తెలంగాణలోని ముఖ్యమైన అంశాలు
తెలంగాణలోని ముఖ్యమైన అంశాలు:
- తెలంగాణ రాష్ట్రం
తొలి ముఖ్యమంత్రి ఎవరు?............ కె. చంద్రశేఖరరావు
- తెలంగాణ రాష్ట్ర
జైళ్ళ మొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు?............ వినయ్ సింగ్
- తెలంగాణలో తక్కువ
అసెంబ్లీ స్థానాలు గల జిల్లా ఏది?........... నిజామాబాద్ (9)
- బాగ్యనగర్ నందనవనం
పార్కు ఎక్కడ ప్రారంభమైంది?........... రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ మండలం నారపల్లి
వద్ద ప్రారంభమైంది.
- తెలంగాణలో ఏ జిల్లా
వరి, పసుపు ఉత్పత్తిలో ప్రధమస్థానంలో ఉంది?............. కరీంనగర్
- తెలంగాణలోని
కుటుంబాలకు ఎంత శాతం విద్యుత్ సౌకర్యం ఉంది?............ 92.3 శాతం
- హైదరాబాద్ రాష్ట్ర
ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఏ జిల్లా వాసి?........... మహాబూబ్ నగర్
- 2001-2011 దశాబ్ద
కాలంలో తెలంగాణలో దశాబ్ద వృద్ధిరేటు తక్కువగా గల జిల్లా?............ హైదరాబాద్
- తెలంగాణా ప్రభుత్వం
చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి పెట్టిన పేరు?.............. మిషన్ కాకతీయ
- తెలంగాణలో శీతాకాలంలో
ఎక్కువగా చల్లగా ఉండే ప్రాంతాలు ఏవి?.............. నిజామాబాద్, హైదరాబాద్
- తెలంగాణా
విశ్వవిద్యాలయాన్ని నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి వద్ద ఏ సంవత్సరంలో స్థాపించారు?
......... 2006 లో
- హైదరాబాద్ లోని హైకోర్టు
భవనాన్ని ఎవరు డిజైన్ చేసారు?............ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ విన్సెంట్
- 2011 జనాభా లెక్కల
ప్రకారం ఎస్సి జనాభా అధికంగా గల జిల్లా ఏది?........... కరీంనగర్
- తెలంగాణలో అత్యధిక
అసెంబ్లీ స్థానాలు గల జిల్లా ఏది?............ హైదరాబాద్ (15)
- తెలంగాణా
రాష్ట్రంలో వాతావరణం ఏ విధంగా వుంటుంది?............ వేడి మరియు పొడిగా
- 2011 జనాభా లెక్కల
ప్రకారం స్త్రీ పురుష జనాభా నిష్పత్తి తక్కువగా గల జిల్లా ఏది?............
హైదరాబాద్ (954: 1000)
- ఉద్యాన
విశ్వవిధ్యాలయాన్ని ఎక్కడ నెలకొల్పనునారు?.............. మెదక్ జిల్లా గజ్వేల్ లోని
ములుగులో
- తెలంగాణాలో మొక్కజొన్నను
అధికంగా పండించే జిల్లాలు ఏవి?.......... మెదక్, కరీంనగర్, నిజామాబాద్.
- హైదరాబాద్ లోని దుర్గం
చెరువును ఏమి అని పిల్లుస్తారు?........... రహస్య సరస్సు
- దేశంలో తొలి సునామి
కేంద్రం ఎక్కడ ఉంది?.............. హైదరాబాద్ లో ఉంది.
- దేశంలోనే
అతిపెద్దదైన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ఏ జిల్లా లో ఉంది?........... నిజామాబాద్
జిల్లా బోధన్ లో వుంది .
- శ్రీరాంసాగర్ కు
ఎన్ని ప్రధాన కాలువలు ఉన్నాయి?.......... 3 కాకతీయ కాలువ, లక్ష్మి కాలువ, సరస్వతి
కాలువ
- పండ్ల ప్రాసెసింగ్
తయారి కేంద్రం ఎక్కడ ఉంది?.............. ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి లో
- తెలంగాణ రాష్ట్ర
భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఎవరు?............ శ్యామ్ కుమార్ సిన్హా.
- తెలంగాణ ప్రభుత్వం
రైతుల కోసం ప్రారంభించిన సుభోజనం పథకానికి ఏమి అని పేరు పెట్టారు?..........
సద్దిముట అని పేరు పెట్టారు.
- తెలంగాణా తొలి
అటవీశాఖ ముఖ్య సంరక్షణదికార (పీసీసీఎఫ్) ఎవరు?............ ఎస్ బీఎల్ మిశ్రా
- తెలంగాణ ఇంజనీర్స్
డే ఎప్పుడు?.............. జూలై 11
- భారతదేశంలోనే
అత్యంత కాలుష్య ప్రాంతమైన పటాన్ చెరువు ఎక్కడ ఉంది?............ మెదక్
- రామప్పదేవాలయం ఎక్కడ
ఉంది?............ వరంగల్ జిల్లా పాలంపేట లో
- కిన్నెరసాని నీటిపారుదల
ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది?............. ఖమ్మం జిల్లాలో
- విస్తిర్ణపరంగా
అతిపెద్ద టైగర్ రిజర్వ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉంది?............ మన్ననూర్
నుంచి నాగార్జునసాగర్ వరకు ఉంది.
- సిమెంట్
కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కర్మాగారం ఎక్కడ ఉంది?............. ఆదిలాబాద్ జిల్లాలోని
మంచిర్యాలలో
- వరంగల్ జిల్లాలోని
ముఖ్యమైన సరస్సులు ఏవి?........... 1. లక్కవరం సరస్సు 2. పాకాల సరస్సు
- తెలంగాణా
రాష్ట్రంలో అత్యధికంగా పశువులు, గొర్రెలు, మేకలు ఎక్కడ వున్నవి?.............
మహబూబ్ నగర్ జిల్లలో
- భారతదేశంలో మూడవ
అతిపెద్ద మర్రి చెట్టు ఎక్కడ కలదు .................మహబూబ్ నగర్ జిల్లలో గల పిల్లల
మర్రిలో
- 2011 జనాభా లెక్కల
ప్రకారం తెలంగాణలో ఎస్.సి బాల బాలికల నిష్పత్తి తక్కువగా ఉన్న
జిల్లా..........హైదరాబాద్
- 2011 జనాబా లెక్కల ప్రకారం
అత్యల్ప జనాబా గల జిల్లా........నిజామాబాద్
- తెలంగాణలో
ముక్యనదులు ఎన్ని వాటి పేర్లు .....4.గోదావరి,కృష్ణ,మంజీర,ముసి
- కాకతీయ
విశ్వవిద్యాలం వరంగల్ లో ఎ సం.. లో
ప్రారంభం ఐంది ..........1976
- 2011 జనాబా లెక్కల
ప్రకారం ఎస్సి జనాబా తక్కువగా గల జిల్లా ...........హైదరాబాద్
- తెలంగాణలో
ఎండాకాలంలో ఎక్కువ వేడిగా ఉండే ప్రాంతాలు ...........కొత్తగూడెం,రామగుండము,మణుగూరు
- 2011 జనాబా లెక్కల
ప్రకారం తెలంగాలో ఎస్సి బాల బాలికల నిష్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లా .........ఖమ్మం
- ఖమ్మం జిల్లలో గల ఏ
ప్రాజెక్ట్ 9.20 వేల హెక్టార్లకు నీరు లబిస్తుంది ?.... ముక్క మామిడి
- హైదరాబాద్ పురాణం
హవేలిలో సిటీ సివిల్ కోర్ట్ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్కుంది?.......150 సం..
- తెలంగాణ పోలీస్
శాఖా నుతన లోగొ ను రూపొందించింది ఎవరు?........ఏలే లక్ష్మణ్
- తెలంగాణలో ఏ
జిల్లలో పత్తిని అధికంగా పండిస్తారు ........ ఆదిలాబాద్
- తెలంగాణలో గోండు
జాతి అదికంగా ఉన్న జిల్లా ఏది ?......ఆదిలాబాద్
- తెలంగాణలో ఏ
ఉత్పత్తులకు 0 పన్ను రేటు పరిదిలో ఉన్నది ?.......సోయబిన్ డి అయిల్ద్ కేక్
- తెలంగాణలో
ఆదిలాబాద్ ను పూర్వం ఏ పేరుతో పిలిచే వారు
...........ఎదులపురం
- తెలంగాణ రాష్టం
తొలి సమాచార పౌరసంబందాల కమీషనర్ ఎవరు?.....ఆర్.వి చంద్రవదన్
- హైదరాబాద్ లోని
నల్సార్ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎవరు?.......వి, బాలకృష్ణ రెడ్డి
- దక్షణ భారత దేశంలో
బొగ్గు ఉత్పతి చేసే ఏకైక రాష్టం?.......తెలంగాణ రాష్టం
- తెలంగాణ రాష్టంలో
గల ఏ నిక్షేపాలు ప్రపంచం లోని అత్యుత్త మైనవిగా పేరు గాంచాయి?........బైరైటీస్
- తెలంగాణలో సున్నపు
రాయి లబించే జిల్లాలు?........ ఖమ్మం, మహబూబ్ నగర్
- తుంగ చపలకు ఏ
జిల్లా ప్రసిద్ధి?........మహబూబ్ నగర్
- సితఫాలలు అదికంగా
లబ్యం ఐయే ప్రదేశం?........మహబూబ్ నగర్
- చైనేత మరియు పట్టు
వస్త్రాలకు ప్రసిద్ది పొందిన ప్రాంతం?......మహబూబ్ నగర్ లోని గద్వాల్
- శాతవహనలకు సంబందించిన
ఆనవాలు ఎక్కడ లబించాయి?........కోటిలింగాల, కరీంనగర్ జిల్లా
- తెలంగాణలో జరి చీరలకు
ప్రసిద్ది పొందిన ప్రాంతాలు?...గద్వాల్, సిద్దిపెట్, సిరిసిల్ల
- తెలంగాణలో బొగ్గును
తొలి సారిగా ఎక్కడ వెలికి తీశారు?........ ఇల్లందు,ఖమ్మం జిల్లా
- తెలంగాణలో బొగ్గును
తొలి సరిగా ఎవరి అద్వర్యంలో వెలికి తీశారు?......డా,కింగ్
- 2006 లో భారత
ప్రభుత్వo ఏ జిల్లాను వెనకపడ్డ జిల్లాగా ప్రకటించింది?........ఖమ్మం
- తెలంగాణ సాయుధ
పోరాటం ఎప్పుడు ప్రారంభం అయినది?.........1946 జూలై 4
- హైదరాబాద్ సంస్థానం
భారత దేశంలో విలీనం అయిన సం..?........1948 సెప్టెంబర్ 17
- 1920 లో విసునూరు
దేశ్ముఖ్ కు వ్యతిరేకంగా ఎవరు పోరాటం జరిపారు?.......షేక్ బందగి
- తెలంగాణలో సంచార
జాతులైన బంజరాలను ఏమని అంటారు?......లంబాడీలు, సుగాలీలు
- 1947 డిసెంబర్ 4 న
నిజాం ఫై బాంబు దాడి చేసింది ఎవరు?.........నారాయణ రావు పవర్
- నిజాం ప్రభుత్వం
భారత సైన్యానికి లొంగి పోయిన సం..?.........1948 సెప్టెంబర్ 17
- హైదరాబాద్ లో
ఇ.సి.ఐ.ఎల్. ను ఏ సం..లో స్థాపించారు?........1967 ఏప్రెల్ 11
- దేశంలోని అతిపొడవైన
ఎక్స్ ప్రెస్ వే ఎక్కడ ఉన్నది?......హైదరాబాద్
- ఉస్మానియా విశ్వ విద్యాలయం
ఏ సం.. లో ప్రారంభం అయింది?.....1919
- తెలంగాణలో జరి
చీరాల తయారికి ప్రసిద్ది పొందిన ప్రాంతం?........ నారాయణపేట
- ఇక్రిశాట్ డైరెక్టర్
ఎవరు?......సి.ఎస్ రాజీవ్ శర్మ
- తెలంగాణ సాయుధ
పోరాటం మొదట ఏ జిల్లలో ప్రారంభం అయింది?....... సూర్యాపేట, నల్గొండ జిల్లా
- హైదరాబాద్ లో గల
దేశంలోని అతి పొడవైన ఎక్స్ ప్రెస్ వే పేరు?...... పి.వి. నరసింహారావు ఫ్లైఓవర్
- తెలంగాణలో జిల్లా
పరిషత్ లేని ఏకైక జిల్లా?....... హైదరాబాద్
- తెలంగాణకు ప్రకృతి
ఇచ్చిన భూగర్బ ఖనిజ శాల గా దేనిని పిలుస్తారు?......ఖమ్మం
- బుడాపెస్ట్ అఫ్
ఇండియాగా ప్రసిద్ది చెందినా జిల్లా?........హైదరాబాద్
- ఏ ప్రాంత అడవులలో
సువాసనగల రూసాగడ్డి లబిస్తుంది?........నిజామబాద్
- ఇండియన్ ఇనిస్తుట్
అఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ కలదు ?........హైదరాబాద్
- భారతదేశంలో బు
పరివేష్టిత రాష్టం ఏది?.........తెలంగాణ
- నేషనల్
ఇన్స్టిట్యూట్ అఫ్ న్యూట్రిషన్{NIN} ఎక్కడ కలదు?.....హైదరాబాద్
- డిఫెన్సు రిసెర్చ్
డవలప్మెంట్ లబో రేటరీ {DRDL}ఎక్కడ ఉన్నది?.......హైదరాబాద్
- బండివేనక బండి
కట్టి గేయ రచయిత యాదగిరి, ఎక్కడ జన్మించాడు?....... సూర్యాపేట, నల్గొండ
- భారతదేశంలో మొట్ట
మొదటి పారి శుద్య పురస్కారం పొందిన మున్సిపాలిటీ?.....సూర్యాపేట,నల్లగొండ
- మహబూబ్ నగర్ పాత పేరు?.......పాలమూరు,రుక్కమ్మ
పేట
- నిజామబాద్ పాత
పేరు?......ఇందూరు
- తెలంగాణ రాష్ట
బ్రాండ్ అంబసీడర్?.......సానియా మిర్జా
- తెలంగాణలో విద్యుత్
సగటు వినియోగం?.........985 యూనిట్లు
- తెలంగాణలో మొత్తం
మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్ని?......... 6
- కొడిగుడ్ల
ఉత్పత్తిలో తెలంగాణ స్థానం?.........3
- గ్రేటర్ హైదరాబాద్
మున్సిపల్ కార్పొరేషన్ {G H M C } కు మరో పేరు?......... బల్దియ
- నల్లగొండ జిల్లలో మిషన్
కాకతియ పైలాన్ ను ఎక్కడ నిర్మించారు?...........చౌటుప్పల్,
- మహబూబ్ నగర్
జిల్లలో ఉన్న జల పాతం?..........మల్లెలతీర్డం
- తెలంగాణలో నిమ్మ
జాతి పండ్లకు ప్రసిద్ది చెందినా ప్రాంతం?.........నకరేకల్, నల్గొండ జిల్లా
- అత్యధిక మండలాలు
కల్గిన జిల్లా?..........మహబూబ్ నగర్
- తొలి విద్య శాఖా
మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రాతి నిద్యం వహించిన నియోజక
వర్గం?..........సూర్యాపేట,నల్గొండ జిల్లా
- తెలంగాణ లో రెండవ
అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ ఎక్కడ కలదు?......సూర్యాపేట,నల్గొండ జిల్లా
- మౌలానా ఆజాద్ నేషనల్
ఉర్దూ యూనివర్సిటీ {MANNU}ఎక్కడ ఉన్నది?........ గచ్చిబౌలి,హైదరాబాద్
- తెలంగాణలో
రెండవ అతి పెద్ద జాతర ఏది?.......లింగామంతుల జాతర,సూర్యాపేట