భారతదేశము
భారతదేశము 28 రాష్ట్రాలుగా విభజించబడినది. (రాష్త్రములు కొన్నిజిల్లాలుగా విభజించబడినవి), ఆరు కేంద్రపాలిత ప్రాంతములు మరియు జాతీయ రాజధాని ప్రాంతము,ఢిల్లీ. రాష్ట్రాలకు స్వంత ఎన్నికైన ప్రభుత్వము ఉండును, కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వముచే నియమించబడిన ప్రతినిధిచే పరిపాలించ బడతాయి.
రాష్ట్రములు:
- A అండమాన్ మరియు నికోబార్ దీవులు
- B ఛండీగఢ్
- C దాద్రా నాగర్ హవేలీ
- D డామన్ మరియు డయ్యు
- E లక్షద్వీపములు
- F పాండిచ్చేరి
జాతీయ రాజధాని ప్రాంతము: