Airtel బంపర్ ఆఫర్.. 10జీబి 4జీ డేటా రూ.250కే!
సామ్‌సంగ్ గెలాక్సీ జే సిరీస్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం Airtel
సరికొత్త 4జీ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గెలాక్సీ జే సిరీస్
ఫోన్‌లను ఉపయోగిస్తోన్న ఎగ్జిస్టింగ్ అలానే కొత్త ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్
ఖాతాదారులు 10జీబి 4జీ డేటాను కేవలం రూ.250కే సొంతం చేసుకోవచ్చు.
ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవాలనుకుంటున్న గెలాక్సీ జే సిరీస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు సమీపంలోని Airtel Retail outlet లేదా www.offers.airtel.comలోకి ఎయిర్‌టెల్ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా లాగినై ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. 4జీ నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో 10జీబి 3జీ డేటాను యూజర్లు అదే ధరకు పొందవచ్చు.
మొబైల్ యూజర్లు తమ నెట్‌వర్క్ పరిధిలోని కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించటం ద్వారా నెట్‌వర్క్ ప్రొబ్లమ్స్, సర్వీస్ యాక్టివేషన్/ఇన్ యాక్టివేషన్, ఇంటర్నెట్ సమస్యలు, కొత్త రీచార్జ్ ప్లాన్స్ తదితర అంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ సంబంధించిన ప్రముఖ ఆపరేటర్ ఎయిర్‌టెల్‌కు సంబంధించిన యూఎస్ఎస్‌డి కోడ్స్ వివరాలను క్రింద చూడొచ్చు... Source:
మెయిన్ బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు *123#
మీ నెంబరు తెలుసుకునేందుకు *282#, *121*9#, *140*1600#
కస్టమర్ కేర్ నెంబర్ 121
కంప్లెయింట్ రిజిస్టర్ కోసం 198
డీఎన్ఎడి కాల్ లేదా ఎస్ఎంఎస్ కొరకు 1909
మై బెస్ట్ ఆఫర్స్ కోసం *121#
చివరి ఐదు transactionsను తెలుసుకునేందుకు *121*7#
ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ మినిట్స్ బ్యాలన్స్ తెలుసుకునేందుకు *123*1#
లోకల్ ఎస్ఎంఎస్ బ్యాలన్స్‌ను చెక్ చేసుకునేందుకు *123*2#
ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ లోకల్ నైట్ బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు *123*6#
ఉచిత లోకల్, ఎస్టీడీ ఎస్ఎంఎస్ బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు *123*7#
ఉచిత లోకల్ ఎస్డీడీ మినిట్స్ గురించిన వివరాలను తెలుసుకునేందుకు *123*8#
ఉచిత 2జీ డేటా బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు *123*10#
ఉచిత 3జీ డేటా బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు *123*11#
5 స్పెషల్ ఆఫర్ల గురించి తెలుసుకునేందుకు *222#