చరిత్ర - మొట్టమొదటి వ్యక్తులు



  • అంతరిక్షం లోకి వెళ్ళిన మొట్టమొదటి బారతీయుడు--రాకేష్ శర్మ
  • బారత దేశపు మొట్టమొదటి కవి--వాల్మీకి
  • బారత దేశపు మొట్టమొదటి ఆర్థిక సంఘం అద్యక్షుడు--కే.సి. నియోగి
  • సాహిత్య అకాడమీ మొట్టమొదటి అద్యక్షుడు--జవహార్ లాల్ నెహ్రూ
  • ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి భారతీయుడు--అటల్ బిహారీ వాజపేయి
  • ఐక్యరాజ్య సమితి సాధారణ సభ కు అద్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--విజయలక్ష్మీ పండిత్
  • యునెస్కో సమావేశంలో సంగీతం వినిపించిన మొట్టమొదటి భారతీయుడు--రవిశంకర్
  • బ్రిటన్ లో ఒక విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు--స్వరాజ్ పాల్
  • ఇండియన్ ఎయిర్ లైన్స్ మొట్టమొదటి మహిళా పైలెట్--దుర్గా బెనర్జీ
  • ఢిల్లీ మొట్టమొదటి మేయర్--అరుణా ఆసఫ్ అలీ
  • భారత దేశపు మొట్టమొదటి మహిలా రైల్వే డ్రైవర్--సురేఖా యాదవ్
  • లేబర్ కమీషన్ మొట్టమొదటి అద్యక్షుడు--గజేంద్ర గడ్గర్
  • మహిళా విశ్వవిద్యాలయం ను స్థాపించిన మొట్టమొదటి భారతీయుడు--డి.కే. కార్వే
  • మొట్టమొదటి భారతదేశపు అంధ పార్లమెంటు సభ్యుడు--జమునా ప్రసాద్ శాస్త్రి
  • బుకర్ ప్రైజ్ గెల్చిన మొట్టమొదటి భారతీయ మహిళ--అరుంధతీ రాయ్
Tags: చరిత్ర - మొట్టమొదటి వ్యక్తులు,తెలుగు జనరల్ నాలెడ్జి, జనరల్ నాలెడ్జి

Followers