బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉద్యోగాలు

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచిదర ఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు
  1. సబ్ ఇన్స్పెక్టర్ (వర్క్షాప్)
  2. సబ్ ఇన్స్పెక్టర్ (మాస్టర్)
  3. హెడ్ కానిస్టేబుల్ (మాస్టర్)
  4. హెడ్ కానిస్టేబుల్ (ఇంజిన్ డ్రైవర్)
  5. హెడ్ కానిస్టేబుల్ (వర్క్షాప్)
దరఖాస్తు: నిర్దేశించిన నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులకు సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి, డెరైక్టర్ జనరల్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, న్యూ ఢిల్లీకి పంపాలి.

చివరి తేదీ : 2.8. 2014.

మరిన్నివివరాలకు
http://davp.nic.in/WriteReadData/ADS/eng_19110_158_1415b.pdf

Followers