ఎంసెట్ ర్యాంకు ద్వారా ప్రవేశం కల్పించే బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ
(సీఏ అండ్ బీఎం), బీటెక్ ఫుడ్‌టెక్నాలజీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్,
బీఎఫ్‌ఎస్‌సీ, బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆచార్య ఎన్‌జీ
రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటి
వివరాలు...
కెరీర్ గెడైన్‌స
యూనివర్సిటీలు-కోర్సులు
ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ- హైదరాబాద్
కోర్సు: బీఎస్సీ (అగ్రికల్చర్)
వ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 620
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
అగ్రికల్చర్ కాలేజ్, బాపట్ల, గుంటూరు జిల్లా
అగ్రికల్చర్ కాలేజ్, నైరా, శ్రీకాకుళం జిల్లా
అగ్రికల్చర్ కాలేజ్, రాజమండ్రి, తూర్పు గోదావరి
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్
అగ్రికల్చర్ కాలేజ్, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా
అగ్రికల్చర్ కాలేజ్, జగిత్యాల, కరీంనగర్ జిల్లా
ఎస్వీ అగ్రికల్చర్ కాలేజ్, తిరుపతి, చిత్తూరు జిల్లా
అగ్రికల్చర్ కాలేజ్, మహానంది, కర్నూలు జిల్లా
కోర్సు: బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (సీఏ అండ్ బీఎం)
వ్యవధి: నాలుగేళ్లు;
మొత్తం సీట్లు: 40

కోర్సు: బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)
వ్యవధి: నాలుగేళ్లు:
మొత్తం సీట్లు: 45
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బాపట్ల, గుంటూరు జిల్లా
కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పులివెందుల, వైఎస్‌ఆర్ జిల్లా
డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ -
వెంకటరామన్నగూడెం
కోర్సు: బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్
వ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 230 సీట్లు.
వీటిలో 20 సీట్లు పేమెంట్ సీట్లు.
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా
కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్
కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్,మోజెర్ల,మహబూబ్‌నగర్ జిల్లా
కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, అనంతరాజుపేట, వైఎస్‌ఆర్ జిల్లా
శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ-తిరుపతి
కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్)
వ్యవధి: ఐదేళ్లు
మొత్తం సీట్లు: 240
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, హైదరాబాద్
కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి, చిత్తూరు జిల్లా
ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, గన్నవరం, కృష్ణా జిల్లా
కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, ప్రొద్దుటూరు, వైఎస్‌ఆర్ జిల్లా
కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, కోరుట్ల, కరీంనగర్ జిల్లా
కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ (బీఎఫ్‌ఎస్‌సీ)
వ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 30
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా
అర్హత:
ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సుకు ఇంటర్‌లో ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లో ప్రతి సబ్జెక్టులోనూ 50 శాతం (ఎస్సీ, ఎస్టీలు 40 శాతం) మార్కులు సాధించి ఉండాలి.
ఎంసెట్-2012లో ర్యాంకు తప్పనిసరి.
వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి కనీసం 17 ఏళ్లు ఉండి 22 ఏళ్లు మించరాదు. గరిష్ట వయోపరిమితి ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు, శారీరక వికలాంగులకు 27 ఏళ్లు.
వెబ్‌సైట్: www.angrau.net