- బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు, రచయిత చరిత్రకారుడు.
- ఈయన రాండల్ప్ చర్చిల్ కుమారుడు.
- మార్ల్ బోరోగ్రేట్-డ్యూక్ వంశస్తుడు.
- జీవితారంభదశలో ఈయన భారతదేశంలో సైనంలో పనిచేశాడు.
- దక్షిణాప్రికాలో వార్తాపత్రిక కరస్పాండెంట్ గా పనిచేశాడు.
- ఇతనిని బోయర్ లు పట్టుకోనగా విచిత్రరీతిలో తప్పించుకున్నాడు.
- 1900 లలో కన్సర్వేటివ్ గా పార్లమెంట్ లో ప్రవేశించాడు.
- 1939 లో II World War ప్రారంభమైనప్పుడు 1940 సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధానమంత్రి అయ్యాడు.
- ఈయన జర్మనీదెబ్బకు బెదిరిపోతున్న మిత్రరాజ్యాల సైన్యాలను ఉత్తేజపరచి విజయపధంలో నడిపించాడు.
విన్ స్టన్ చర్చిల్ ( బ్రిటన్ )
చైనా నాగరికత
- ఆసియా ఖండానికి తూర్పున ఉన్న దేశం- చైనా
- చైనాలో పెద్దనది హోయాంగ్ హో నది. తరుచుగా వరదులు వచ్చుట వలన చైనాదుఖఃదాయిని అంటారు.
- చైనాలో కాంస్యయుగనాగరికత స్థాపించిన రాజవంశం- షాంగ్ వంశం
- షాంగ్ వంశం తరువాత చౌ వంశం-చింగ్ వంశం (చిన్ వంశం) -హంగ్ వంశం (హన్ వంశం) - నూయి వంశం-టాంగ్ వంశం-సుంగ్ వంశం-మంచు వంశం.
- చౌ వంశం లు కూన్ నగరం రాజధాని చేసుకోని పరిపాలించారు.
- చైనా మహాకుడ్యాన్ని (Great of chaina Wall ) నిర్మించినావారు- షియోవాంగ్ టి (చింగ్ వంశం).
- చైనా మహాకుడ్యాన్ని (Great of chaina Wall ) పోడవు- 2400, ఎత్తు- 6 మిటర్లు.
- జెడ్ (Jade) అనే ప్రత్యేక శిల నుండి శృతులను పలికించేవారు.
- కన్పూషనీజమ్ మతాన్ని స్థాపించిన వ్యక్తి- కన్ ప్యూషియస్
- కన్ ప్యూషియస్ రచించిన గ్రంధం- పంచజింగ్
- టావోయిజం మతాన్ని స్థాపించిన వ్యక్తి- లావోట్జి
- లావోట్జి రచించిన గ్రంధం- చో-నో-చీకింగ్
- కాగితాన్ని కనిపెట్టి ప్రపంచానికి అందించిన వారు - చైనా వారు.
- నీటి గడియారాన్ని, అయస్కాంతపు ఆకర్షణ శక్తిని, గణితంలో దశాంశ పద్దతిని కనిపెట్టారు.
Subscribe to:
Posts (Atom)