
కొలంబియాకి చెందిన సుందరి పౌలినా వేగా 2015 సంవత్సరానికి మిస్ యూనివర్స్‌గా ఎంపికైంది. మియామీలో జరిగిన మిస్ యూనివర్స్ ఎంపిక వేడుకలో పౌలినా వేగా విజేతగా నిలిచింది. అనేక దేశాల నుంచి కళ్ళు చెదిరే సుందరీమణులు ఈ కిరీటం కోసం పోటీపడ్డారు. చివరికి కొలంబియా సుందరి పౌలినా వేగా ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది.
sundare-mis-yunivars-2015 in telugu