ప్రపంచ చరిత్రలో శాంతి స్థాపన కోసం ఏర్పాటు చేసిన మొదతి నానాజాతి సమితి. సమితి విఫలం చెందడం వల్ల ఐక్య రాజ్యసమితి( United Nations Organisation ) 1945 Oct 24 న ఏర్పాటు చేయబడింది.
- ఐక్య రాజ్యసమితి చిహ్నం : రెండు ఆలివ్ కొమ్మలు
- ఐక్య రాజ్యసమితి ప్లాగ్ నందు రంగులు : తెలుపు, లెత, నీలం
- ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యాలయం : న్యూయార్క్
- ఐక్య రాజ్యసమితి కొత్ర కార్యాలయం : బాగ్దాద్ (ఇరాక్ )
- ఐక్య రాజ్యసమితి రాజ్యాంగ ప్రవెశిక ముసాయిదా రూపకర్త : జాన్ క్రిస్టియాన్
- UNO ప్రారంభ దేశాలు : 50 ప్రస్తుత సభ్యదేశాలు -193
- ఐక్య రాజ్యసమితి అధికార భాషలు : 6 ( చైనీస్ .ఇంగ్లీష్,రష్యన్ ,ఫ్రెంచి,స్పానిష్,అరబిక్ )
- UNO అంగాలు : 6 1. సాధారణ సభ 2. భద్రతా మండలి 3.ఆర్ధిక సామాజిక మండలి 4.ధర్మకర్త్రుత్వ మండలి 5. అంతర్జాలీయ న్యాయస్థానం 6. సచివాలయం
- UNO లో India 1945 వ సం. లో చేరింది.