ఎట్టకేలకు 'బాహుబలి' ట్రైలర్ విడుదలైంది. హిందీలో కరణజోహార్ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. తెలుగులో ఉదయమే అన్ని థియేటర్లలో ట్రైలర్స్ వెళ్ళాయి. కాగా, విలేకరులకు ప్రత్యేకంగా ప్రసాద్‌మల్టీప్లెక్స్‌లో సోమవారంనాడు 4గంటలకు ట్రైలర్ చూపించారు. హాలీవుడ్ సినిమాను చూసిన రేంజ్‌లో ఆ ట్రైలర్ వుంది. డాల్బీ సౌండ్‌లో ఎఫెక్ట్‌గా అనిపించిన ఆ ట్రైలర్‌లో.. బాహుబలి పాత్రధారి ప్రభాస్‌ను ఓ సన్నివేశంలో కొండిపాంతంవారు చూసి గౌరవంగా నమస్కారం చేస్తుంటారు.. వీరంతా నాకెందుకు నమస్కారంపెడుతున్నారు.. అసలు నేనెవర్ని' అంటూ ప్రశ్నిస్తాడు. అమరేంద్రబాహుబలి వంశీయుడువు అంటూ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఇది ఓ రాజవంశానికి చెందిన చరిత్రగా చెప్పేశాడు. అప్పటి కాలంనాటి రాజవంశీయులు బానిన వ్యవస్థలు వంటి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలిసింది. తన వంశాన్ని నమ్ముకున్న ప్రజలకు బాహుబలి ఏంచేశాడనేది మొదటిపార్ట్‌గా కన్పిస్తుంది. కాగా, ఈచిత్రం జులై 12న విడదులచేయడానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
'నేనెవరిని' అంటున్న 'బాహుబలి'