Showing posts with label Inter. Show all posts
Showing posts with label Inter. Show all posts

Central Government Second Year Civics in Telugu

central government second year civics in Telugu,second year civics in Telugu
యూనిట్ -3   కేంద్ర ప్రభుత్వం


1      1.     రాష్ట్రపతి ఎన్నిక:      పార్లమెంట్ లో ఎన్నికయిన సభ్యులు, రాష్టాలలోని విధాన సభలోని ఎన్నికైన సభ్యులు మరియు  డిల్లీ, పాండిచ్చేరి శాసన సభలలోని ఎన్నికైన సభ్యులు కలసి ఎన్నికల గణంగా ఏర్పడి రాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతిపదికన ఓటు బదిలీ సూత్రం అనుసరించి ఎన్నుకోంటారు.
         2.  రాష్ట్రపతి అర్హతలు:   
                      I.        భారతదేశ పౌరుడై ఉండాలి
                    II.        35 సం, వయస్సు నిండినవారై ఉండాలి
                   III.        లోకసభకు ఎన్నికయై సభ్యుడికి ఉండె అర్హతలు కలిగి ఉండాలి
                  IV.        ప్రభుత్వ ఉద్యోగాలలోను, లాభసాటి పదవిలో ఉండకూడదు.
     3.  మహాభియోగ తీర్మాణం / రాష్ట్రపతిని తోలిగించే పద్దతి(IMP):        రాష్ట్రపతిని తోలిగించే ప్రక్రియను మహాభియోగ తీర్మాణం అంటారు. రాష్ట్రపతి రాజ్యాంగ విర్ధుంగా,అవినీతికి పాలిపడినట్లయితే, పార్లమెంట్ లోని      ఏ సభలోనైన ఈ తీర్మాణాన్ని ప్రవేశపెట్టవచ్చు. అయితే 14 రోజుల ముందు రాష్ట్రపతికి తెలియజేయాలి.  పార్లమెంట్ ఉభయ సభలు 2/3 వంతు మోజారిటితో దినిన్ని అమోదించితే  రాష్ట్రపతి పదివి నుంచి తోలిగిపోతారు.
    4.  356 వ అదికరణ / రాష్ట్రపతి పాలన (IMP) :           ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధపరిపాలనకు అవరోధం ఏర్పడినట్లయితే రాష్ట్రపతి 356 వ అధికరణ ప్రకారం అ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదిస్తారు ఆ సమయంలో రాష్ట్రంలో  రాష్ట్రప్రభుత్వం రద్ధు అయి రాష్ట్రంనికి కావలసిన శాసనాలు పార్లమెంట్ తయారుచేస్తుంది.
    5.    352 వ అధికరణ / జాతీయ అత్యవసర పరిస్థితి:   జాతీయ అత్యవసర పరిస్థితిని 352 అధికరణ ప్రకారం రాష్ట్రపతి విదిస్తాడు. విదేశి దండయాత్రలు యుద్ధం, సాయుధ తిరుగుబాటు వంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు భారతదేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లిందని భావిస్తే రాష్ట్రపతి అత్యవసర అధికారాన్ని వినియోగిస్తాడు అయితే పార్లమెంట్ 2/3 వంతు మోజారిటితో ఆమోదించాలి. ఈ ప్రకటన 6 నెలల పాటు ఉంటుంది.
    6.  360 వ అధికరణ / ఆర్ధిక అత్యవసర పరిస్థితి:       భారతదేశంలో ఆర్థిక సిర్థత్వానికి లెదా పరపతికి ముప్పు వాటిల్లిన పరిస్థితి ఏర్పడినట్లయితే 360 అధికరణ ప్రకారం రాష్ట్రపతి  ఆర్థిక అత్యవసర పరిస్థితిని విదిస్తాడు. ఈ సమయంలో ప్రముఖుల వేతనాలు కూడా తగ్గించవచ్చు. ఇప్పటి వరకు ఈ పరిస్థితిని విధించలేదు.  

      7.    భారత రాష్ట్రపతులుగా వ్యవహారించిన నలుగురి పేర్లు (IMP):
1)    డా. బాబు రాజేంద్రప్రసాద్
2)   సర్వేపల్లి రాధాకృష్ణన్
3)   వెంకట రామన్
4)   అబ్ధుల్ కలాం
5)   శ్రీమతి ప్రతిభా పాటిల్
    8.  ప్రదానమంత్రి నియామకం (IMP) :      75(1) అధికరణ ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు.     లోక్సభకు ఎన్నికలు జరిగిన తరువాత, లోక్సభలో మెజారిటి పార్టీ నాయకుని ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమిస్తాడు. ఒకవేళ లోక్సభలో ఏ ఒకపార్టీకీ మెజారిటి రాకపోతే అప్పుడు రాష్ట్రపతి తన విచ్చక్షణాధికారం ప్రధానమంత్రిని నియమించవచ్చు,తర్వాత అతను లోక్సభలో విశ్వాసం పోందాలి.
    9.  కేంద్రమంత్రుల రకాలు:
1)    కెబినేట్ మంత్రులు
2)   డిప్యూటి మంత్రులు
3)   స్టెట్ మంత్రులు


10.      సమిష్టి బాధ్యత (IMP):        75(3) అధికరణ ప్రకారం కేంద్ర మంత్రి మండలి లోక్సభకు సమిష్టింగా బాధ్యత వహించును. ఒకమంత్రి ప్రవేశపేట్టిన బిల్లు లోకసభ చేత తిరస్కరించబడినట్లయితే ఆ మంత్రితో పాటు అందరు మంత్రులు రాజీనామా చేయవలసి ఉంటుంది. కీర్తినైన – అపకీర్తినైనా మంత్రులందరూ కలసి పంచుకుంటారు.
11.      భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక:  ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయసభలలోని ఎన్నికైన మరియు నామినేటిడ్ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్థతి ప్రకారం ఒక ఓటు బదిలీ సూత్రాన్ని అనుసరించి ఉపరాష్ట్రపతిని ఎన్నుకూంటారు. ఈ ఎన్నిక భారత ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది.
12.      భారత ప్రధానమంత్రిగా వ్యవహరించిన నలుగురి పేర్లు:
1)    జవహార్ లాల్ నెహూ                        4.  రాజీవ్ గాంధీ
2)   లాల్ బహుదూర్ శాస్త్రి                       5.   A.B  వాజ్  పాయి
3)   ఇందిరా గాంధీ                                6.   డా. మన్మోహన్ సింగ్

Inter Study Material



1.  Attempt all the questions

          
1.       Find the equation of the straight line passing through the points (at12, 2at1) and ( at22, 2at2).
2.       Find the value of y, if the line passing through the points (3,y),and (2,7) is parallel to the line joining the points (-1,4) and (0,6).
3.       If the area of the triangle formed by the straight line x=0, y=0 and 3x+4y = a (a>0) is 6 , find the value of ‘a’.
4.       Transform the equation x+y+1= 0 into normal form.
5.       Find the distance between the parallel straight lines 3x+4y-3=0 and 6x+8y-1=0
6.       Find the image of the point (1,1) is the straight line 3x+4y-1=0.
More Questions:  

English First Year Questions:  


Inter Study Material

Followers