చైనా నాగరికత

  • ఆసియా ఖండానికి తూర్పున ఉన్న దేశం- చైనా
  • చైనాలో పెద్దనది హోయాంగ్ హో నది. తరుచుగా వరదులు వచ్చుట వలన చైనాదుఖఃదాయిని అంటారు.
  • చైనాలో కాంస్యయుగనాగరికత స్థాపించిన రాజవంశం- షాంగ్ వంశం
  • షాంగ్ వంశం తరువాత చౌ వంశం-చింగ్ వంశం (చిన్ వంశం) -హంగ్ వంశం (హన్ వంశం) - నూయి వంశం-టాంగ్ వంశం-సుంగ్ వంశం-మంచు వంశం.
  • చౌ వంశం లు కూన్ నగరం రాజధాని చేసుకోని పరిపాలించారు.
  • చైనా మహాకుడ్యాన్ని (Great of chaina Wall ) నిర్మించినావారు- షియోవాంగ్ టి (చింగ్ వంశం).
  • చైనా మహాకుడ్యాన్ని (Great of chaina Wall ) పోడవు- 2400, ఎత్తు- 6 మిటర్లు.
  • జెడ్ (Jade) అనే ప్రత్యేక శిల నుండి శృతులను పలికించేవారు.
  • కన్పూషనీజమ్ మతాన్ని స్థాపించిన వ్యక్తి- కన్ ప్యూషియస్
  • కన్ ప్యూషియస్ రచించిన గ్రంధం- పంచజింగ్
  • టావోయిజం మతాన్ని స్థాపించిన వ్యక్తి- లావోట్జి
  • లావోట్జి రచించిన గ్రంధం-       చో-నో-చీకింగ్
  • కాగితాన్ని కనిపెట్టి ప్రపంచానికి అందించిన వారు - చైనా వారు.
  • నీటి గడియారాన్ని, అయస్కాంతపు ఆకర్షణ శక్తిని, గణితంలో దశాంశ పద్దతిని కనిపెట్టారు.

Followers