భారతదేశం ప్రధములు
- మొదటి రాష్ట్రపతి ... బాబూ రాజేంద్రప్రసాద్ (1950-62)
- మొదటి ఉపరాష్ట్రపతి ... సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952-62)
- మొదటి ప్రధానమంత్రి ... జవహర్ లాల్ నెహ్రూ(1947-64)
- మొదటి ఉప ప్రధానమంత్రి ... సర్దార్ వల్లభాయ్ పటేల్(1947-50)
- సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ... హీరాలాల్ జె.కానియా(1950-51)
- లోక్ సభ మొదటి స్పీకర్ ... నణేష్ వాసుదేవ్ మఓలాంకర్ (1952-56)
- లోక్ సభ మొదటి డిప్యూటీ స్పీకర్ ... అనంతశయన అయ్యంగార్(1952-56)
- అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ... రాకేశ్ శర్మ (1984)
- అంతరిక్షంలోకి వెళ్ళిన భారత సంతతికి చెందిన మొదటి మహిళ ... సునీత విలియంస్
- అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన తొలి మహిళ ... సునీత విలియంస్(195రోజులు)
- అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన తొలి మహిళ ... సునీత విలియంస్(29గటల17రోజులు)
- ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు ... టెన్సింగ్ నార్కే(1953)
- ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ... బచేంద్రిపాల్(1984)
- ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించిన మొదటి బారతీయురాలు ... సంతోష్ యాదవ్
- ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించిన తొలి వ్యక్తి ... నవాంగ్ గొంబూ(1965)
- అతిచిన్న వయస్సులో ఎవరెస్ట్ ను అధిరోహించిన మహిళ ... డిక్కీ డోల్మా(19సంవత్సరాలు)
- ఆక్సీజన్ లేకుండా ఎవరేస్ట్ శిఖరాన్ని అధిరోహించినది ... పూదోర్జి
- అతిచిన్న వయస్సులో యం.పి. అయిన వ్యక్తి ... ధర్మేంద్ర యాదవ్
- మొదటి ప్రపంచ సుందరి ... రీటా ఫారియా(1966)
- మొదటి విశ్వసుందరి ... సుస్మితాసేన్(1994)
- మొదటి మిస్-ఏసియా ఫసిఫిక్ ... దియామీర్జా(2000)
- మొదటి మహిళా ఐ.ఏ.యస్. అధికారి ... అన్నా జార్జ్
- మొదటి మహిళా ఐ.పి.యస్. అధికారి ... కిరణ్ బేడి
- మొదటి మహిళా డి.జి.పి అధికారి ... కంచన్ చౌధరి భట్టాచార్య
- ఐ.రా.స. మొదటి సివిల్ పోలీస్కు అడ్వయిజర్ గా నియమితులైన తొలి వ్యక్తి ... కిరణ్ బేడి
- తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్ ... పూనీతా అరోరా(సైనిక దళం)
- తొలి మహిళా ఎయిర్ మార్షల్ ... పద్మా బంధోపాధ్యాయ(వైమానిక దళం)
- భారత రైల్వే బోర్డులో తొలి మహిళా సభ్యురాలు ... విజయలక్ష్మీ విశ్వనాధన్
- సప్తసముద్రాలలోని ఏడు జలసంధులు ఈదిన తొలి మహిళ ... బులా చౌదరి
dvr506315@gmail.com (919908883450)