అనవసర ఖర్చులను తగ్గించేందుకు 9 మార్గాలు
రోజువారీ ఉద్యోగంలో జీతం పెరగడం ఒక్కటే ముఖ్యం కాదు. మన ఖర్చులు
సక్రమంగా ఉంటే ఆదాయ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఎంతో మంది యువతీ
యువకులు చాలా ఎక్కువగానే సంపాదిస్తున్నప్పటికీ పొదుపు దగ్గరికి వచ్చే
సరికి మాత్రం విఫలమవుతున్నారు. విపరీతమైన షాపింగ్ అలవాటుతో అవసరం లేని
వాటిని కొంటున్నారు. మీ ఖర్చులను కింది కొన్ని మార్గాల ద్వారా
తగ్గించేందుకు ప్రయత్నించవచ్చు. మొదట కొంచెం కష్టంగానే ఉన్నప్పటికీ ఒకసారి
పొదుపు చేయడం మొదలెడితే అది అలవాటుగా మారిన తర్వాత బాగా ఉంటుంది.
Source: telugu.goodreturns.in
Source: telugu.goodreturns.in