Biology Science - ప్రత్యుత్పత్తి
మొక్కలలో అలైంగిక ప్రత్యుత్పత్తి:
-
మొక్క కణము పూర్తిగా ఒక మొక్క ఏర్పడే శక్తిని........... అంటారు -( టోలిపొటెన్సీ )
-
చేమంతి మొక్క సాధారణంగా.... ద్వారా వ్యాప్తి చెందుతుంది.- ( సక్కర్ )
-
కరివేపాకు మొక్క.......ద్వారా వ్యాప్తి చెందుతుంది.( వేరు లేదా వేరు మొగ్గలు )
-
సామాన్యంగా ఏకస్థితిక మొక్కలను ..... వర్ణన యానంలో ఉపయోగించి పొందుతారు. ( పరాగ రేణువులను )
-
కాండపు చేధనములో కాండమునకు ఏటావాలు గాయము చేసే స్థలము. ....... ( కణువు క్రింది భాగము )
-
రణపాల ఆకు మీద ఉండే మొగ్గలను ....... అంటారు - ( ప్రతోపరిస్దితి కోరకాలు )
మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి:
-
పుష్పంలో మూడవ వలయంలో ...... అమర్చబడి ఉంటాయి .- ( కేసరములు లే కేసరావళి )
-
పురుష సంయోగ బీజము ..... తో సంయోగము చెందితే అంకురచ్చద కేంద్రకము ఏర్పడుతుంది. ( ద్వితీయ కేంద్రము )
పుష్పాలలో క్షయకర విభజన ...... భాగంలో జరుగుతుంది.- ( పరాగమాతృకణం )
-
పరిణితి చెందిన పిండములో వేరు భాగాన్ని సూచించెది ........ ( ప్రధమమూలము )
-
ఫలదళాలు ఉండే పుష్పభాగము ...... ( అండకోశము )
-
3n కేంద్రకము ...... కేంద్రకముతో పురుష కేంద్రకము పిండకోశముతో కలియుటచే ఏర్పడును.- ( ద్వితీయ )
-
లైంగిక ప్రత్యుత్పత్తికి ముఖ్యంగా అవసరమయ్యే పుష్పభాగాలు........... ( అండకోశము , కేసరావళీ )
-
కృతిమ యానములో మొక్క కణాలను పెంచవచ్చునని..... మొదటిసారిగా గమనించారు- ( హెబర్ లాండ్ )
-
పురుష సంయోగ బీజము స్త్రీ బీజముతో సంయోగం చేందిన తరువాత ఏర్పడే కణాన్ని ..... అంటారు- ( సంయుక్త బీజము )
-
అలంకరణ ఉద్యానవన మొక్కల వ్యాప్తికి .... పద్ధతి ఎక్కవ సహాయపడుతుంది.- ( శాఖీయ ప్రత్యుత్పత్తి )
-
ఈస్ట్ లలో .... ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగును - ( కోరకీ భవనము )
-
కప్ప స్పాన్ లో ఉండేవి....... ( అండకణాలు )
Tags:
Biology Science - ప్రత్యుత్పత్తి,మొక్కలలో అలైంగిక ప్రత్యుత్పత్తి,
మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి, తెలుగు జికే బిట్స్, జనరల్ నాలెడ్జి
బిట్స్