భారత్ లో సరస్సులు


  • కొల్లేరు ( మంచి నీరు )                            -  పశ్చిమ గోదావరి జిల్లా
  • చిలక సరస్సు (ఉప్పునీరు )                    -   ఒరిస్సా
  • పుష్కర్  సరస్సు                                  -   రాజస్తాన్ 
  • పులికాట్  సరస్సు  (ఉప్పునీరు )             -   నెల్లూరు- తమిళనాడు మధ్య 
  • దమయంతి సరస్సు                             -    విశాఖపట్నం 
  • లోక్టాక్ సరస్సు                                   -    మణిపూర్ 
  • పిచోలా సరస్సు                                  -   ఉదయపూర్ 
  • నారాయణ సరోవరం                            -    గుజరాత్ 
  • భీమ్ టాల్ సరస్సు                             -  ఉత్తరాంచల్ 
  •  అష్టముది సరస్సు                            -   కేరళ
Tags: భారత్ లో సరస్సులు, సరస్సు, కొల్లేరు సరస్సు, పులికాట్  సరస్సు

వారన్ హేస్టింగ్

  • బ్రిటిష్ మొదటి  గవర్నర్ జనరల్ - వారన్ హేస్టింగ్ (1773-1785)
  • స్వతంత్ర భారత ప్రధమ గవర్నర్ జనరల్
  • రెండవ మైసూర్ యుద్ధ సమయంలో  గవర్నర్ జనరల్
  • కలకత్తా ను బెంగాల్ రాష్ర్ట రాజధానిగా చేసాడు 
  • జిల్లా సూపర్ వైజర్లను కలక్తర్లుగా మార్చాడు 
  • ద్వంద్వ పరిపాలన రద్దు చేసాడు 
  • రెవిన్యూ విధానం ప్రవేశపెట్టాడు
  • సివిల్ క్రిమినల్ కోర్టులు  స్థాపించాడు
Tags: వారన్ హేస్టింగ్ , varan hestingh ,vaaran hesting,


Followers