డైలీహంట్ యాప్ ప్రకటనను తరచూ చూస్తున్న, ముఖ్యంగా స్టడీ అండ్
ప్రెప్ విభాగాన్ని తరచూ సందర్శిస్తున్న వారు హటాత్తుగా ఆ విభాగం నుంచి
పుస్తకాలు & పరీక్షలు తొలగింపబడడం చూసి ఆశ్చర్యపోయి ఉండవచ్చు. కానీ
ఎలాంటి చింత అవసరం లేదు. డైలీహంట్ ఎగ్జామ్ ప్రెప్ మాదిరిగానే ఇది కూడా
ఇప్పుడు ప్రత్యేక యాప్ గా రూపాంతరం చెందింది. మీరెంతో దీక్షతో మీ పరీక్షల
గురించి ప్రిపేర్ అవుతున్న ఈ తరుణంలో ఇక మీకెలాంటి ఇబ్బంది కలగదు. కరంట్
అఫైర్స్ అప్ డేట్స్, ఎగ్జామ్ అలర్ట్స్, మ్యాగజైన్లు మరియు పరీక్షలతో సహా
ఆకడమిక్స్ మరియు ప్రిపరేషన్స్ కు సంబంధించి అన్నింటిని మీరు పొందగలుగుతారు.
యాప్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు కింద ఉన్న బటన్ మీద క్లిక్ చేయండి మరియు 30 రోజుల కాలావధి వరకు 25% ప్రత్యేక తగ్గింపును పొందండి.
ఈ కొత్త 'ఎగ్జామ్ ప్రిపరేషన్స్' యాప్ లో..
పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే అభ్యర్ధులకు ఉపయోగపడే ఎన్నో సరికొత్త
ఫీచర్లు ఉన్నాయి. ఈ యాప్ ను ఉపయోగించి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడమంటే..
మీరు మీకోసం ఒక వ్యక్తిగత ట్యూటర్ ను నియమించుకున్నట్లే. యాప్ ను డౌన్లోడ్
చేసుకునేందుకు
ఇక్కడ క్లిక్ చేయండి.
మరి, ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ యాప్ లో కొత్తగా ఉన్నదేంటి?
ఈ
కొత్త యాప్ అందిస్తున్న సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ ద్వారా అభ్యర్థులు తమకు
అవసరమైన స్టడీ మెటీరియల్ ను పరిమిత కాలావధి వరకు భారీ తగ్గింపు ధరలకు
పొందవచ్చు. ఇంకా అభ్యర్థులు యాప్ పై ప్రస్తుతం అమలులో ఉన్న డిస్కౌంట్ ఆఫర్
కింద అన్ని రకాల స్టడీ మెటీరియల్ పై 25% తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఆఫర్
కేవలం ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ యాప్ ఆవిష్కృతమైన రోజు నుంచి 30 రోజుల వరకు
మాత్రమే. ఈ ఆఫర్ ను పొందాలనుకుంటే యాప్ లో MYEXAM అనే కోడ్ ను ఉపయోగించవలసి
ఉంటుంది. యాప్ లోని అన్ని రకాల స్టడీ మెటీరియల్ పై మీకు అవసరమైనన్నిసార్లు
మీరు ఈ కోడ్ ను ఉపయోగించుకోవచ్చు. మీకిదొక మంచి అవకాశం. ఖరీదైన స్టడీ
మెటీరియల్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయడం ద్వారా మీకెంతో డబ్బు ఆదా
అవుతుంది.
మరి, ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ యాప్ ను ఏ రకంగా భిన్నమైనది?
- ఇందులోని
మొట్టమొదటి ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే.. ఈ యాప్ పూర్తిగా పోటీ పరీక్షలు మరియు
వాటికి సంబంధించిన స్టడీ మెటీరియల్ పైనే ఫోకస్ కలిగి ఉండడం. ఇందులో మీ
ఏకాగ్రతను భంగపరిచే, పోటీ పరీక్షలకు సంబంధం లేని ప్రకటనలు లేదా పుస్తకాలు
ఏమాత్రం ఉండవు.
- యాప్ లో అన్ని భాషల్లో నిర్వహించే అన్ని రకాల పోటీ
పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. అంటే.. TNPSC
నిర్వహించే పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు వారికి అవసరమైన,
తమిళంలోనే ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ మరియు టెస్ట్ పేపర్స్ ను నేరుగా వారి
మొబైల్ ఫోన్లలోకే డౌన్లోడ్ చేసుకోవచ్చన్నమాట.
- స్టడీ మెటీరియల్
మరియు టెస్ట్ పేపర్స్ అన్నీ మొబైల్ ఫోన్ లోనే ఉండడం, ఆఫ్ లైన్ లోనూ
(ఇంటర్నెట్ అవసరం లేకుండానే) వాటిని పొందగలిగే అవకాశం ఉండడం వల్ల
అభ్యర్థులు ప్రయాణాల్లో సైతం ఆయా పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చు.
- ఈ
ఎగ్జామ్ ప్రిపరేషన్స్ యాప్ లో ప్రముఖ ప్రచురణ కర్తలు ప్రచురించిన 'కరంట్
అఫైర్స్ 2016 ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్', '21 ఇయర్స్ CSAT జనరల్ స్టడీ
క్వశ్చన్స్' మరియు 'అర్థమాటిక్ ఫర్ బ్యాంక్ PO ఎగ్జామ్స్'.. వంటి పుస్తకాలు
ఉన్నాయి. అంటే.. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు అవసరమయ్యే
నాణ్యమైన స్టడీ మెటీరియల్ ఈ యాప్ ద్వారా లభిస్తుందన్నమాట.
- అంతేకాదు,
ఈ యాప్ ద్వారా అభ్యర్థులు రాబోయే పోటీ పరీక్షలు, పరీక్షల షెడ్యూల్ లో
మార్పులు, ఆయా పరీక్షలు నిర్వహించే ఏజెన్సీల ప్రకటనలు, కొత్త పరీక్షల విధి
విధానాలు మరియు స్టడీ మెటీరియల్ కు సంబంధించిన రోజువారీ అప్ డేట్స్ కూడా
పొందగలుగుతారు.
- ఇంకా, అభ్యర్థులు తమ ర్యాంక్, స్కోర్ మరియు డైలీ
ప్రోగ్రెస్ తెలుసుకోవచ్చు. ఏ సబ్జెక్టులో ఎక్కడ బలంగా ఉన్నారో, ఎక్కడ
బలహీనంగా ఉన్నారో కూడా తెలుసుకోగలుగుతారు. ఫస్ట్ ర్యాంక్ కోసం అభ్యర్థులు
జాతీయ స్థాయిలో పరస్పరం పోటీ పడవచ్చు. అంటే.. ప్రాక్టీస్, మాక్ టెస్ట్ ల
ద్వారా అభ్యర్థులు ప్రతిసారీ మరింత మెరుగైన స్కోర్ సాధించేందుకు ఈ యాప్ లో
తగిన అవకాశం ఉంటుంది.
ఇప్పటికే డైలీహంట్ యాప్ యొక్క పాత
టెస్ట్ ప్రెప్ వెర్షన్ ఉపయోగిస్తున్న వారికి కూడా సంతోషకరమైన వార్త
ఏమిటంటే.. అలాంటి వారు ప్రస్తుత సరికొత్త 'ఎగ్జామ్ ప్రిపరేషన్స్' యాప్ కు
గనుక అప్ డేట్ అయినట్లయితే, వారి పాత కొనుగోళ్ళు అన్నీ కూడా భద్రంగా
ఉంటాయి. పాత టెస్ట్ ప్రెప్ యాప్ అకౌంట్ వివరాలతోనే కొత్త ఎగ్జామ్
ప్రిపరేషన్స్ యాప్ లోకి కూడా సైన్ ఇన్ అవొచ్చు మరియు గతంలో వారు కొనుగోలు
చేసిన అన్ని రకాల స్టడీ మెటీరియల్ ను కొత్త యాప్ లో కూడా పొందవచ్చు.
ఒకవేళ
మీరు కొనుగోలు చేసిన పుస్తకాలు, పరీక్షలు ఏమీ కనిపించడం లేదని
ఆశ్చర్యపోతున్నారా? డోంట్ వర్రీ. మీరు గనుక కొత్త యాప్ కి మైగ్రేట్ అయితే
అక్కడ మీరు మీ పాత కొనుగోళ్ళు అన్నీ సురక్షితంగా ఉండడం చూసి మీరే
ఆనందపడతారు. జస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే.. మీ పాత ఖాతా వివరాలతో
మరోసారి కొత్త యాప్ లోకి సైన్ అప్ అయితే ఇప్పటివరకు మీరు కొనుగోలు
చేసినవన్నీ తిరిగి పొందగలుగుతారు.
ఈ 'ఎగ్జామ్ ప్రిపరేషన్స్' యాప్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు
ఇక్కడ క్లిక్ చేయండి