తెలుగు సామెతలు


  1.  అందరూ అందల మెక్కెవారే - మోసెవారెవరు ?
  2. నందిని చేయబోయి- పందిని చేసినట్లు
  3. అంతా మావాళ్ళెగాని , అన్నానికి రమ్మనెవాళ్ళులేరు ...
  4. అత్తకు లేక అటికలు నాకుతూ ఉంటే - అల్లుడు వచ్చి దీపావళి పండుగా అన్నాడట..
  5. అన్ని సాగితె రోగమంత భోగం లెదు
  6. ఆటాపాట మాయింట , మాపటి భోజనం మీఇంట ..
  7. ఇంటి వారు వేలు చూపెతె  బయటి వారు కాలు చూపుతారు..
  8. ఉట్టికి ఎక్కలేనమ్మ  స్వర్గానికి ఎక్కునా ?
  9. ఉపాద్యాయుడు యేం చేస్తున్నాడంటే - అబద్ధాలు వ్రాసి దిద్ధుకోంటున్నాడు అన్నాడట..
  10. ఊగి ఊగి ఉయ్యెల ఆగి ఉన్న చోటుకే వస్తుంది ...
  11. ఎగరబోయి బోర్లపడి ఊరు అచ్చి రాలేదు అన్నాడట..
  12. ఏ పూజ తప్పినా , పోట్టపూజ తప్పదు..
  13. ఏమీ తోచనమ్మ తోటికోడలి పుట్టెంటికి వెళ్ళిందట..
  14. కల్లాకపటం లేనివారికి - కష్టాలు తప్పవు..
  15. కలిగిన వారికి అందరూ చూట్టాలే..
  16. కార్యం అయ్యెదాకా.. గాడిద కాళ్ళయినా పట్టాలి.
  17. కుట్టితె తెలు , కుట్టకుంటే కుమ్మరి పురుగు...
  18. నీతిలేని వాడు కోతికన్నా పాడు..
  19. నెత్తిన నోరుంటే పేత్తనం సాగుతుంది..
  20. పండాకుని చూచి పసరాకునవ్వినట్టు..
  21. పనిలేక ఇంటికి పోతే పాత గోడకు పూత పేట్టుమన్నాడట...


 Tags: తెలుగు సామెతలు, telugu saametalu, samethalu, telugu samethalu, సామెతలు , telugu  gk, dvr-gk, Maripeda ,తెలుగు జనరల్ నాలెడ్జి,

వేదములు

  • వేదములు నాలుగు
                                          1. ఋగ్వేదం
                                          2. సామవేదం
                                          3. యజుర్వేదం
                                          4. అధర్వణ వేదం


  •  ఋగ్వేదంలో ఎక్కువ సార్లు వాడిన పదం    -  ఓం (1028 సార్లు )
  • ఆర్యుల గురించి తెలిపే అత్యుత్తమ ఆధారం   -  ఋగ్వేదం
  • దీనిలో 1028 శ్లోకాలు గలవు. 10 భాగాలుగా విభజింపబడింది 
  • ఈ వేదము లో సరస్వతి నదికి అధిక ప్రాముఖ్యం ఇవ్వబడీనది
  • విశ్వ జననం గురించి 10 వ మండంలో కలదు 
  • ఋగ్వేదం ప్రకారం  ఋషిస్థానాన్ని అందుకోని స్త్రీ   అరుంధతి

  • భారతీయ సంగీతపు మూలబీజాలు కలవు శ్లోకాలను ఎలా ఆలపించాలో వివరించబడింది ఇందులో 1603 శ్లోకాలు కలవు  

  • యజ్ణ సమయంలో అనుసరించాల్సిన నియమనిబంధనలు, మంత్రాలు ఉన్నాయి

  • రోగాలు, దుష్టశక్తులను పారాద్రోలడానికి అవసరమైన మంత్రాలు ఉన్నాయి గోత్రాన్ని గురించి ప్రథమంగా పేర్కోనడం జరిగింది




tags:  ఋగ్వేదం ,Telugu gk, Telugu General Knowledge, Vedamulu, సామవేదం, యజుర్వేదం ,  అధర్వణ వేదం

Followers