తెలంగాణలోని ముఖ్యమైన అంశాలు 2
తెలంగాణలోని ముఖ్యమైన అంశాలు 2
- తెలంగాణ మారుపేరు
ఏమిటి?...................రత్నగర్భ
- భారతదేశంలో ఏ
ప్రాంతం లో తెలంగాణ ఉన్నది?.......... దక్షిణ భారతదేశం లో
- తెలంగాణలో అతిపెద్ద
రాజధాని ఏది?........... హైదరాబాద్
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం
ఎప్పుడు?............ 2014 జూన్ 2
- తెలంగాణలో పెద్ద
నగరం ఏమిటి?............ హైదరాబాద్
- తెలంగాణలోని
జిల్లాల సంఖ్య?............ 10 (హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం,
నల్గొండ, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబాబాద్)
- తెలంగాణలోని మొట్ట
మొదటి గవర్నర్ ఎవరు?.......... ఇ. ఎస్. ఎల్. నరసింహన్
- తెలంగాణలోని తొలి
ముఖ్యమంత్రి ఎవరు?............ కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసిఆర్)
- తెలంగాణలోని
డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరు?.......... టి. రాజయ్య,మొహమద్ అలీ
- తెలంగాణలోని శాసన
మండలి స్థానాలు ఎన్ని?........... 40
- తెలంగాణలోని లోక్
సభ స్థానాలు ఎన్ని?........... 17
- తెలంగాణలోని
రాజ్యసభ స్థానాలు ఎన్ని?............ 7
- తెలంగాణ శాసనసభ
తొలి స్పీకర్ ఎవరు?........... పద్మాదేవేందర్ రెడ్డి
- తెలంగాణ హైకోర్టు
ఎక్కడ వుంది?........... హైకోర్టు ఆఫ్ జ్యుడికేచార్ ఎట్ హైదరాబాద్
- తెలంగాణ రాష్ట్రం
మొత్తం వైశాల్యం ఎంత?.......... 114,840 చ.కి.మీ.
- తెలంగాణ రాష్ట్రం
వైశాల్యంలో ఎన్నవ స్థానంలో ఉంది?......... 12
- తెలంగాణ రాష్ట్రం
మొత్తం జనాభా ఎంత?........... 3,51,93,978
- తెలంగాణ అధికార భాష
ఏమిటి?............ తెలుగు, ఉర్దూ
- తెలంగాణ రాష్ట్ర
సరిహద్దులు:
- తూర్పు: దక్షిణపు సరిహద్దుగా
ఆంధ్రప్రదేశ్ ఉంది.ఉత్తర మరియు వాయువ్య సరిహద్దుగా మహారాష్ట ఉంది.
- పడమర: సరిహద్దుగా
కర్ణాటక ఉంది. ఈశాన్యం: సరిహద్దుగా ఛత్తీస్గడ్ ఉంది