కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2015-16 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం
* ఏపీలో ట్రిపుల్‌ ఐటీకీ రూ.45కోట్లు
* ఐఐఎస్‌సీఈఆర్‌కు రూ.40కోట్లు
* ఆంధ్రప్రదేశ్‌ ఐఐటీకి రూ.40కోట్లు
* ఏపీలో నిట్‌కు రూ.40 కోట్లు
* ఐఐఎంకు రూ.40కోట్లు
* పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు
* విశాఖ మెట్రోకు రూ.5.63 కోట్లు
* విజయవాడ మెట్రో రూ.5.63 కోట్లు
* ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి రూ.కోటి
* గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.2కోట్లు 
కేటాయించినట్లు జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.