క్రోమోసోములను మొదట వృక్ష కణ కేంద్రకంలో హాఫ్ మీస్టర్ అను శాస్త్రవేత్త 1849 లో గుర్తించాడు.
వాల్టేయర్ అనే శాస్త్రవేత్త వీటికి క్రోమోసోములు అని పేరు పెట్టారు.
క్రోమోసోమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త - సట్టర్
క్రోమోసోమ్ లను అనువంశిక వాహనాలు అని అంటారు. కారణం ఇవి జన్యు పదార్థాన్ని కలిగి ఒక తరంలోని లక్షణాలను మరోక తరానికి అందజేస్తాయి
క్రోమోసోమ్ లు పోడవుగా, స్థూపాకారంలో దండాలు వలే ఉంటాయి. ఇవి కణవిభజన సమయంలో పొట్టీగా అవుతాయి.క్రోమోజోమ్ లు DNA తో, హిస్టోన్ అనే ప్రోటీన్ తోను ఏర్పడి ఉంటాయి.