ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 246 పోస్టులు
బీహార్‌లోని హాజిపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈస్ట్ సెంట్రల్
రైల్వేలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లేదా రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్
ఫోర్స్‌లో కానిస్టేబుల్ (బ్యాండ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం పోస్టులు: 246కేటాయించిన పోస్టుల సంఖ్య..మహిళలు: 25 (ఓబీసీ- 6, ఎస్సీ- 3, ఎస్టీ- 2, జనరల్- 14)పురుషులు: 221 (ఓబీసీ- 50, ఎస్సీ- 26, ఎస్టీ- 22, జనరల్- 123)సంగీత వాయిద్య పరికరాల వారీగా పోస్టులు..ఫ్లూట్/పికోలొ-
14, ఈబీ క్లారినెట్- 46, ఆల్టో సాక్సాఫోన్- 20, టెనార్ సాక్సాఫోన్- 19,
టెనార్/ైస్లెడ్ ట్రంబోన్- 20, బ్రాస్ ైస్లెడ్ ట్రంపెట్- 24, ఫ్రెంచ్
హారన్/హారన్- 12, యుఫోనియం- 19, కార్నెట్- 9, ఈబీ బాస్- 6, సైడ్
డ్రమ్/స్నేర్- 19, బ్యాస్ డ్రమ్- 9, ఒబోయి- 5, కింబాల్- 5, బ్యాగ్‌పైప్-
11, బ్రాస్బ్యాస్- 7, ట్యూబా- 1.
నోట్: మొత్తం ఖాళీల్లో 10 శాతం పోస్టులను ఎక్స్ సర్వీస్‌మెన్‌కు కేటాయించారు.అర్హతలు: మెట్రిక్యులేషన్/పదో తరగతి లేదా గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్‌కు సమానమైన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయస్సు: 2016, జూలై 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్సు ఉన్నవారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు, ఓబీసీలు, వితంతువులకు, ఎక్స్ సర్వీస్ మెన్‌కు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.పే స్కేల్: రూ. 5200- 20,200 + గ్రేడ్ పే రూ. 2,000/-శారీరక ప్రమాణాలుపురుషులు: ఓబీసీ, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 165 సెం.మీ. ఎత్తు, ఊపిరి పీల్చినప్పుడు ఛాతీ విస్తీర్ణం 85 సెం.మీ. ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపులు ఉంటాయి.మహిళలు: ఓబీసీ, జనరల్ కేటగిరీ అభ్యర్థులు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపులు ఉంటాయి.పరీక్ష విధానం: రాతపరీక్ష (ఓఎమ్మార్ షీట్లో), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటాయి.పరీక్ష ఫీజు: రూ. 50. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.పరీక్ష కేంద్రాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో. నోట్: పరీక్షను తెలుగులో కూడా రాయవచ్చు.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో, సాధారణ పోస్టులో మాత్రమే పంపాలి. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తు ఫామ్‌ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అభ్యర్థి స్వయంగా తన చేతి రాతతో నింపి, దానికి సంబంధిత సర్టిఫికెట్లను జతపర్చి ఐజీ-చీఫ్ సెక్యూరిటీ కమిషనర్‌కు పంపించాలి.అడ్రస్: IG-Chief Security Commissioner,East Central Railway, Hajipur, Bihar- 844101 దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 11 వెబ్సైట్: www.ecr.indianrailways.gov.in