విన్ స్టన్ చర్చిల్ ( బ్రిటన్ )

  1. బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు, రచయిత చరిత్రకారుడు.
  2. ఈయన రాండల్ప్ చర్చిల్ కుమారుడు.
  3. మార్ల్ బోరోగ్రేట్-డ్యూక్ వంశస్తుడు.
  4. జీవితారంభదశలో ఈయన భారతదేశంలో సైనంలో పనిచేశాడు.
  5. దక్షిణాప్రికాలో వార్తాపత్రిక కరస్పాండెంట్ గా పనిచేశాడు.
  6. ఇతనిని బోయర్ లు పట్టుకోనగా విచిత్రరీతిలో తప్పించుకున్నాడు.
  7. 1900 లలో కన్సర్వేటివ్ గా పార్లమెంట్ లో ప్రవేశించాడు.
  8. 1939 లో II World War ప్రారంభమైనప్పుడు 1940 సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధానమంత్రి అయ్యాడు.
  9. ఈయన జర్మనీదెబ్బకు బెదిరిపోతున్న మిత్రరాజ్యాల సైన్యాలను ఉత్తేజపరచి విజయపధంలో నడిపించాడు.

Followers