చరిత్ర - మొట్టమొదటి వ్యక్తులు



  • అంతరిక్షం లోకి వెళ్ళిన మొట్టమొదటి బారతీయుడు--రాకేష్ శర్మ
  • బారత దేశపు మొట్టమొదటి కవి--వాల్మీకి
  • బారత దేశపు మొట్టమొదటి ఆర్థిక సంఘం అద్యక్షుడు--కే.సి. నియోగి
  • సాహిత్య అకాడమీ మొట్టమొదటి అద్యక్షుడు--జవహార్ లాల్ నెహ్రూ
  • ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి భారతీయుడు--అటల్ బిహారీ వాజపేయి
  • ఐక్యరాజ్య సమితి సాధారణ సభ కు అద్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--విజయలక్ష్మీ పండిత్
  • యునెస్కో సమావేశంలో సంగీతం వినిపించిన మొట్టమొదటి భారతీయుడు--రవిశంకర్
  • బ్రిటన్ లో ఒక విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు--స్వరాజ్ పాల్
  • ఇండియన్ ఎయిర్ లైన్స్ మొట్టమొదటి మహిళా పైలెట్--దుర్గా బెనర్జీ
  • ఢిల్లీ మొట్టమొదటి మేయర్--అరుణా ఆసఫ్ అలీ
  • భారత దేశపు మొట్టమొదటి మహిలా రైల్వే డ్రైవర్--సురేఖా యాదవ్
  • లేబర్ కమీషన్ మొట్టమొదటి అద్యక్షుడు--గజేంద్ర గడ్గర్
  • మహిళా విశ్వవిద్యాలయం ను స్థాపించిన మొట్టమొదటి భారతీయుడు--డి.కే. కార్వే
  • మొట్టమొదటి భారతదేశపు అంధ పార్లమెంటు సభ్యుడు--జమునా ప్రసాద్ శాస్త్రి
  • బుకర్ ప్రైజ్ గెల్చిన మొట్టమొదటి భారతీయ మహిళ--అరుంధతీ రాయ్
Tags: చరిత్ర - మొట్టమొదటి వ్యక్తులు,తెలుగు జనరల్ నాలెడ్జి, జనరల్ నాలెడ్జి

చరిత్ర - మొట్టమొదటి వ్యక్తులు



  • భారతదేశ చరిత్రలో తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పాలకుడు--అజాతశతృవు
  • జైనులలో మొట్టమొదటి తీర్థంకరుడు--వృషభనాథుడు
  • భారత్ లో మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాత--మహాపద్మ నందుడు
  • నంద వంశపు రాజులలో మొట్టమొదటి పాలకుడు--మహాపద్మ నందుడు
  • శిశునాగ వంశపు రాజులలో మొట్టమొదటి రాజు--శిశునాగుడు
  • కుషాన్ రాజులలో మొట్టమొదటి పాలకుడు--మొదటి కాడ్‌పైనస్
  • మౌర్య సామ్రాజ్యపు మొట్టమొదటి రాజు--చంద్రగుప్త మౌర్యుడు
  • వేంగీ చాళుక్య మొట్టమొదటి రాజు--కుబ్జ విష్ణువర్థనుడు
  • కళ్యాణి చాళుక్య మొట్టమొదటి రాజు--తైలపుడు
  • బాదామి చాళుక్య మొట్టమొదటి రాజు--మొదటి పులకేశి
  • నవీన పల్లవ రాజులలో మొట్టమొదటి పాలకుడు--సింహవిష్ణువు
  • చోళవంశపు మొట్టమొదటి రాజు--విజయాలయ చోళుడు
  • చౌహాన్ రాజులలో మొట్టమొదటి రాజు--విశాలదేవ
  • ప్రతీహార వంశ మొట్టమొదటి పాలకుడు--నాగబట్టుడు
  • కాణ్వా వంశపు మొట్టమొదటి రాజు--వాసుదేవ కాణ్వ
  • రాష్ట్రకూట రాజులలో మొట్టమొదటి రాజు--దంతిదుర్గుడు
  • ఇక్ష్వాకులలో మొట్టమొదటి రాజు--క్షాంతమూలుడు
  • పుష్యబూతి వంశపు మొట్టమొదటి రాజు--ప్రభాకర వర్థనుడు
  • భారత్ - చైనా ల మద్య దౌత్య సంబంధాలను ప్రారంభించిన మొట్టమొదటి భారత పాలకుడు--హర్ష వర్థనుడు
  • శాలంకాయనులలో మొట్టమొదటి రాజు--విజయదేవ వర్మ
  • దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి మహిళ--రుద్రమదేవి
  • సేవ వంశపు రాజులలో మొట్టమొదటి రాజు--విజయాలయ సేన
  • శుంగ వంశపు రాజులలో మొట్టమొదటి పాలకుడు--పుష్యమిత్ర శుంగుడు
  • శాతవాహన రాజులలో మొట్టమొదటి పాలకుడు--శ్రీముఖుడు
  • కాకతీయ రాజులలో మొట్టమొదటి పాలకుడు--మొదటి బేతరాజు
  • రెడ్డి రాజులలో మొట్టమొదటి పాలకుడు--ప్రోలయ వేమారెడ్డి
  • విజయనగర సామ్రాజ్యపు సంగమ వంశపు మొట్టమొదటి రాజు--హరిహర రాయలు
  • విజయనగర సామ్రాజ్యపు సాళ్వ వంశపు మొట్టమొదటి రాజు--సాళ్వ నరసింహ రాయలు
  • విజయనగర సామ్రాజ్యపు తుళ్వ వంశపు మొట్టమొదటి రాజు--వీర నరసింహ రాయలు
  • విజయనగర సామ్రాజ్యపు ఆర్వీటి వంశపు మొట్టమొదటి రాజు--తిరుమల రాయలు
  • బానిస వంశపు మొట్టమొదటి సుల్తాను--కుతుబుద్దీన్ ఐబక్
  • ఖిల్జీ వంశపు మొట్టమొదటి సుల్తాను--జలాలుద్దీన్ ఖిల్జీ
  • తుగ్లక్ వంశపు మొట్టమొదటి సుల్తాను--గియాసుద్దీన్ తుగ్లక్
  • సయ్యద్ వంశపు మొట్టమొదటి సుల్తాను--ఖిజిర్ ఖాన్ సయ్యద్
  • లోఢి వంశపు మొట్టమొదటి సుల్తాను--బహలూల్ లోఢి
  • మరాఠా రాజులలో మొట్టమొదటి పాలకుడు--శివాజీ
  • పీష్వా లలో మొట్టమొదటి పాలకుడు--బాలాజీ విశ్వనాథ్
  • ఢిల్లీ సంహాసనం ఎక్కిన మొట్టమొదటి బారతీయ మహిళ--రజియా సుల్తానా
  • మొఘల్ చక్రవర్తులలో మొట్టమొదటి పాలకుడు--బాబర్
  • టోకెన్ కరెన్సీ ని విడుదల చేసిన మొట్టమొదటి భారతీయ పాలకుడు--ముహమ్మద్ బిన్ తుగ్లక్
Tags: చరిత్ర - మొట్టమొదటి వ్యక్తులు,తెలుగు జనరల్ నాలెడ్జి, జనరల్ నాలెడ్జి

Followers