Indian Parliament -Civics In Telugu

Second Year Civics, Telugu civics Books, Indian parliament , Telugu Inter Civics, Telugu civics Inter,Telugu civics Books, Indian parliament , Telugu Inter Civics,Telugu civics Books, Indian parliament , Telugu Inter Civics,

యూనిట్- 4 పార్లమెంట్
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgKaYGQ2_op-TddHt__0XFfDTlRAc05GIZCkDWOniLsGU_CWgbs_2wL9udoJByCOH2bjy6I_lGt3Cmd1Mr2ZEMhWteMArkkjSUcBigvSfuk60B2eof6uzG5ePqxV_yhx46a7S3lgheIYqU/s1600/Indian+Parliament+www.gk-dvr.blogspot.com.jpg


1.      లోక్ సభ నిర్మాణం:     భారత పార్లమెంట్ లోని దిగువ సభనులోక్ సభఅంటారు. లోక్ సభలో గరిష్ఠ సభ్యల సంఖ్య 552. అయితె ప్రస్తుతం 545 మంది సభ్యల ఉన్నారు. కేంద్ర ప్రాంతాలనుంచి 20, ఇద్దరిన్ని ఆంగ్లో ఇండియన్ తెగకు చెందిన వారిని రాష్ట్రపతి నామినేట్ చెస్తాడు.
2.      రాజ్యసభ సభ్యుడి అర్హతలు:
a)   భారతదేశ పౌరుడై ఉండాలి.
b)   30 సం. వయస్సు నిండి ఉండాలి.
c)    పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి
3.   కోరమ్/ లోక్ సభ కోరమ్/ రాజ్యసభ కోరమ్(IMP):          చట్టసభల సమావేశం నిర్వహించటానికి హాజరు కావలసిన కనీస సభ్యులసంఖ్యనేకోరంఅంటారు. 1/10  వంతు సభ్యుల సంఖ్యను కోరంగా పరిగణిస్తారు.
4.   లోకసభ స్పీకర్ ఎన్నిక:        లోక్ సభలో తమలో ఒకరిని స్పీకర్ ఎన్నుకోంటారు. సాధారణంగా లోక్ సభలో మెజారిటి స్థానాలు గల అధికారపార్టికి స్పీకర్ పదవి లభిస్తూంది , ఇతర ప్రతిపక్షపార్టీలలో ఒకరికి డిప్యూటి స్పీకర్ పదవిని కేటాయించి ఎన్నుకుంటారు ( సాంప్రదాయంగా).
5.   రాజ్యసభ నిర్మాణం:    పార్లమెంట్ లో ఎగువ సభనురాజ్యసభఅంటారు. రాజ్యసభలో గరిష్ఠసభ్యల సంఖ్య 250 మంది. ఎన్నికైనావారు 233 మంది కాగా రాష్ట్రపతి చేత నామినేట్ సభ్యులు 12 మంది. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది ఉన్నారు.
6.   రాజ్యసభ చైర్మన్ కు ఉన్న అధికారాలు నాలుగు వ్రాయండి:        
a)   రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు.
b)   వివిద బిల్లులను రాజ్యసభ లో ప్రవేశపెట్టేందుకు అవకాశమిస్తాడు.
c)    వివిద బిల్లులపై ఓటింగ్ జరిపి ఫలితాలు ప్రకటిస్తాడు.
d)   రాజ్యసభ తరుపున ప్రతినిధిగా వ్యవహారిస్తాడు
e)   రాజ్యసభ చైర్మన్ హోదాలో పార్లమెంట్ సంయుక్త సమావేశాలలో పాల్గోంటాడు.
7.   పబ్లిక్ బిల్లులు- ప్రైవేట్ బిల్లుల మధ్య తేడాలు(IMP):
పబ్లిక్ బిల్లు:      మంత్రులు ప్రవేశపేట్టి బిల్లులను పబ్లిక్ బిల్లులు అంటారు. బిల్లు విషయంలో మంత్రిమండలి సమిష్ఠి బాధ్యత సూత్రం ఉంటుంది, బిల్లును సభలోనైనా ప్రవేశపేట్టవచ్చు.
ప్రైవేట్ బిల్లు:     మంత్రులు కాని సభ్యులు  ప్రవేశపేట్టి బిల్లులను ప్రైవేట్ బిల్లులు అంటారు. బిల్లు విషయంలో మంత్రిమండలి సమిష్ఠి బాధ్యత సూత్రం ఉండదు, బిల్లును సభలో సభ్యులు సభలోనే ప్రవేశపేట్టాలి.
8.   ఆర్థిక బిల్లు-సాధరణ బిల్లు మధ్య తేడాలు:
ఆర్థిక బిల్లు:      ఆర్థిక వ్యవహారాలకు సంబందించినవి. బిల్లు విషయంలో రాష్ట్రపతి  ముందస్తు అనుమతి అవసరం. ఈ బిల్లుని లోకసభలోనే ప్రవేశపేట్టాలి. ఈ బిల్లు విషయంలో ఉభయసభల సంయుక్త సమవేశం జరగదు.
సాధరణ బిల్లు:   పాలనపరమైన వ్యవహారాలకు సంబందించినవి. బిల్లు విషయంలో రాష్ట్రపతి  ముందస్తు అనుమతి అవసరం లేదు. ఈ బిల్లుని ఏ సభలోనే ప్రవేశపేట్టవచ్చు. ఈ బిల్లు విషయంలో ఉభయసభల సంయుక్త సమవేశం జరగవచ్చు.
9.   ఆర్థిక బిల్లు(IMP): కేంద్రపభుత్వ ఆర్థిక వ్యవహారాలకు సంబందించినవి. బిల్లు విషయంలో రాష్ట్రపతి  ముందస్తు అనుమతి అవసరం. ఈ బిల్లుని లోకసభలోనే ప్రవేశపేట్టాలి. ఈ బిల్లు విషయంలో ఉభయసభల సంయుక్త సమవేశం జరగదు.
Tags: Second Year Civics, Telugu civics Books, Indian parliament , Telugu Inter Civics, Telugu civics Inter,


Followers