సుమారు ఆరు గంటలపాటు ఆపరేషన్ హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో ఓ మహిళకు డాక్టర్ గోఖలే ఆధ్వర్యంలోని వైద్యుల బృందం నిర్వహించిన హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన 46 ఏళ్ల పద్మ అనే మహిళకు ఇవాళ వైద్యులు చేసిన గుండె మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతమైంది. సుమారు ఆరు గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి మహిళకు గుండెను విజయవంతంగా అమర్చగలిగారు. ఆమెకు అమర్చిన గుండెను బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించి ఇవాళ ప్రత్యేక విమానంలో నగరానికి తరలించిన విషయం తెలిసిందే. యశోదాలో ఇది రెండో గుండె మార్పిడి శస్త్ర చికిత్స.
విజయవంతమైన గుండె మార్పిడి శస్త్ర చికిత్స

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు 2015-2016
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2015-16 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం
* ఏపీలో ట్రిపుల్ ఐటీకీ రూ.45కోట్లు
* ఐఐఎస్‌సీఈఆర్‌కు రూ.40కోట్లు
* ఆంధ్రప్రదేశ్ ఐఐటీకి రూ.40కోట్లు
* ఏపీలో నిట్‌కు రూ.40 కోట్లు
* ఐఐఎంకు రూ.40కోట్లు
* పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు
* విశాఖ మెట్రోకు రూ.5.63 కోట్లు
* విజయవాడ మెట్రో రూ.5.63 కోట్లు
* ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.కోటి
* గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.2కోట్లు
కేటాయించినట్లు జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
Subscribe to:
Comments (Atom)