వివిధ అధ్యయన శాస్త్రాలు - వాటి పేర్లు


  • · ఒనియాలజి-కలల అధ్యయన శాస్త్రం
  • · క్రయో బయాలజి-అతి శీతల ఉష్ణోగ్రత వద్ద జీవించే జీవుల అధ్యయన శాస్త్రం
  • · క్రిస్టలోగ్రఫి-స్పటికాల నిర్మాణం,ధర్మాల అధ్యయన శాస్త్రం
  • · క్రిప్టోగ్రఫి-రహస్యలిపి అధ్యయన శాస్త్రం
  • · లిథాలజి-రాళ్ళ ధర్మాల అధ్యయన శాస్త్రం
  • · బల్ ఫక్టాలజి-వాసన గూర్చి అధ్యయన శాస్త్రం
  • · పొటమాలజి-నదుల అధ్యయన శాస్త్రం
  • · హోరాలజి-గడియారాల అధ్యయన శాస్త్రం
  • · డెమోగ్రఫి:జనాభా అధ్యయన శాస్త్రం
  • · గ్లాసియోలజి-హిమానినదుల గుర్చి అధ్యయన శాస్త్రం
  • · చిరోగ్రఫి-చేతిరాత అధ్యయన శాస్త్రం
  • · నెక్రోలజి-మరణాల అధ్యయన శాస్త్రం
  • · ఎపిగ్రఫి-శాసనాలలో ప్రాచీనలిపుల అధ్యయన శాస్త్రం
  • · థయోలజి-మతాల అధ్యయన శాస్త్రం
  • · ఎక్సోబయాలజి-ఖగోల జీవరాశుల ఉనికి అధ్యయన శాస్త్రం
 source:http://girisevanotes.blogspot.in


Tag: వివిధ అధ్యయన శాస్త్రాలు - వాటి పేర్లు,ఒనియాలజి-కలల అధ్యయన శాస్త్రం · క్రయో బయాలజి-అతి శీతల ఉష్ణోగ్రత వద్ద జీవించే జీవుల అధ్యయన శాస్త్రం · క్రిస్టలోగ్రఫి-స్పటికాల నిర్మాణం,ధర్మాల అధ్యయన శాస్త్రం · క్రిప్టోగ్రఫి-రహస్యలిపి అధ్యయన శాస్త్రం · లిథాలజి-రాళ్ళ ధర్మాల అధ్యయన శాస్త్రం · బల్ ఫక్టాలజి-వాసన గూర్చి అధ్యయన శాస్త్రం · పొటమాలజి-నదుల అధ్యయన శాస్త్రం · హోరాలజి-గడియారాల అధ్యయన శాస్త్రం · డెమోగ్రఫి:జనాభా అధ్యయన శాస్త్రం · గ్లాసియోలజి-హిమానినదుల గుర్చి అధ్యయన శాస్త్రం · చిరోగ్రఫి-చేతిరాత అధ్యయన శాస్త్రం · నెక్రోలజి-మరణాల అధ్యయన శాస్త్రం · ఎపిగ్రఫి-శాసనాలలో ప్రాచీనలిపుల అధ్యయన శాస్త్రం · థయోలజి-మతాల అధ్యయన శాస్త్రం · ఎక్సోబయాలజి-ఖగోల జీవరాశుల ఉనికి అధ్యయన శాస్త్రం

Followers