భక్తి, సూఫీ
ఉద్యమం
- · శంకరాచార్యులు ఎక్కడ జన్మించారు - కాలడి (కేరళ)
- · శంకరాచార్యులు బోధించిన సిద్దాంతం ఏది? – అద్వైతం
- · శంకరాచార్యుల గురువు ఎవరు ? – గోవిందపాల
- · ఉపనిషత్తులు, గీతపై వ్యాఖ్యలు రాసింది ఎవరు ? – శంకరాచార్యులు]
- · రామానుజాచార్యులు ఎక్కడ జన్మించారు – శ్రీ పెరంబూర్
- · రామానుజాచార్యులు బోధించిన సిద్థాంతం? విశిష్ట అద్వైతం
- · రామానుజాచార్యులు ప్రారంభించిన వైష్ణవములోని తెగ ఏది ? శ్రీవైష్ణవ తెగ
- · మధ్యాచార్యులు ఎక్కడ జన్మించారు – కెనర (కర్ణాటక)
- · మధ్యాచార్యులు బోదించిన తత్వ సిద్ధాంతం ఏది ? ద్వైతం
- · మధ్యాచార్యులు ఏవరి భక్తుడు ? - విష్ణు భక్తుడు
- · ఆంద్రాకు చెందిన భక్తి ఉద్యమకారుడు ఎవరు – నింబార్కుడు
- · నింబార్కుడు బోధించిన సిద్థాంతం ఏది ?- ద్వైతాద్వైతము
- · వల్లభాచార్యలు ఎక్కడ జన్మించారు – వారణాసి (ఉత్తరప్రదేశ్)
- · వల్లభాచార్యలు బోధించిన సిద్థాంతం ఏది ? - శుద్దాద్వైతం