- బ్రిటిష్ మొదటి గవర్నర్ జనరల్ - వారన్ హేస్టింగ్ (1773-1785)
- స్వతంత్ర భారత ప్రధమ గవర్నర్ జనరల్
- రెండవ మైసూర్ యుద్ధ సమయంలో గవర్నర్ జనరల్
- కలకత్తా ను బెంగాల్ రాష్ర్ట రాజధానిగా చేసాడు
- జిల్లా సూపర్ వైజర్లను కలక్తర్లుగా మార్చాడు
- ద్వంద్వ పరిపాలన రద్దు చేసాడు
- రెవిన్యూ విధానం ప్రవేశపెట్టాడు
- సివిల్ క్రిమినల్ కోర్టులు స్థాపించాడు