Biology Science - ప్రత్యుత్పత్తి





మొక్కలలో అలైంగిక ప్రత్యుత్పత్తి:



  • మొక్క కణము పూర్తిగా ఒక మొక్క ఏర్పడే శక్తిని........... అంటారు  -(  టోలిపొటెన్సీ )

  • చేమంతి మొక్క సాధారణంగా.... ద్వారా వ్యాప్తి చెందుతుంది.- ( సక్కర్ )

  • కరివేపాకు మొక్క.......ద్వారా వ్యాప్తి చెందుతుంది.( వేరు లేదా వేరు మొగ్గలు )

  • సామాన్యంగా ఏకస్థితిక మొక్కలను ..... వర్ణన యానంలో ఉపయోగించి పొందుతారు. ( పరాగ రేణువులను )

  • కాండపు చేధనములో కాండమునకు ఏటావాలు గాయము చేసే స్థలము. ....... ( కణువు క్రింది భాగము )

  • రణపాల ఆకు మీద ఉండే మొగ్గలను ....... అంటారు - ( ప్రతోపరిస్దితి కోరకాలు )

మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి:

  • పుష్పంలో మూడవ వలయంలో ...... అమర్చబడి ఉంటాయి .- ( కేసరములు లే కేసరావళి )

  • పురుష సంయోగ బీజము ..... తో సంయోగము చెందితే అంకురచ్చద కేంద్రకము ఏర్పడుతుంది.  ( ద్వితీయ కేంద్రము )

    పుష్పాలలో క్షయకర విభజన ...... భాగంలో జరుగుతుంది.- ( పరాగమాతృకణం )

  • పరిణితి చెందిన పిండములో వేరు భాగాన్ని సూచించెది ........ ( ప్రధమమూలము )

  • ఫలదళాలు ఉండే పుష్పభాగము ...... ( అండకోశము )

  • 3n కేంద్రకము ...... కేంద్రకముతో పురుష కేంద్రకము పిండకోశముతో కలియుటచే ఏర్పడును.- ( ద్వితీయ )

  • లైంగిక ప్రత్యుత్పత్తికి ముఖ్యంగా అవసరమయ్యే పుష్పభాగాలు........... ( అండకోశము , కేసరావళీ )

  • కృతిమ యానములో మొక్క కణాలను పెంచవచ్చునని..... మొదటిసారిగా గమనించారు- ( హెబర్ లాండ్ )

  • పురుష సంయోగ బీజము స్త్రీ బీజముతో సంయోగం చేందిన తరువాత ఏర్పడే కణాన్ని ..... అంటారు- ( సంయుక్త బీజము )

  • అలంకరణ ఉద్యానవన మొక్కల వ్యాప్తికి .... పద్ధతి ఎక్కవ సహాయపడుతుంది.- ( శాఖీయ ప్రత్యుత్పత్తి )

  • ఈస్ట్ లలో .... ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగును - ( కోరకీ భవనము )

  • కప్ప స్పాన్ లో ఉండేవి....... ( అండకణాలు )

     

     

    Tags:  Biology Science - ప్రత్యుత్పత్తి,మొక్కలలో అలైంగిక ప్రత్యుత్పత్తి, మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి, తెలుగు జికే బిట్స్, జనరల్ నాలెడ్జి బిట్స్

Ashokudu - అశోకుడు


  • బిందుసారుని కూమారుడు - అశోకుడు  (మౌర్య సామ్రాజ్యం).
  • కళింగ రాజ్యం (ఒరిస్సా) ను ఆక్రమించుకోనుటకు క్రీ.పూ 261 సం. లో ఆశోకుడు లక్షల సైన్యంలో కళింగరాజుపై యుద్దానికి దిగినాడు.
  • నేటి భువనేశ్వర్ కు దగ్గరలో గల " ధౌలీ " వద్ద జరిగిన భీకరపోరటంలో విజయం అశోకున్ని వరించింది. కళింగ రాజ్యంపై జరిగిన పోరులో లక్షయాబైవేలు మంది క్షతగ్రాతులయ్యారు.
  • ఉపగుప్తుడు - అనే భౌద్ద గురువు ద్వారా భౌద్ధమతాన్ని స్వీకరించాడు.
  • ఆశోకుని ధర్మపాలన వలన అతనికి " దేవానాంప్రియా "- "ప్రియదర్శిని " అనే బిరుదులు.
  • ఆశోకుడు ధర్మప్రచారం కోసం ప్రత్యక్షంగా "ధర్మమహామాత్రుల" నే ఉధ్యోగులను నియంచాడు.
  • ఆశోకుడు సుమారు 84,000 స్థూపములు నిర్మించాడు.
  • ఆశోకుడు విదేశాలలో బౌద్ధమత వ్యాప్తికి తన కూతురు- " సంఘమిత్ర " కొడుకు " మహేంద్రుడు " ని పంపించినాడు.
Tags: తెలుగు జి.కే బిట్స్, తెలుగు జనరల్ నాలెడ్జి, అశోకుడు మౌర్య సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం, కళింగ రాజ్యం.

Followers