- భూమికి గల ఏకైక ఉపగ్రహము.............చంద్రుడు
- భూమికి -చంద్రునికి మధ్య గూరము...........3,38,365 కి.మీ
- చంద్రుని భ్రమణ , పరభ్రమణ కాలములు .......27 రోజుల 7 గం.ల 43 ని. 12 సెకన్లు
- చంద్రుని చూట్టుకొలత ...........10,927 కి.మీ
- చంద్రుని పై వాతవరణం ........ లేదు.
- చంద్రుని వాస్యము .............. 3,460 కి.మీ
- చంద్రుని పరభ్రమణ దిశ........... పశ్చిమం నుండి తూర్పుకు.
- చంద్రుని పై గల రసాయనిక పదార్థం....... హీలియం
- చంద్రుమండలం పై కాలుమోపిన వ్యక్తులు....నీల్ ఆర్మ్ స్ర్టాంగ్ (అమెరిక),ఎడ్విన్ ఆల్ర్టిన్ (అమెరిక),1996 అపోలో -2.
- చంద్రునిపై తొలి మనవుడు కాలుమోపిన ప్రాంతమును ఏమని పిలుస్తారు.... సీ ఆప్ ట్రాంక్విలిటీ
- భూమి - చంద్రుని మధ్యన అధిక దూరం..........అపోజో.
- భూమి - చంద్రుని మధ్యన సమీప దూరం.....పెరీజీ.
Tags: చంద్రుడు - Moon, చంద్రుడు , Moon Telugu Gk ,Telugu General Knowledge , General Knowledge dvr-Telugu , dvr General Knowledge Telugu