స్వీకరణ
9. దత్తాంశ విశ్లేషణ
10. నివేదిక తయారి.
శాస్త్రీయ పరిశోధనలు (scientific Research)
క్రమపద్ధతిలో ఏదైనా ఒక దృగ్విషయాన్ని అధ్యయనం చేసి అందుకు సంబంధించిన పలు
కారణాల మధ్య సంబంధాలను తర్కబద్ధంగా తెలిపే ప్రక్రియను శాస్త్రీయ పద్ధతి
అంటారు. కింది లక్ష్యాలతో కూడిన పరిశోధనను శాస్త్రీయ పరిశోధన అంటారు.
1. లక్ష్యాత్మకతను(objectivity) కలిగి ఉండటం.
2. తర్కబద్ధంగా(Logical) ఉండటం-నిగమన తర్కం(Deductive logic)
- ఆగమన తర్కం (inductive logic)
3. ప్రాథమిక ఆధారాలు కలిగి ఉండటం
(reliance on empirical evidence)
4. తటస్థ నైతికతను కలిగి ఉండటం(Ethical neutrality)
5. సాధారణీకరించగలగడం(generalization)
6. వెరీఫైయబిలిటీగా ఉండటం
7. సరైన భావాలను పరిశోధనలో ఉపయోగించడం.
8. కచ్చితత్వాన్ని కలిగి ఉండటం (Accuracy)
9. నమోదు చేసి ఉండటం (Recording)
శాస్త్రీయ పరిశోధన ప్రక్రియ(Process of scientific research)
పరిశోధనా సమస్య పొందిక (Formulation of Research problem)
పరికల్పన రూపకల్పన(Formulation of Research Hypothesis)
పరిశోధన విధాన రూపకల్పన(Formulation of Research Design)
దత్తాంశ స్వీకరణ(Collection of data)
దత్తాంశ విశ్లేషణ(Analysis of data)
సాధారణీకరణం(Generalization)
పరిశోధనా పద్ధతులు (Research Designs)
పరిశోధనకు సంబంధించిన లక్ష్యాలను చేరుకోవడానికి పరిశోధనకు తయారు చేసుకున్న,
అనుసరిస్తున్న విధానాన్నే పరిశోధనా పద్ధతి అంటారు. ఆయా పరిశోధనా సమస్యలు,
లక్ష్యాలను అనుసరించి పరిశోధనా పద్ధతులు వివిధ రకాలుగా ఉంటాయి.
1. శుద్ధ పరిశోధన 2. అనుప్రయుక్త పరిశోధన
3. వివరణాత్మక పరిశోధన 4. ప్రయోగాత్మక పరిశోధన
5. చర్యాత్మక పరిశోధన 6. మూల్యాంకన పరిశోధన
7. చారిత్రక పరిశోధన 8. సర్వే
9. విషయ అధ్యయన పద్ధతి 10. విశ్లేషణాత్మక పరిశోధన
-శాస్ర్తానికి సంబంధించిన నూతన సిద్ధాంతాలను, ఆవిష్కరణలను తెలిపే శుద్ధ
పద్ధతి.
-శాస్త్ర పరిజ్ఞానాన్ని సమకాలిక సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగించేది
అనుప్రయుక్త పరిశోధన.
-ఒక దృగ్విషయాన్ని గురించి క్రమపద్ధతిలో వివరించేది వివరణాత్మక పరిశోధన.
-కొన్ని చరాలను నియంత్రించి ఫలితాలను రాబట్టేది ప్రయోగాత్మక పరిశోధన.
-ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలను, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న
చర్యలను గురించి పరిష్కారం తెలిపేది చర్యాత్మక పరిశోధన.
-ఒక దృగ్విషయానికి సంబంధించిన వివిధ అంశాల మధ్య సంబంధాన్ని వివరించేది
విశ్లేషణాత్మక పరిశోధన.
దత్తాంశ సేకరణ
దత్తాంశాన్ని రెండు రకాలుగా సేకరించవచ్చు. అవి primary source of data
collection, secondary source of data collection.
primary source of data collection
-క్షేత్ర పర్యటన (field study)
- ప్యానెల్ మెథడ్
-పరిపుచ్ఛ (interview)
- మేయిన్ సర్వే
-పరిశీలన (observation)
- చెక్‌లిస్ట్
-సోషియోమెట్రి అండ్ సోషియోగ్రామ్
- రేటింగ్ స్కేల్
-బృంద చర్చ (focus group discussion)
-ప్రక్షేపణ పద్ధతులు (projective methods)
-ప్రశ్నావళి (questionnaire)
- ప్రయోగం (experimentation)
Secondary source of data collection
-వివిధ రకాల నివేదికలు
-గ్రంథాలు
-గతంలో ప్రచురితమైన పరిశోధనా పత్రాలు
-వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన ద్వితీయ సమాచారం.
సేకరించిన దత్తాంశాన్ని క్రమపద్ధతిలో అమర్చి సరైన సంఖ్యాక శాస్త్ర విధానంలో
విశ్లేషించినట్లయితే ఆ పరిశోధనా సమస్యకు సంబంధించిన సాధారణీకరణాలు
ఏర్పడుతాయి. దీనికి ముందుగా సేకరించిన దత్తాంశాన్ని కింది వరుసక్రమంలో
వ్యవస్థీకరించాలి.
collected data
editing
coding and classification
tabulation and graphs
application of statistical method
generalization or results
కేంద్రస్థానపు కొలతలు (central tendencies)
1. అంకమధ్యమం 2. మధ్యగతం 3. బాహుళకం
విచలన మాపకం(deviations)
1. ప్రమాణాత్మక విచలనం 2. మాధ్యమిక విచలనం
3. చతుర్థాంశక విచనలం. 4. వ్యాప్తి
measures of association
1. yules coefficient (Q) 2. phi coefficient (rs)
3. rho correlation 4. chi square test (x2)
5. pearsons coefficient of correlation (r)
పరిశోధనా నివేదిక (Research Report) నందు ఉండవలసిన విషయక్రమం.
Report Outline
I) Pre factory Items
1) Title page
2) Research Declaration
3) Acknowledgements
4) Table of contents
5) List of Tables
6) List of graphs and charts
7) Abstract or synopsis
II) Body of the Research Report
1) Introduction
i) Theoretical background of the topic
ii) Statement of the problem
iii) Review of literature
iv) Scope of the study
v) Hypothesis to be tested
2) The design of the study
a) Research Methodology
b) source of data
c) sampling plan
d) data collection instruments
e) data processing and analysis
f) limitations of the study
3. Results: findings and discussion
4) summary, conclusions and
recommendations
III) Terminal Items
1) Bibliography
2) Appendix
a) copies of data collection instruments
b) technical details on sampling plan
c) complex tables
d) glossary of new items used in the report
పరిశోధనా సహజ సామర్థ్యాలకు సంబంధించి 2012, 2013లో జరిగిన SET Examలో
అడిగిన టువంటి ప్రశ్నల్లో కొన్ని ముఖ్యమైనవి...
గతంలో అడిగిన ప్రశ్నలు
1. సరైన క్రమంలో కింది వాటిని అమర్చండి (సీ)
a) దత్తాంశ విశ్లేషణ, వాఖ్య
b) పరిశోధనా నివేదిక తయారీ
c) సమస్య గుర్తింపు ఎంపిక
d) పరిశోధనా ప్రణాళికా నిర్మాణం
e) దత్తాంశ సేకరణ
ఏ) c, d, a, b, e బీ) c, d, a, e, b
సీ) c, d, e, a, b బీ) c, e, b, a, d
2. కింది ప్రవర్తనలో ఒకటి పరిశోధన నైతిక నియమావళికి
అనుగుణమైనది కాదు? (బీ)
ఏ) ఒక గ్రంథం నుంచి పేరాగ్రాఫ్‌లను కృతజ్ఞతలు
చెప్పి నకలు చేయడం
బీ) దత్తాంశం సమర్థించనప్పటికీ పరిశోధకుడు తాను
సత్యమనుకున్న సాధరణీకరణను ప్రతిపాదించడం.
సీ) సాహిత్య సమీక్ష రూఢీ పరచని ప్రాకల్పనను
రూపొందించడం.
డీ) గుణాత్మక పరిశోధనలో సాంఖ్యకశాస్త్ర
పద్ధతులను ఉపయోగించడం
3. కింది వానిలో నాలుగింటిలో మూడు లక్షణాలు పరి
శోధనా లక్ష్యాలు.
పరిశోధనా లక్ష్యం కానిదాన్ని గుర్తించండి? (సీ)
ఏ) ఉద్ధేశ పూరితమైనది బీ) పరిశోధనా తార్కికం, లక్ష్యాత్మకం
సీ) పరిశోధనా ఫలితాలను అన్ని సందర్భాలకూ సాధారణీకరించవచ్చు
డీ) పరిశోధనా కచ్చితమైన దత్తాంశంపై ఆధారపడి ఉంటుంది.
4. కింది వాటిలో వ్యాప్తి మాపకం కానిది? (డీ)
ఏ) చతుర్థాంశక విచలనం బీ) ప్రామాణిక విచలనం
సీ) కకుదత డీ) చైస్కేర్
5. కింది పరామితుల్లో కేంద్రీయ ప్రవృతిని కొలవని పరామితి గుర్తించండి ?
(డీ)
ఏ) సాంఖ్యక మధ్యమం బీ) అంకమధ్యమం
సీ) బహుళకం డీ) సగటు విచనలం
6. యోగ్యమైన పరిశోధనకు జీవనాడి ఏది ? (డీ)
ఏ) బాగా రచించిన పరికల్పన సముదాయం
బీ) యోగ్యుడైన పరిశోధన పర్యవేక్షకుడు
సీ) చాలినన్ని గ్రంథాలయ సౌకర్యాలు డీ) యోగ్యమైన పరిశోధన సమస్య
7. కింద ఇచ్చిన వాటిలో ఏది శాస్త్రీయ పద్ధతి లక్షణం కాదు ? (సీ)
ఏ) విషయ నిష్ఠత బీ) సరిచూడటం
సీ) ఊహాకల్పన చేయడం డీ) పూర్వానుమేయం
8. వెంటనే అనువర్తనం చేయడానికి ఉద్ధేశించిన పరిశోధన ఏది ? (ఏ)
ఏ) చర్యాత్మక పరిశోధన బీ) అనుభవాత్మక పరిశోధన
సీ) భావనాత్మక పరిశోధన డీ) మౌలిక పరిశోధన
మాదిరి ప్రశ్నలు
1. పరికల్పన అనగా ..? (ఏ)
ఏ) పరీక్షించాల్సిన వాఖ్య బీ) పరీక్షకు నిలబడిన వాఖ్య
సీ) పరిశోధనా ఫలితంగా ఏర్పడిన వాఖ్య డీ) పైవన్నీ
2. కింది వానిలో శాస్త్రీయ పద్ధతి లక్షణం కానిదేది ? (ఏ)
ఏ) విషయాత్మకత బీ) లక్ష్యాత్మకత సీ) తార్కిక అనుగుణ్యత డీ) ఏదీకాదు
3. శూన్య పరికల్పనను దేనితో సూచిస్తారు ? (సీ)
ఏ) H1 బీ) Hr సీ) Ho డీ) H2
4. ఒక పరిశోధకుడు ఒక విషయాన్ని అవగాహన చేసుకునేందుకు ఆ విషయానికి
సంబంధించిన పూర్వ సూత్రాలను ఉపయోగించుకున్నాడు. అయినా ఇది ? (బీ)
ఏ) ఆగమన తర్కం బీ) నిగమన తర్కం
సీ) ఉపగమన తర్కం డీ) ఆగమ-ఆగమన తర్కం
5. పరిశోధన కిందివానిలో దేనితో మొదలవుతుంది ? (ఏ)
ఏ) సమస్య బీ) పరిశీలన డీ) పరికల్పన సీ) లక్ష్యం
6. రెండు చరాల మధ్య ఎలాంటి సంబంధం లేదని తెలిపే పరికల్పన ? (ఏ)
ఏ) శూన్య పరికల్పన డీ) చర్యా పరికల్పన
సీ) పరిశోధనా పరికల్పన డీ) విశ్లేషణ పరికల్పన
7. శాస్త్రీయ పరిశోధన అనేది నైతికత పట్ల ? (బీ)
ఏ) అనుగుణంగా ఉంటుంది బీ) తటస్థంగా ఉంటుంది
సీ) విషమంగా ఉంటుంది డీ) పరిస్థితులను బట్టి మారుతుంది.
8. కింది వానిలో అతిసాధారమైన మెజర్‌మెంట్‌ని గుర్తించండి ? (ఏ)
ఏ) నామినల్ బీ) ఆర్డినల్ సీ) ఇంటర్నల్ డీ) రేషియో
9. కింది వానిలో అతి ఉన్నతమైన మెసర్‌మెంట్‌ను గుర్తించండి ? (డీ)
ఏ) నామినల్ బీ) ఆర్డినల్ సీ) ఇంటర్నల్ డీ) రేషియో
10. సెమి-ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అని దేనిని అంటారు ? (ఏ)
ఏ) QD బీ) SD సీ) MD డీ) L
11) పరిశోధనా జనాభాకు సంబంధించిన వివరాలు లభించలేని స్థితిలో
నీవు ఎంచుకునే ప్రతిచయన పద్ధతి ? (డీ)
ఏ) Simple random బీ) Stratified random
సీ) Cluster sampling డీ) Snowball sampling
12. పరిశోధనా జనాభాకు సంబంధించి వివిధ లక్ష్యాలను వర్గీకరించి ఆయా
వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పిస్తూ ఎంపిక చేసుకునే ప్రతిచయన పద్ధతిని
ఏమంటారు ? (సీ)
ఏ) Snowball sampling బీ) Simple random sampling
సీ) Stratified random sampling
డీ) Volunteer sampling
ప్రతిచయన పద్ధతి (Sampling Method)
ఒక పరిశోధకుడు రైతుల ఆత్మహత్యలకు, సామాజిక ఆర్థిక పరిస్థితులకు గల సంబంధంపై
పరిశోధన చేస్తున్నాడని అనుకున్నట్లయితే ఆ పరిశోధకుడు ఆత్మహత్యలు చేసుకున్న
అందరి రైతులకు సంబంధించి సమాచారం స్వీకరించి పరిశోధన జరిపితే ఆ పద్ధతిని
జనాభా పద్ధతి అంటారు. సమయం, వనరులు మొదలైన కారకాలను దృష్టిలో ఉంచుకొని
మొత్తం ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరికి సంబంధించిన సమాచారం సేకరించకుండా
అందులోనుంచి కొందరిని మాత్రమే ఎంపిక చేసుకొని పరిశోధన చేస్తే దాన్ని
ప్రతిచయనం అంటారు. ప్రతిచయన పద్ధతులకు సంబంధించి ముఖ్య భావనలు..
పరిశోధన జనాభా (Research population):
ఆత్మహత్య చేసుకున్న మొత్తం రైతులు
ప్రతిచయనం(Sample) : పరిశోధకుడు పరిశోధనా జనాభా
నుంచి తన పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకున్న రైతులు.
ప్రతిచయన మూలకాలు(Sampling elements) : ప్రతీ రైతు
ప్రతిచయన మూలకం.
ప్రతిచయన పద్ధతి (sampling method) : మొత్తం
పరిశోధనా జనాభా నుంచి పరిశోధకుడు ప్రతిచయనాన్ని ఎంపిక
చేసుకునే పద్ధతి.
పరికల్పన
పరికల్పన అనేది కొన్ని లేదా రెండు చరాల మధ్య సంబంధం తెలిపే
తాత్కాలిక వ్యాఖ్యానం
- థండర్‌సన్
పరిశోధనకు సంబంధించిన పరిశోధకుడు కొంత సాహిత్య సమీక్ష చేసిన తర్వాతగాని
లేదా అతని పరిశీలన ద్వారా వచ్చిన పరిజ్ఞానాన్ని ఆసరగా చేసుకొని తన ముందున్న
పరిశోధనా సమస్యకు సంబంధించిన చరాల మధ్య సంబంధాన్ని తాత్కాలికంగా తెలిపే
ప్రాగుప్తీకరణాన్ని పరికల్పన అంటారు. ఇలా పరిశోధన చేసిన తర్వాత తాను
స్వీకరించిన దత్తాంశాన్ని సమాచారంగా విశ్లేషించి తాను రూపొందించిన పరికల్పన
సరైనదో కాదో అని నిర్థారించుకోవాలి. ఆయా సందర్భాలను బట్టి పరికల్పనలు
వివిధ రకాలుగా ఉంటాయి.
1. వర్ణనాత్మక పరికల్పన (Descriptive Hypothesis):
ఇది ఆయా చరాల లక్షణాలను తెలుపుతుంది.
2. సంబంధ పరికల్పన (Relational Hypothesis) :
ఇది రెండు చరాల మధ్య రుణాత్మక, ధనాత్మక సంబంధాన్ని తెలుపుతుంది.
3. Working hypothesis
4. శూన్య పరికల్పన (Null Hypothesis) : రెండు చరాల మధ్య
సంబంధం లేదని తెలుపుతుంది. దీన్ని Ho తో సూచిస్తారు.
5. శాస్త్రీయ పరికల్పన (Scientific Hypothesis) : సరిపోను సిద్ధాంత,
శాస్త్ర ఆధారాల ఆధారంగా రూపొందించిన పరికల్పన. దీన్నే పరిశోధనా
పరికల్పన అంటారు. దీన్ని H1తో సూచిస్తారు.
ఆత్మవిశ్వాసమే ఇంటర్వ్యూలో విజయం
ఏ ఉద్యోగానికైనా ఇంటర్వ్యూ ముఖ్యం. ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాన్ని పొందడం అసాధ్యం. కాబట్టి మంచి ఉద్యోగాన్ని సంపాదించాలనే ఆశయం ఉన్నవారు ఇంటర్వ్యూను కూడా అంతేస్థాయిలో సిద్ధపడి, నెగ్గాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ పరీక్షను రాతపరీక్షకు కొనసాగింపు పరీక్షగా చెప్పుకోవచ్చు. దీన్ని నిర్వహించటంలో ముఖ్యోద్దేశం-బ్యాంకు ఉద్యోగ నిర్వహణకు అభ్యర్థి ఏ మేరకు సరిపోగలడో తెలుసుకునే ప్రయత్నం చేయడం. ముఖా ముఖీ మాట్లాడి అభ్యర్థి వ్యక్తిత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే తెలివితేటలు, అల వాట్లు, ఆత్మస్థైర్యం, చురుకుదనం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇవన్నీ తెలుసుకో వడం. ఇంటర్వ్యూ అంటే కేవలం ప్రశ్న-జవాబుల పరంప రేనా? అలా అను కోవాల్సిన అవసరం లేదు. అభ్యర్థి ఎన్ని ప్రశ్నలకు సరైన జవాబు ఇచ్చాడనేది ముఖ్యం. చాలా సందర్భాల్లో అభ్యర్థి చెప్పే విషయాల నుంచే సభ్యుల అనుబంధ ప్రశ్నలు పుట్టుకొస్తుంటాయి.
ఆత్మస్థైర్యం, వ్యక్తిత్వం ముఖ్యం ఆందోళన, భయం ఉంటే ఇంటర్వ్యూ సరిగా చేయలేరు. అందుచేత అభ్యర్థికి ఆత్మస్థైర్యం చాలా అవసరం. కనీసం అలావ్ఞన్నట్లుగా కనపడే ప్రయ త్నం చేయాలి. దీనివల్ల భయం, ఆందోళనల వంటివి కనబడకుండా జాగ్రత్తపడవచ్చు. వ్యక్తి విజయంలో దీనిది కీలకపాత్ర. నడవడిక, అభిరు చులు, విషయాలు తెలియజేసే పద్ధతి, వేసుకునే, సంకోచాలు, భావోద్వేగాలు దాచుకోవడం, విషయా లను ముగించే పద్ధతి, ముఖకవళికలు తదితరాల ద్వారా ఇది తెలుస్తుంది. ఇంటర్వ్యూ హాల్లోకి ప్రవేశించిన దగ్గర నుంచి బయటకు వచ్చేదాకా అభ్యర్థిని సభ్యులు దీనికోసమే నిశితంగా గమని స్తుంటారు. హాలులోకి ప్రవేశించేముందు తలుపు తీసే పద్ధతి, సభ్యులకు నమస్కరించే విధానం, కుర్చీలో కూర్చునే పద్ధతి మొదలైనవన్నీ కూడా అభ్యర్థి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. అభ్యర్థి తన భావాలు,ఆలోచనలు వ్యక్తం చేసే పద్ధతి మీదనే తను ఇంటర్వ్యూ ఎంత బాగా చేశాడనేది ఆధిరపడి ఉంటుంది. తన భావాలు స్పష్టంగా తెలియ జేసినపుడే సభ్యులను ఆకట్టుకోగలుగాడు. అడిగిన ప్రశ్నలకు జవాబులను సరైన పదాలు ఉపయో గిస్తూ, కుప్లంగా, స్పష్టంగా వినసొంపుగా చెప్పాలి. ఏది అడుగుతారో దానికి మాత్రమే జవాబు చెప్పాలి. కంఠస్వరం బిగ్గరగానూ, తక్కువగానూ కాకుండా ఎదుటివారికి చక్కగా వినపడేలా ఉండాలి. ఇంటర్వ్యూ ఆద్యంతం ప్రసన్నంగా చిరునవ్ఞ్వతో ఉండగలగాలి. దీనవల్ల సభ్యులకు అభ్యర్థి ఏ సమస్యనైనా ఆందోళన లేకుండా పరిష్కరించగ లడనే నమ్మకమేర్పడుతుంది. ఇంటర్వ్యూ సమయ మంతా అభ్యర్థి చురుకుగా ఉండాలి. సభ్యులడిగే ప్రశ్నలు వీలైనంత త్వరగా అర్థం చేసుకొని జవాబు చెప్పాలి. ప్రశ్నలు జాగ్రత్తగా వినాలి. ప్రశ్నను మళ్లీ అడగమని సభ్యులను రెండుమూడు సార్లు అభ్యర్థిస్తే అంత చురుకుగా లేనట్టు అర్థమవ్ఞతుంది. ప్రశ్నలను విని ఉత్సాహంగా జవాబులు చెబితే అభ్యర్థి ఇంటర్వ్యూకి చాలా ప్రాముఖ్యమిస్తూ సిద్ధ మయినట్లు సభ్యులు హ్రిస్తారు.
బ్యాంకింగ్ రంగంపై ప్రశ్నలు
బ్యాంకు అంటే ఏమిటి? సిఆర్‌ఆర్ అంటే ఏమిటి? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్‌లో ఉండి ప్రైవేటు బ్యాంకుల పోటీని ఎలా తట్టుకుంటారు? ఆర్‌బిఐ విధులు ఏమిటి? ఎస్‌బిఐ టాంగ్‌లైన్ ఏమిటి? మీ పేరుకు అర్థం ఏమిటి? ఈ ఉద్యోగానికి మీరు సరిపోగలరని ఎలా అనుకుంటున్నారు? రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ గురించి చెప్పండి, అస్సాంలో జరుగుతున్న ఆందోళనలకు కారణాలేమిటి? అవినీతి వ్యతిరేక ఆందోళనలు, లోక్‌పాల్ బిల్లు, అన్నాహజారే, 2012 ఒలింపిక్స్, కాగ్ నివేదిక, బొగ్గుస్కామ్ మొదలైన తాజా పరిణామాలపై ప్రశ్నలు అడుగుతారు.
మేకప్ ఎలాగుండాలి?
ఇంటర్వ్యూకు మీరు వెళ్తున్నప్పుడు మీ దుస్తులు మీకెంతో సౌకర్యంగా ఉండాలి. లైట్‌కలర్ దుస్తులను ధరించాలి. ఎక్స్‌పోజింగ్‌గా ఉండకుండా, హుందాగా కనిపించే దుస్తులనే ధరించాలి. అలాగే సభ్యుల జాలిపొందే విధంగా ప్రవర్తించవద్దు. ప్రశ్నలు మీకు అర్థం కాకపోయినా, సరిగా వినిపించకపోయినా మరలా అడగమని సభ్యులను అడగండి. ఇంటర్వ్యూలో ఏవైనా నిజాయితీకే ప్రాధాన్యత ఇవ్వండి. గొప్పలకుపోయి లేనిపోని డిగ్రీలు, అనుభవాలను అదనంగా జోడించి చెప్పకండి.
ఆత్మస్థైర్యం, వ్యక్తిత్వం ముఖ్యం ఆందోళన, భయం ఉంటే ఇంటర్వ్యూ సరిగా చేయలేరు. అందుచేత అభ్యర్థికి ఆత్మస్థైర్యం చాలా అవసరం. కనీసం అలావ్ఞన్నట్లుగా కనపడే ప్రయ త్నం చేయాలి. దీనివల్ల భయం, ఆందోళనల వంటివి కనబడకుండా జాగ్రత్తపడవచ్చు. వ్యక్తి విజయంలో దీనిది కీలకపాత్ర. నడవడిక, అభిరు చులు, విషయాలు తెలియజేసే పద్ధతి, వేసుకునే, సంకోచాలు, భావోద్వేగాలు దాచుకోవడం, విషయా లను ముగించే పద్ధతి, ముఖకవళికలు తదితరాల ద్వారా ఇది తెలుస్తుంది. ఇంటర్వ్యూ హాల్లోకి ప్రవేశించిన దగ్గర నుంచి బయటకు వచ్చేదాకా అభ్యర్థిని సభ్యులు దీనికోసమే నిశితంగా గమని స్తుంటారు. హాలులోకి ప్రవేశించేముందు తలుపు తీసే పద్ధతి, సభ్యులకు నమస్కరించే విధానం, కుర్చీలో కూర్చునే పద్ధతి మొదలైనవన్నీ కూడా అభ్యర్థి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. అభ్యర్థి తన భావాలు,ఆలోచనలు వ్యక్తం చేసే పద్ధతి మీదనే తను ఇంటర్వ్యూ ఎంత బాగా చేశాడనేది ఆధిరపడి ఉంటుంది. తన భావాలు స్పష్టంగా తెలియ జేసినపుడే సభ్యులను ఆకట్టుకోగలుగాడు. అడిగిన ప్రశ్నలకు జవాబులను సరైన పదాలు ఉపయో గిస్తూ, కుప్లంగా, స్పష్టంగా వినసొంపుగా చెప్పాలి. ఏది అడుగుతారో దానికి మాత్రమే జవాబు చెప్పాలి. కంఠస్వరం బిగ్గరగానూ, తక్కువగానూ కాకుండా ఎదుటివారికి చక్కగా వినపడేలా ఉండాలి. ఇంటర్వ్యూ ఆద్యంతం ప్రసన్నంగా చిరునవ్ఞ్వతో ఉండగలగాలి. దీనవల్ల సభ్యులకు అభ్యర్థి ఏ సమస్యనైనా ఆందోళన లేకుండా పరిష్కరించగ లడనే నమ్మకమేర్పడుతుంది. ఇంటర్వ్యూ సమయ మంతా అభ్యర్థి చురుకుగా ఉండాలి. సభ్యులడిగే ప్రశ్నలు వీలైనంత త్వరగా అర్థం చేసుకొని జవాబు చెప్పాలి. ప్రశ్నలు జాగ్రత్తగా వినాలి. ప్రశ్నను మళ్లీ అడగమని సభ్యులను రెండుమూడు సార్లు అభ్యర్థిస్తే అంత చురుకుగా లేనట్టు అర్థమవ్ఞతుంది. ప్రశ్నలను విని ఉత్సాహంగా జవాబులు చెబితే అభ్యర్థి ఇంటర్వ్యూకి చాలా ప్రాముఖ్యమిస్తూ సిద్ధ మయినట్లు సభ్యులు హ్రిస్తారు.
బ్యాంకింగ్ రంగంపై ప్రశ్నలు
బ్యాంకు అంటే ఏమిటి? సిఆర్‌ఆర్ అంటే ఏమిటి? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్‌లో ఉండి ప్రైవేటు బ్యాంకుల పోటీని ఎలా తట్టుకుంటారు? ఆర్‌బిఐ విధులు ఏమిటి? ఎస్‌బిఐ టాంగ్‌లైన్ ఏమిటి? మీ పేరుకు అర్థం ఏమిటి? ఈ ఉద్యోగానికి మీరు సరిపోగలరని ఎలా అనుకుంటున్నారు? రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ గురించి చెప్పండి, అస్సాంలో జరుగుతున్న ఆందోళనలకు కారణాలేమిటి? అవినీతి వ్యతిరేక ఆందోళనలు, లోక్‌పాల్ బిల్లు, అన్నాహజారే, 2012 ఒలింపిక్స్, కాగ్ నివేదిక, బొగ్గుస్కామ్ మొదలైన తాజా పరిణామాలపై ప్రశ్నలు అడుగుతారు.
మేకప్ ఎలాగుండాలి?
ఇంటర్వ్యూకు మీరు వెళ్తున్నప్పుడు మీ దుస్తులు మీకెంతో సౌకర్యంగా ఉండాలి. లైట్‌కలర్ దుస్తులను ధరించాలి. ఎక్స్‌పోజింగ్‌గా ఉండకుండా, హుందాగా కనిపించే దుస్తులనే ధరించాలి. అలాగే సభ్యుల జాలిపొందే విధంగా ప్రవర్తించవద్దు. ప్రశ్నలు మీకు అర్థం కాకపోయినా, సరిగా వినిపించకపోయినా మరలా అడగమని సభ్యులను అడగండి. ఇంటర్వ్యూలో ఏవైనా నిజాయితీకే ప్రాధాన్యత ఇవ్వండి. గొప్పలకుపోయి లేనిపోని డిగ్రీలు, అనుభవాలను అదనంగా జోడించి చెప్పకండి.
ఇంజనీరింగ్ కోర్సులో తృతీయ సంవత్సరం తర్వత ?
ఇంజనీరింగ్ కోర్సులో తృతీయ సంవత్సరానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ద్వితీయ
సంవత్సరం తర్వాత తృతీయ సంవత్సరంలోకి అడుగుపెతున్నామంటే.. ఒక రకమైన
బాధ్యతాయుతమైన వాతావరణంలోకి ప్రవేశించడం వంటిది అని చెప్పొచ్చు. ఒక రకంగా
చెప్పాలంటే ఇంటర్ రెండో సంవత్సరానికి ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటామో
.. అదే విధమైన వ్యూహాన్ని ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలోనూ అనుసరించాలి.
అప్పుడే ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా మార్గాన్ని సులభతరం చేసుకోవచ్చు.
రెండు అంశాలు..
ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో అపరిమిత స్వేచ్ఛ, నూతన వాతావరణం, కొత్త
స్నేహితులు, ర్యాగింగ్.. ఈ అంశాలను అధిగమించి అకడమిక్ పరంగా
కుదురుకునేలోపే రెండో సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. రెండో సంవత్సరంలో
ఎంచుకున్న ఇంజనీరింగ్ బ్రాంచ్‌లకనుగుణంగా.. ఆయా బ్రాంచ్‌లలోని ప్రాథమిక
అంశాలు, ఇతర బ్రాంచ్‌కు సంబంధించిన కొన్ని అంశాలను చదివి ఉంటారు. ఇక్కడ
మార్కుల శాతంపై దృష్టిసారిస్తున్న క్రమంలోనే రెండో ఏడాది పూర్తవుతుంది.
కాబట్టి ఈ మూడో సంవత్సరంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఈ సందర్భంగా
అకడమిక్, కెరీర్ పరంగా రెండు అంశాలను గుర్తుంచుకోవాలి. అవి..అకడమిక్
పరంగా నాలుగేళ్ల ఇంజనీరింగ్
కోర్సులో సాధించే మార్కులు, సబ్జెక్టుపై పట్టు. రెండోది కెరీర్ పరంగా
ఉద్యోగం, ఉన్నత విద్య అంశాల్లో స్పష్టతను ఏర్పర్చుకోవడం.
ముఖ్యమైన దశ...
మొదటి, రెండో సంవత్సరంలో థియరీ ఎక్కువగాను, ప్రాక్టికల్ వర్క్ తక్కువగా
ఉంటుంది. కానీ మూడో సంవత్సరంలో అధ్యయనం మొత్తం అంతా అప్లికేషన్
ఓరియంటెడ్‌గా సాగుతుంది. మూడో ఏడాదిలో సబ్జెక్టులపై పూర్తి స్థాయి దృష్టి
సారించి పట్టు సాధిస్తేనే భవిష్యత్తులో హాజరయ్యే గేట్, ఇతర పోటీ పరీక్షలు,
క్యాంపస్ ప్లేస్‌మెంట్ వంటి అంశాల్లో విజయం సాధించడం వీలవుతుంది.
ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో పోల్చితే మూడో సంవత్సరంలో సబ్జెక్టు పరిధి
పెరుగుతుంది. ద్వితీయ సంవత్సరంలో కోర్ సబ్జెక్టులు, ఇంటర్ డిసిప్లినరీ
సబ్జెక్టులు ఉంటాయి. అంటే ఒక బ్రాంచ్ విద్యార్థికి మరో బ్రాంచ్‌కు
సంబంధించి కొన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఉదాహరణకు మెకానికల్
ఇంజనీరింగ్ విభాగాన్నే తీసుకుంటే రెండో సంవత్సరంలో థర్మోడైనమిక్స్,
ఫ్లూయిడ్ మోకానిక్స్, ప్రొడక్షన్ టెక్నాలజీ వంటి ఫండమెంటల్ సబ్జెక్టులు
ఉంటాయి. ఈ నేపథ్యంలో రెండో సంవత్సరంలో మెరుగైన మార్కులు సాధించడం కోసం
ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. మూడో సంవత్సరంలో మెకానికల్ బ్రాంచ్‌కు
సంబంధించిన సబ్జెక్టులు చాలా వివరంగా, విస్తృతంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక
కీలక అంశాన్ని గుర్తుంచుకోవాలి. ప్రిపరేషన్ సాగించేటప్పుడు పరీక్షల
కోణంలో కాకుండా సబ్జెక్టుపై పట్టు సాధించే విధంగా అధ్యయనం సాగించాలి.
ఎందుకంటే గేట్, ఇతర పోటీ పరీక్షల్లోనైనా.. సబ్జెక్టుపై విద్యార్థి
అవగాహనను, పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. తృతీయ సంవత్సరంలోని
సబ్జెక్టులు గేట్‌తోపాటు అఖిల భారత ఇంజనీరింగ్ సర్వీసు, ఇతర పోటీపరీక్షలకు
ఎక్కువగా ఉపయోగపడతాయి. అందుకే మూడో సంవత్సరం మొత్తం అప్లికేషన్
ఓరియంటెడ్‌గా ప్రిపరేషన్ సాగించాలి. మ్యాథమెటికల్ ఓరియెంటేషన్‌ను గమనించి
ఫార్ములాలు, ప్రిన్సిపల్స్‌ని బాగా అధ్యయనం చేయాలి. అప్పుడే పోటీ
పరీక్షల్లో విజయం సాధించడం సాధ్యమవుతుంది. అందుకే ఈ సబ్జెక్టులపై ఎక్కువ
దృష్టి సారిస్తే స్కోరింగ్‌తోపాటు కాంపిటీటివ్ పరీక్షలు, ఉద్యోగ
అవకాశాల్లో ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. మారుమూల ప్రాంతాల్లోని కాలేజీ
విద్యార్థులకు మంచి ఫ్యాకల్టీ, లైబ్రరీ, ల్యాబ్ వంటివి అందుబాటులో
ఉండకపోవచ్చు. అలాంటి విద్యార్థులు ఇంటర్నెట్‌ను వినియోగించుకోవాలి. పైగా
చాలా కంపెనీలు ఉద్యోగాలిచ్చేముందు ఇంటర్వ్యూల్లో థర్డ్ ఇయర్ సబ్జెక్టుల
నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాయి. అందుకే మూడో సంవత్సరం సబ్జెక్టులు
అత్యంత కీలకంగా మారాయి. ప్రాక్టికల్ ఓరియంటెడ్‌గా గ్రిప్ సాధించే
విద్యార్థులకు భవిష్యత్తు అవకాశాల్లో తిరుగుండదనే చెప్పాలి. ఒకరకంగా
ఇంజనీరింగ్‌లో విద్యార్థి ప్రతిభ, సబ్జెక్టులపై పట్టు, నాలెడ్జ్
వంటివాటన్నింటినీ ప్రతిబింబించేది తృతీయ సంవత్సరమే.
మార్కులతోనే భవిష్యత్...
మరొక కీలక విషయం ఎటువంటి బ్యాక్‌లాగ్స్ లేకపోవడం. బ్యాక్‌లాగ్
విషయానికొస్తే..ఆయా సంవత్సరాలకు సంబంధించి.. ఆయా ఏడాదిలోనే ఉత్తీర్ణత
సాధించాలి. బ్యాక్‌లాగ్స్ ఉంటే.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పరిగణలోకి
తీసుకోరు. మరోవైపు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఎంపికలో విద్యార్థుల
సబ్జెక్ట్ స్కోరింగ్ కీలకపాత్ర పోషిస్తుందన్న సంగతి మర్చిపోకూడదు.
సాధ్యమైనంత వరకూ మొదటి సంవత్సరం నుంచి ఏ సంవత్సరానికి సంబంధించిన పరీక్షలను
ఆ సంవత్సరంలోనే పూర్తి చేయాలి. ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సీఎస్‌ఈ
విద్యార్థులు..తాము సబ్జెక్టులో సాధించిన మార్కుల ఆధారంగానే భవిష్యత్తు
ఆధారపడి ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి.
ముందస్తు ప్రణాళిక...
కెరీర్‌లో ఎంతో కీలకమైన క్యాపంస్ ప్లేస్‌మెంట్స్‌కు కూడా ఈ ఏడాదిలోనే
సన్నాహాలను మొదలు పెట్ట్టాలి. ఇందుకు కావాల్సిన గ్రూప్ డిస్కషన్,
పర్సనాలిటీ డెవలప్‌మెంట్, హెచ్‌ఆర్ రౌండ్, సబ్జెక్టు ఇంటర్వ్యూ వంటి
అంశాకనుగుణంగా సిద్ధం కావాలి. ప్రముఖ కంపెనీలు, వాటి పనితీరుతోపాటు
ఉద్యోగాలు ఇవ్వడంలో ఎలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాయి ? వంటి వాటిపై
దృష్టిసారించి దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. కొన్నేళ్ల క్రితం
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ మూడో సంవత్సరంలోనే జరిగేవి. కానీ నాస్కామ్,
కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రస్తుతం చివరి సంవత్సరంలోనే క్యాంపస్
ప్లేస్‌మెంట్ నిర్వహిస్తున్నారు. ఇందులో విజయం సాధించడానికి కావాల్సిన
సన్నాహాలను ఈ ఏడాదిలో పూర్తి చేసుకోవడం ఉత్తమం. సాఫ్ట్‌స్కిల్స్, గ్రూప్
డిస్కషన్ వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఇందుకోసం సబ్జెక్టుపై పట్టు,
కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్గనైజింగ్ స్కిల్స్, ఇంగ్లిష్ భాషపై పట్టు,
జట్టుగా పనిచేసే నైపుణ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం వంటి
అంశాలపై ఈ సంవత్సరంలోనే సన్నాహకాలను పూర్తి చేసుకోవాలి.
స్పష్టత...
ఉన్నత విద్య, ఉద్యోగం.. అనే రెండు విషయాలపై మూడో ఏడాదిలోనే స్పష్టత
ఏర్పర్చుకోవాలి. ఎందుకంటే నాలుగో ఏడాదిలో...ప్లేస్‌మెంట్స్, ప్రాజెక్టు
వర్క్, గేట్ ప్రిపరేషన్ వంటి అంశాలతో సమయం సరిపోదు. కాబట్టి మూడో
ఏడాదిలోనే ఈ విషయంలో స్పష్టంగా ఉండాలి. తదనుగుణంగా ప్రిపరేషన్ సాగించడం,
స్కిల్స్ పెంచుకోవడం చేయాలి. ప్లేస్‌మెంట్స్ కంటే.. ఉన్నత విద్య దిశగా
ఆలోచించడమే మంచిదని చెప్పొచ్చు. ప్రస్తుత జాబ్ మార్కెట్‌ను దృష్టిలో
ఉంచుకుంటే ఆల్‌రౌడ్ డెవలప్‌మెంట్ ముఖ్యం.
సెమినార్స్, వర్క్‌షాప్స్, కాన్ఫరెన్స్‌లలో పాల్గొనాల్సి ఉంటుంది.
నివేదికలు, పరిశోధనల ఫలితాలను ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో
ఉంచుకుని విద్యార్థులు ఇప్పట్నుంచే ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచుకోవాలి.
కొంత మేరకు రీసెర్చ్ వర్క్‌ను ప్రారంభించాలి. విదేశాల్లో ఉన్నత విద్య
దిశగా ఆలోచనలు ఉన్నా.. అందుకు తగ్గ సన్నాహాలను కూడా మూడో ఏడాదిలోనే
ప్రారంభించాలి. అందుకు జీఆర్‌ఈ, టోఫెల్, ఇఈఎల్‌టీఎస్ వంటి పరీక్షలకు
ప్రిపేర్ కావడం, హాజరు కావడం వంటి అంశాలకు ఈ సంవత్సరంలోనే ప్రాధాన్యం
ఇవ్వాలి. ఇందుకోసం ఆప్టిట్యూటడ్, రీజనింగ్, కంట్రోల్ ఆన్ ఇంగ్లిష్
వంటి అంశాలను బాగా అధ్యయనం చేయాలి.
ఇంటర్న్ షిప్ కీలకం...
మూడో సంవత్సరం విద్యార్థులకు ఎదురయ్యే మరొక కీలక అంశం.. ఇంటర్న్‌షిప్..
మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ తర్వాత వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్
(ఇండిస్టీ ఓరియెంటెడ్ మినీ ప్రాజెక్ట్) ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో
ఉద్యోగ సాధనలో ఇంటర్న్‌షిప్ కూడా కీలకంగా మారింది. కాలేజీలో పుస్తకాల్లో
చదువుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించేందుకు ఇంటర్న్‌షిప్
ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా కాలేజీ నుంచి బయటకు రాకముందే కొంతకాలంపాటు
క్షేత్రస్థాయి కార్యకలాపాల్లో విద్యార్థులు పాల్గొంటారు.
- అనుభవజ్ఞుల పర్యవేక్షణలో పని అనుభవం సాంపాదిస్తారు.
- అకడమిక్ నైపుణ్యాలతో పాటు పని అనుభవం (వర్క్ ఎక్పీరియన్స్) ఉన్న
వారికి కంపెనీల రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి.
- ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడు విద్యార్థులు కంపెనీలోని సీనియర్లతో
నిరంతరం సంప్రదిస్తూ కెరీర్‌కు కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు.
-బృంద స్ఫూర్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, సమయపాలన, ఒత్తిడిని జయించడం,
ఆత్మవిశ్వాసం వంటి సాఫ్ట్‌స్కిల్స్‌ను అలవర్చుకోవడానికి ఇంటర్న్‌షిప్
వేదికగా నిలుస్తుంది.
- ఇంటర్న్‌షిప్ చేశాక, దాన్ని ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి వనరుగా
ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇంటర్న్‌షిప్‌ను ఏ విధంగానూ నిర్లక్ష్యం
చేయకూడదు.
- అంతేకాకుండా ఇంటర్న్‌షిప్‌కు అకడమిక్ పరంగా కొన్ని మార్కులను కూడా
కేటాయించడం జరిగింది.
- ఇంటర్నెట్ లేదా కాలేజీల్లోని ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్ ద్వారా
ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేసే కంపెనీల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
- బ్రాంచ్‌ల వారీగా ఇంటర్న్‌షిప్ కోసం ఎంచుకోవాల్సిన కంపెనీలు..
- మెకానికల్ - ఎల అండ్ టీ, ఎస్‌ఆర్ స్టీల్స్, వైజాగ్ స్టీల్స్,
బీహెచ్‌ఈఎల్, హెచ్‌సిఎల్, మొదలైనవి...
- సివిల్ - ఎల్ అండ్ టీ, ఎన్‌సీసీ, కన్‌స్ట్రక్షన్ కంపెనీలు,
తదితరాలు..
- ఎలక్ట్రికల్ - ఎన్‌టీపీసీ, ఆర్‌టీపీపీ, వీటీపీఎస్, సాగర్, పవర్
జనరేషన్ యూనిట్స్ మొదలైనవి...
- ఈసీఈ - బీడీఎల్, హెచ్‌ఏఎల్, ఇస్రో తదితరాలు..
- సీఎస్‌ఈ - టీసీఎస్, విప్రో, మైక్రోసాఫ్ట్ తదితరాలు..
కొన్ని సూచనలు :
- మూడో సంవత్సరంలో అధ్యయనం మొత్తం అంతా అప్లికేషన్ ఓరియంటెడ్‌గా
సాగుతుంది. మూడో ఏడాదిలో సబ్జెక్టులపై పూర్తిస్థాయి దృష్టి సారించి పట్టు
సాధిస్తేనే భవిష్యత్తులో హాజరయ్యే గేట్, ఇతర పోటీ పరీక్షలు, క్యాంపస్
ప్లేస్‌మెంట్ వంటి అంశాల్లో విజయం సాధించడం వీలవుతుంది.
- ప్రిపరేషన్ సాగించేటప్పుడు పరీక్షల కోణం (ఎగ్జామ్ పాయింట్ ఆఫ్
వ్యూ)లో కాకుండా సబ్జెక్టుపై పట్టు సాధించే విధంగా అధ్యయనం సాగించాలి.
- ఉన్నత విద్య, ఉద్యోగం...అనే రెండు విషయాలపై మూడో ఏడాదిలోనే స్పష్టత
ఏర్పర్చుకోవాలి. ఎందుకంటే నాలుగో ఏడాదిలో.. ప్లేస్‌మెంట్స్, ప్రాజెక్టు
వర్క్, గేట్ ప్రిపరేషన్ వంటి అంశాల్లో సమయం సరిపోదు.
- ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ సాధనలో ఇంటర్న్‌షిప్ కూడా కీలకంగా
మారింది. కాలేజీలో పుస్తకాల్లో చదువుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా
అన్వయించేందుకు ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుంది.
- ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సీఎస్‌ఈ విద్యార్థులు...తాము సబ్జెక్టులో
సాధించిన మార్కుల ఆధారంగానే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ సంగతిని
ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.
- కెరీర్‌లో ఎంతో కీలకమైన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు కూడా ఈ ఏడాదిలోనే
సన్నాహాలు మొదలు పెట్టాలి.
విజయానికి సోపానాలు'సాఫ్ట్'స్కిల్స్
సాఫ్ట్ స్కిల్స్ అలవరుచుకుంట విజయం సొంత మౌతుంది..మేనేజ్‌మెంట్
పుస్తకాల్లో కనిపించే ఈ పదం ఇటీవల కాలంలో అందరి నోళ్లలో నానుతోంది.
చిత్రమేమిటంటే బాగా ప్రచారంలో ఉన్న ఈ పదం ప్రమాణిక నిఘంటువులలో మాత్రం
కనిపించదు. అసలు సాఫ్ట్‌స్కిల్స్ అంటే ఏమిటి? వాటిని ఎందుకు అలవర్చుకోవాలి
? ఎలా ఒంట బట్టించుకోవాలి ? ఇంతా చేస్తే వాటివల్ల ఉపయోగం ఉందా ?
వీటన్నింటికీ సమాధానం తెలుసుకుందాం...ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ,
ఎంసీఏ... ఇలా ఏ ప్రొఫెషనల్ కోర్సు చేసిన వారైనా విజయ శిఖరాన్ని
అధిరోహించాలంటే సాఫ్ట్‌స్కిల్స్‌ను సోపానాలుగా చేసుకోవాల్సిందే !
బతికేందుకు ఆక్సిజన్ ఎంత అవసరమో..ఉన్నత కెరీర్‌కు సాఫ్ట్‌స్కిల్స్ కూడా
అంతే అవసరం.. 'మీ హార్డ్ స్కిల్స్...మిమ్మల్ని ఇంటర్వ్యూ వరకూ
తీసుకెళ్తాయి. మీకు ఉద్యోగం రావాలన్నా.. ఉద్యోగంలో రాణించాలన్నా.. మీకు
సాఫ్ట్‌స్కిల్స్ అవసరం'..- ఇది హెచ్‌ఆర్ మేనేజర్ల ప్రసంగాల్లో తరచూ
వినిపించే మాట.మీరు ఇంటర్వ్యూ వరకూ ఎప్పుడు వెళ్లగలరు..?- తగిన
విద్యార్హతలు ఉన్నప్పుడు- అవసరమైన సాంకేతిక నైపుణ్యాలున్నప్పుడు- భాషా
పరిజ్ఞానం ఉన్నప్పుడు- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఓ
ఉద్యోగానికి
సంబంధించి ఇంటర్వ్యూ వరకూ తీసుకెళ్లేందుకు ఉపయోగపడే పై స్కిల్స్‌నే
హార్డ్‌స్కిల్స్‌గా చెప్పొచ్చు. వాడుక భాషలో చెప్పాలంటే... ఉద్యోగాన్ని
చేజిక్కించుకునేందుకు మనకు ఏవైతే నైపుణ్యాలు ఉన్నాయో అవి హార్డ్‌స్కిల్స్
అని అంటారు. మనకున్న నైపుణ్యాలను సమర్థవంతంగా వ్యక్తీకరించి, ఇతరులను
ఒప్పించగలిగే నైపుణ్యాలను సాఫ్ట్‌స్కిల్స్‌గా చెప్పొచ్చు. కమ్యూనికేషన్
స్కిల్స్‌ను ఇప్పుడు ఇలా పిలుస్తున్నారా..? అని అనుకుంటున్నారా..? అయితే
మీరు బాగా దగ్గరికి వచ్చినట్లే..! మన భావాలను ఎదుటి వారికి అర్థమయ్యేలా
చెప్పడం...కమ్యూనికేషన్. ఇంకొంత మెరుగ్గా అర్థమయ్యేలా చెప్పగలగడం..
కమ్యూనికేషన్ స్కిల్. మనం చెప్పింది విని, గ్రహించి, ఎదుటి వ్యక్తి మనతో
ఏకీభవించేలా చేసుకోవాలంటే కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ చాలవు.
సాఫ్ట్‌స్కిల్స్ కూడా కావాలి. ఎదుటి వ్యక్తి మనల్ని అర్థం చేసుకోవాలంటే
ముందుగా మనం అతణ్ని లేదా ఆమెను అర్థం చేసుకొని ఉండాలి. దీన్నే 'దీ ఎబిలిటీ
టూ థింక్ ఇన్ అథర్స్' షూస్ అంటారు. అంటే ఎదుటి వారి కోణంలో మన ఆలోచనా
థోరణిని కాసేపు మార్చుకోవాలి. దీన్నే ఎంపథీ అంటారు. ఇంకా వివరంగా
చెప్పాలంటే...మీ స్నేహితుడు మీకు ఫోన్ చేసి...'మీ ఇంటికి దారి చెప్పు,
నేను బయల్దేరాను'.. అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి ? టకటకా మన ఇంటి అడ్రస్
చెప్పేసి, వచ్చేరు ! చాలా సులభం అని చేతులు దులుపుకోం కదా..! మొదటి నీవు
ఎక్కడ ఉన్నావు ? అని అడుగుతాం.. ఆ తర్వాత మనల్ని మనం అతని స్థానంలో
ఊహించుకుంటూ, అతను ముందుకొచ్చే కొద్దీ ఎదురయ్యే ల్యాండ్ మార్క్స్
గుర్తులు చెప్పుకుంటూ వస్తాం... ఫలానా దగ్గర ఎడమ మలుపు, ఫలానా దగ్గర కుడి
మలుపు అని చెబుతాం. ఇదంతా అతని కోణంలో నుంచి ఆలోచిస్తూ అతనికి మనం సూచనలు
ఇస్తాం. మీరు ఇలా చేస్తే అతను సరిగ్గా గమ్యం చేరగలడు. ఈ ప్రక్రియనే ఎంపథీ
(సహానుభూతి-ఎదుటి వారి కోణంలో ఆలోచించడం) అంటాం. సాఫ్ట్‌స్కిల్స్‌లో మనం
ఆకళింపు చేసుకోవాల్సిన మొదటి నైపుణ్యం ఇదే. మీకు మరో ఉదాహరణ
చెబుతాను...మీరూ, నేనూ ఒక పార్టీలో కలిసామనుకుందాం.. అది ఒక పెద్ద పెళ్లి
రిసెప్షన్ అనుకుందాం. దీనికి మీకున్న వాటిలో బాగా ఇష్టమైన షర్ట్ వేసుకొని
వచ్చారు. 'మీ షర్టు నాకు నచ్చలేదు. నేను ఏమీ ఆలోచించకుండా నీ షర్టు ఏం
బాగాలేదు' అని అన్నాననుకోండి..మీకు సహజంగానే తీవ్రమైన బాధ కలుగుతుంది. అదే
నేను మీ కోణం నుంచి ఆలోచించి మాట్లాడుంటే పరిస్థితి మరోలా
ఉండేది..!కామన్‌సెన్స్ ఏం చేబుతుంది..? ఎవరైనా తమకిష్టమైన దుస్తుల్నే
పార్టీకి వేసుకొని వస్తారు. కాబట్టి ఎంపథైసింగ్ స్కిల్స్ ను ఉపయోగించి,
కామన్ సెన్స్ జోడించి ఇలా చెప్పి చూస్తాను...'నీ షర్ట్ చాలా బాగుంది..
ఎక్కడ కొన్నావు..? ఇలాంటిదే కొనాలని నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను.
ఇన్‌ఫాక్ట్ ఇది కాస్త డార్క్ షేడ్ కావడం వల్ల ఆకర్షణీయంగా ఉంది. కాకపోతే
నిన్న నీవు తొడుక్కున్న లేత నీలిరంగు షర్ట్ ఇంకా బాగుంది. సో పార్టీకి మన
వాళ్లింకా ఎవరు వచ్చారో చూద్దాం పద..!మన మాటలతో ఎదుటి వారిని నొప్పించే
అధికారం మనకు లేదు. మనం ఎంపథైజ్ చేసుకుంటూ మాట్లాడటం వల్ల మంచి ఫలితాలను
రాబట్టవచ్చు.మాట్లాడటం వల్ల మంచి ఫలితాలను రావట్టవచ్చు. మీరు ఒక మేనేజర్,
టీమ లీడర్, సీఈవో, డైరెక్టర్..ఇలా రకరకాల హోదాల్లో పనిచే యాల్సి ఉంటుంది.
భవిష్యత్తులో మీ కింద పనిచేసే ఉద్యోగుల్ని కావచ్చు, బృంద సభ్యుల్ని
కావచ్చు, టీం మెంబర్స్‌ని కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యు ల్ని కావొచ్చు,
జీవిత భాగస్వామిని కావచ్చు, ఎవరినైనా సరే నొప్పించకు ండా, ఒప్పించగలగాలి
అంటే సహానుభూతి ఎంతైనా అవసరం.
యూజీసీ - 2014 స్కాలర్‌షిప్స్
బయో కెమిస్ట్రీ ఇంజినీరింగ్...
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు మరికొంత వ్యవధి ఉంది. ఈ సమయంలో సంప్రదాయ బ్రాంచీలు
కాకుండా ఇంజినీరింగ్‌లో విభిన్న శాఖల గురించి తెలుసుకొంటున్నాం. ఈ వారం
కెమిస్ట్రీ, బయాలజీతో ముడిపడి ఉన్న ఇంజినీరింగ్ శాఖలు, వాటితో భవిష్యత్‌లో
ఉపాధి అవకాశాలపై నేటి ప్రత్యేకం....
ఎన్నో ఇంజినీరింగ్ శాఖలు వున్న మన విద్యా విధానంలో మనం ఇంత వరకు మ్యాథ్స్,
సైన్స్ ప్రాముఖ్యంగా ఉన్న విభాగాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు
కెమిస్ట్రీ, బయాలజీ ప్రధానంగా ఉన్న శాఖలను చూద్దాం. వీటిని బైపీసీ సంబంధిత
శాఖలని అనుకోవద్దు. కెమికల్, బయాలజీ అంశాలు కేవలం బైపీసీ చదివిన వారికే
సొంతం కాదు. బయోటెక్నాలజీ విభాగంలో బైపీసీ విద్యార్థులు నేర్చుకునేది ఈ
అంశాలను ఏ పరిమాణాల్లో ఉపయోగించి పదార్థాలను తయారుచేయాలనే విధానం అయితే,
ఇంజినీరింగ్‌లో దీనికి ప్రాధాన్యత వేరుగా ఉంటుంది.
ఇంజినీరింగ్‌లో ఈ పదార్థాల ఉత్పత్తికి అవసరమైన ప్రణాళిక, విశ్లేషణ,
పరికరాలను, పద్ధతులను, విధానాలను నేర్చుకుంటాం. ఒక ఇంజినీర్ మార్గాన్ని
చూపిస్తే ల్యాబ్ అసిస్టెంట్స్ ఆ మార్గంలో ఉత్పత్తి చేస్తారు. మనం ఇప్పుడు
ఇందులోని వివిధ శాఖలను, పాఠ్యాంశాలను, సర్టిఫికేషన్స్, పీజీ, ఉద్యోగ,
పారిశ్రామిక అవకాశాలను పరిశీలిద్దాం.
బయో టెక్నాలజీలో కనీసం ఆరు శాఖలు ఉన్నాయి. బయో టెక్నాలజీ, బయో-మెడికల్
ఇన్‌స్ట్రుమెంటేషన్, బయో కెమికల్, బయో మెడికల్, బయోటెక్ కెమికల్ మొదలైనవి.
ఒకదానిలో మెడికల్ ప్రాముఖ్యమైతే ఇంకోదానిలో కెమికల్ అలాగే బయాలజీ, మైక్రో
బయాలజీ వంటి అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది.
బయోటెక్ ఇంజినీరింగ్: పరిశోధన, విశ్లేషణా రంగానికి సరిపడ బయాలజీ,
కెమిస్ట్రీ అంశాలను నేర్చుకుని, బయోకెమిస్ట్, బయోటెక్నాలజిస్ట్ అని
పిలువబడే ప్రొఫెషనల్స్‌గా ఈ విద్యార్థులకు అవకాశం ఉంటుంది. జెనిటిక్స్,
బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ వంటి ఎంతో ఆధునికమైన అంశాలను ఇందు లో
చదువుతారు. ఇందులో ఉత్తీర్ణులైన విద్యా ర్థులు, అనేక ప్రభుత్వ, ప్రైవేటు
రంగ సంస్థల్లో బయో టెక్నాలజిస్ట్‌లుగా ఉద్యోగాలను పొందవచ్చు.
అవకాశాల విషయానికి వస్తే, బయో టెక్నాలజీ బాగా ఎదుగుతున్న రంగం. ఇందులో
డీఎన్‌ఏ విశ్లేషణ, జీవ రసాయన, మందుల తయారీ రంగాల్లో పరిశోధన, ఉత్పత్తి
కంపెనీల్లో టెక్నికల్ అనలిస్ట్, పరికరాల తయారీ, సలహాదారుగా, నియంత్రణ
అధికారులుగా ఉద్యోగాలను పొందవచ్చు. ఎన్నో భారతీయ, అంతర్జాతీయ ఫార్మా
కంపెనీల్లో వీరికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ జంతు, వ్యవసాయ శాఖలలో
ఉద్యోగాలు ఉన్నాయి. ఫోరెనిక్స్, డీఎన్‌ఏ, ఫింగర్ ప్రింటింగ్, క్లినికల్
పరికరాల అవగాహనలో సర్టిఫికేషన్లు కూడా ఎన్నో ఉన్నాయి. అమెరికా, యూకే వంటి
అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉద్యోగావకాశాలు, పీజీ అవకాశాలు చాలా
ఉన్నాయి.
బయోకెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్:
ఇవి రెండు వినూత్నమైన విభాగాలు. కెమికల్ విభాగంలో కాల్కులస్, కెమికల్
సమీకరణాలు, ఫిజియాలజీ, బయోమెకానిక్స్, బయోఫిజిక్స్ వంటి ఎంతో ఆధునిక
పాఠ్యాంశాలు నేర్చుకుంటారు. ఇన్‌స్ట్ట్రుమెంటేషన్ విభాగంలో చదివిన
విద్యార్థులు థెరపీ పరికరాలు, మెడికల్ ఇమేజింగ్, శక్తిని ఒక పరిమాణం నుంచి
వేరే పరిమాణంలోకి మార్చే పరికరాలు (ఉదాహరణకి థర్మామీటర్), ప్రాథమిక పరికరాల
నుంచి అత్యాధునిక వెంటిలేటర్ల వంటి పరికరాల వరుకు ఎలా పనిచేస్తాయి,
ఎటువంటి నియంత్రణ అవసరం లాంటి అంశాలను నేర్చుకుంటారు.
బయోకెమికల్ ఇంజినీరింగ్ చేసినవారు, బయోటెక్ ఇంజినీర్లతో సమానంగా పీజీ,
సర్టిఫికేషన్స్ చేయవచ్చు. ఉద్యోగావకాశాలు కూడా అక్కడ ప్రస్తావించిన
విధంగానే వుంటాయి. ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగం విద్యార్థులు పరికరాలపై
పరిజ్ఞానం సంపాదించడం వల్ల వారికి పరికర అవగాహనపై సర్టిఫికేషన్ లేదా ఒక
ల్యాబ్ ఉపకరణం పైనా పరిశోధనా సర్టిఫికేషన్ లేదా డిప్లొమా చేయవచ్చు. దీంతో
జాతీయ, అంతర్జాతీయ ల్యాబ్, ఉత్పాదనా సంస్థల్లో విశ్లేషణా, నాణ్యతా
నియంత్రణా వంటి విభాగాలలో ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
అయితే ఇటువంటి రంగంలో ప్రవేశించే విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు
ఏమిటంటే, కాలేజీలో సరైన ఉపాధ్యాయులు, ల్యాబ్, పరికరాలు ప్రయోగశాలలో సరిపడా
ఉన్నాయా లేవా అని చూసుకొని చేరాలి. ఉత్తీర్ణత మార్కుల్లో మాత్రమే కాకుండా
అంశాలపై పరిపూర్ణమైన అవగాహన కూడా ఉండాలి.
శాస్త్రీయ నైపుణ్యం, సాంకేతిక పరిఙ్ఞానం, ఓపికగా పద్ధతులను పాటిస్తూ
పనిచేయగల సామర్థ్యం, డాటా ఎనాలసిస్ వంటి అంశాలను అర్థం చేసుకున్న
విద్యార్థులు మాత్రమే ఉద్యోగార్హులు అవుతారు. పీహెచ్‌డీ చేసినట్లయితే ఇదే
ఇంజినీర్లు ప్రొఫెసర్లుగానూ, ఉత్పాదన, పరిశోధనా సంస్థల్లో సలహాదారులుగానూ
వెళ్లవచ్చు.ఇందులో మరో కొత్త విభాగాలు ఆగ్రో బయోటెక్నాలజీ, నానో
బయోటెక్నాలజీలు. ఈ ఇంజినీరింగ్ విభాగాలు మన రాష్ట్రంలో లేవు కానీ ఇతర
రాష్ర్టాలకు వెళ్లి చదువుకోగల విద్యార్థులకు ఇది ఎంతో మంచి అవకాశం.
నో టెక్నాలజీ రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందనున్న అంశం. దీనిలో
విస్తారమైన అంశాలపై పఠనం ఉండటం వల్ల పీజీ లేదా డిప్లొమా చేయాలనుకునే
విద్యార్థులకు ఎంచుకోడానికి ఎన్నో అంశాలు వున్నాయి. వీటిలో ఉద్యోగాలు కూడా
అంతర్జాతీయ సంస్థల్లో ఎక్కువగా వుండటం గమనార్హం. విశ్లేషణా, పరిశోధనా
అంశాలపై ఆసక్తి కలిగిన విద్యార్థులు మాత్రమే ఈ విభాగాలను ఎంచుకుంటే మంచిది.
Winning combination
The demand for management education in India is much larger than that of
any other country including the U.S. By most estimates, about 2,50,000
Indians are seeking MBA degrees every year. It is no surprise that
several schools have been started in the last six years to offer
management education. Till 2001, Indian institutes offered only a
two-year programme in management. The Indian School of Business that
opened its doors in 2001 offered a one-year programme in management.
This programme targeted experienced professionals who did not have a
management background, and successfully delivered to them. Since then,
several institutes have started offering the one-year PGDM. Part-time
programme The part-time programme is offered to people who want to be in
their jobs but still want to educate themselves. Traditionally, this
segment offered the programme in the evenings. But given the fact that
the bulk of the demand for this programme comes from people working in
the IT industry and who start their work only by 6 p.m. in line with the U.S. time zone,
the part-time programme could not be offered in the evenings, but over
the weekend. The distance mode of delivery of the programme also catered
to this group. The distance delivery mode comprised correspondence
courses, online delivery using technology platforms such as the
VSAT-based one-way delivery of audio, video conference based multi-way
delivery in synchronous mode. Internet-based asynchronous programme
delivery is another method. More recently, given the introduction of
MOOCs (massive online open courses) by several reputed B schools in the
U.S., some providers of online technology platforms are partnering with
Indian schools to attempt such an online programme. Most of these
programme providers, while focusing on the process and delivery,
overlook the real need of the students which is to acquire well-paying
jobs at the end of the programme. Since such job placements are not
delivered, several business schools in India are finding it difficult to
recruit students. Students are not willing to pay a high fee which is
out of sync with the starting salaries that are offered to students
graduating from those institutes. Students look for a 1:1 match between
the fees of the programme and the starting salary. If an institute
charges Rs. 6 lakh as the fee for the programme, students expect a
starting salary ranging from Rs.5.5 lakh to Rs.6.5 lakh. Herein lies the
issue, since most companies do not offer such starting salaries for
entry-level managers. There is scope for offering a programme for
inexperienced students which combines work and study in such a way that
companies are also involved. Such a programme can combine the strengths
of both modes of delivery - online and live classes. A programme that
requires students to work as interns in companies during the weekdays
and be in the class on weekends is an ideal one for inexperienced
students. If companies can be co-opted into this programme by B schools
so that they provide the internship opportunity to these students while
also offering an opportunity to be considered for a job, the programme
gains strength. Students can then get a better compensation upon
graduation so that they would have had two years of experience.
Companies would get to evaluate the candidates deeply before they offer
them jobs. The online technology will help in keeping the students
connected to the professors and other students during the week while the
course is delivered live during weekends. This requires a close
cooperation between the institutes and the companies. Either one or both
can take the initiative in designing such a programme. At the National
Management School, we are experimenting with such a programme this year.
This follows the success of the internship-based study-abroad programme
that we organise for students from U.S. universities. We believe that a
good quality programme with qualified professors can be delivered with
the active cooperation of a few companies that see value in such a
proposition. The writer is Dean, The National Management School. Email:
sankaran@nms.edu.in
Subscribe to:
Posts (Atom)