కుతుబ్ షాహీ రాజ్యం
బహమని సామ్రాజ్యం
1347 లో హసన్ గంగు స్తపించాడురాజిదాని : గుల్బర్గా
హసన్ గంగు;
గంగు అనే బ్రమ్మనుడు ఇతని గురువుబహమనీ షా యీతని బిరిడు
ఫిరోజ్ షా బహమనీ:
ఖురాన్ శారియాత్ పై వ్యక్యనలు రాసాడు హిందువులు కు అదిక ఉద్యోగాలు ఇచాడు
ఖగోళ ప్రయోగశాల దవల్తాబాద్ నందు నిరిమించాడు
18వ శతాబ్దం నందు రాజపుత్రా రాజు సవాయి జైసింఘు:
జైపూర్ నిర్మాత
ఖగోళ శాస్త్రం అధ్యనం కోసం జంతర్ మంతర్ నిర్మిచాడు(ప్రపంచ వారసత్వ సంపద)
అహమద్ షా-1:
ఇతని పైన సూఫీ సన్యాసి గేసు దరేజు ప్రబావం కలదుఎతనని ప్రజలు వలి అని పిలిచే వారు
రాజిదని ని గుల్బర్గా నుండి బీదర్ కి మార్చాడు.
బీదర్ నుండి రాజులు కన్నా వారి ప్రధాన మంత్రులు ఎక్కువగా పాలించారు
మహమద్ గవన్ షా:
మహమద్ షా-3 ప్రధాన మంత్రివిజయనగర రాజులు ను ఓడించాడు
విద్యావ్యాప్తి కోసం గవాన్ మదర్ శా బీదర్ నందు ఏర్పరిచాడు, ఇది శిల్ప కల పరంగా చాల గొప్పది
ఈతనని మహమద్ షా-3 ఉరి తీసాడు
ఊరి కి కారణాలు:
భాహమని కాలం లో రెండు అధికారిక వర్గాలు కలవు
1.దక్కన్
2.ఆపాబి (పరదేశి)
గవన్ ధీ ఇరాన్(షీయ ముస్లింమతస్తడు), అక్కడ నుండి కులి అనే వ్యక్తి ని తేసుకోచాడు.
గవన్ కులీ కి కుతుబుల్ అనే ఇచాడు,
కూలి ప్రకటించుకున్నాడు, అందువలన గవన్ కి ఊరి శిక్ష పడింది
బీరార్ రాజ్యం
బహమనీ నుండి స్వతంత్రం ప్రకటించుకున్న తొలి రాజ్యంస్తపకుడు: ఫతుల్ల ఇమ్మాద్ ఉల్ ముల్క్
ఈ వంశం వారిని ఇమ్మాద్ షాహీ వంశం వారు అంటారు
తళ్ళికోట యుద్ధం లో ఈ రాజ్యం పాల్గొనలేదు
ఆహామదనగర్ రాజ్యం ఈ రాజ్యం ని ఆక్రమించుంకుంది
బీదర్ రాజ్యం:
ఖాసిం బరీద్ అను బహమనీ ప్రధాన మంత్రి స్తపించాడు.బీజపూర్ రాజ్యం ఈ రాజ్యం ను ఆక్రమించింది
అహమద్ నగర్ రాజ్యం
అహమద్ నిజాం శ అనే గోవేర్నార్ స్తపించాడు
సాజహన్ ఈ రాజ్యం ను ఆక్రమించాడు
బీజపూర్ రాజ్యం:
యూసుఫ్ అడిర్ షా స్తాపించాడు
ఇబ్రహీం అదిర్ షా 3:
ఈ వంశం లో గొప్ప వాడుజగత్ గురువు అని హిందువులు పిలిచేవారు
నోవ్రసనామ అనే గ్రంధం రాసాడు
నోవ్రసపుర అనే నగరం నిర్మించాడు.